YS Jagan Fan: మాజీ సీఎంను చూడగానే బాలిక ఎమోషనల్ అయ్యింది. వెంటనే ఎలాగైన జగన్ దగ్గరకు వెళ్లాలని తన తండ్రి భుజం మీద నుంచి జగన్ అన్న అంటూ ఒకటే గట్టిగా అరుస్తు ఏడ్చేసింది.
Nara Lokesh satires on ys Bharathi: ఏపీ మంత్రి నారా లోకేష్ మరోసారి మీడియా సమావేశంలో సాక్షిమీద ఒకరేంజ్లో సెటైర్ లు వేశారు. అంతే కాకుండా.. మాజీ సీఎం సతీమణిపై చేసిన వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Kavitha follows nara Lokesh: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా రేవంత్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చేస్తున్న అక్రమ వేధింపులను ఎప్పటికప్పుడు పింక్ బుక్ లో నమోదు చేస్తున్నామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Mumtaz hotel controversy in Tirupati: పవిత్రమైన తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణంపై ప్రస్తుతం వివాదం రాజుకుంది. దీనిపై సాధులు, గురువులు, హిందు సంఘాలు నిరసనలు తెలియజేస్తున్నారు.
Vidadala Rajini Vs MLA Prathipati Pulla Rao: పల్నాడు జిల్లాలో పాలిటిక్స్ హీటెక్కాయా..! ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్- వైసీపీ ఇంచార్జ్ మధ్య వార్ తారాస్థాయికి చేరుకుందా..! ఇటీవల వైసీపీ మాజీమంత్రి టార్గెట్‌గా వరుస కేసులు నమోదవుతున్నాయా..! అందుకే ఆ నేత ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్నారా..! అంతేకాదు. తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు..
Tirumala laddu row: తిరుమల లడ్డు వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిమీద ఏర్పాటు చేసిన సిట్ నలుగురిని అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో దీని వల్ల మరోసారి లడ్డు వివాదం వార్తలలో నిలిచింది.
Rgv before Ongole Police: కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ఒంగోలు పోలీసుల ఎదుట హజరుకానున్నారు. గతంలో పలుమార్లు పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఈ క్రమంలో తాను.. ఫిబ్రవరి 7న హజరవుతానని వర్మ పోలీసులకు గతంలోనే రిక్వెస్ట్ చేశారు.
Devineni Uma Maheswara Rao Vs Vasantha Krishna Prasad: ఎన్టీఆర్ జిల్లాలో ఆ మాజీ మంత్రి నారాజ్ అయ్యారా..! తనకు ప్రభుత్వంలో కీలక పోస్టు దక్కకపోవడానికి ఎమ్మెల్యేనే కారణమని ఆయన భావిస్తున్నారా..! అందుకే సొంత పార్టీ ఎమ్మెల్యేను ఆయన టార్గెట్ చేశారా..! ఆయన ట్వీట్ వార్తో కూటమి నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..!
Fire accident at ys jagan house: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటికి సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపై ప్రస్తుతం వైసీపీ నేతలు కూటమి సర్కారుపై మండిపడుతున్నారు.
Ttd board on non hindu employees: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 18 మంది హిందువేతర ఉద్యోగుల్ని బదిలీ చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది.
Nandamuri Balakrishna: నారా బ్రాహ్మణి ఇటీవల తన తండ్రిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. దీనిపై బాలయ్య అభిమానులు ఎమోషన్ కు గురౌతున్నారు.
Chandrababu Funny Comments On Balayya: తన బామమరిది బాలకృష్ణ గురించి సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బాలయ్య అల్లరిగా కనిపించినా.. లోపల చాలా డేడికేషన్ ఉందన్నారు. వసుంధరకు బాలయ్య టికెట్ అడిగి విషయం చెబుతూ అందరినీ నవ్వించారు.
CM Chandrababu Naidu Slams Arvind Kejriwal: ఢిల్లీ సర్కార్‌పై సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఢిల్లీలో స్థిరపడిన తెలుగు వారందరూ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఆప్ సర్కారు నిర్లక్ష్య పాలనతో ఢిల్లీ మురికి కూపంగా మారిందని.. సమస్యల వలయంలో చిక్కుకుపోయిందన్నారు.
YS Sharmila Fires on CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్ షర్మిల కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. సూపర్ సిక్స్ హామీలపై ఆమె నిలదీశారు. కూటమిని గెలిపిస్తే 100 రోజుల్లో పాలన గాడిన పెడతామన చెప్పి.. ఓట్లు వేయించుకున్న తరువాత మోసం చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.
YS Sharmila on CM Chandrababu Naidu: అదానీతో చంద్రబాబుకు సీక్రెట్ ఒప్పందాలు లేకపోతే.. వెంటనే అగ్రిమెంట్లు రద్దు చేయాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. అన్ని ఆధారాలు ఉన్నా.. అదానీపై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు.
CM Revanth Reddy in Davos 2025: దావోస్‌లో అరుదైన సన్నివేశం కనిపించింది. ముగ్గురు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, దేవేంద్ర ఫడ్నవిస్ ఒకే వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ttd controversy issues: తిరుమలలో ఇటీవల వరుసగా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యింది. టీటీడీ చరిత్రలో తొలిసారి కేంద్ర హోంశాఖ కల్గజేసుకుంది.
Drone flew in mangalagiri: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ పై డ్రొన్ చాలా సేపు ఎగరడం తీవ్ర దుమారంగా మారింది. ఇవాళ మధ్యాహ్నం దాదాపు.. 20 నిముషాల పాటు డ్రోన్ ఎగిరినట్లు జనసేన నేతలు గుర్తించారు.
MLA Sujana Chowdary News: ఆంద్రప్రదేశ్‌లోని కూటమిలో ఓ కీలక నేత తీవ్ర అసంతృప్తిగా ఉన్నారా..? సీఎం చంద్రబాబుకు అత్యంత ఆప్తుడుగా ముద్ర ఉన్న ఆ నేత సడన్‌గా సైలెంట్ కావడం వెనుక కారణమేంటి..? ఏపీలో అధికారంలో ఉన్నా ఆయనలో మాత్రం ఏదో తెలియని వెలితి దాగి ఉందా..? కూటమి అధికారంలోకి వస్తే తనకు పెద్ద పదవి వస్తుందనుకొని ఆశపడి భంగపడ్డారా..? ఎవరూ ఊహించనట్లుగా ప్రతిపక్ష నాయకుడికి శుభాకాంక్షలు తెలపడం వెనుక ఉన్న కథేంటి..? ఆ నేత తీరును చూసి టీడీపీ నేతలు షాక్‌కు గురయ్యారా..? ఈయన గారి తీరు చూస్తుంటే ఏదో తేడా కొడుతుందని గుసగుసలు పెట్టుకుంటున్నారా..? ఇంతకీ ఎవరా లీడర్..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.