AP Anganwadi Workers Gets Gratuity: ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు భారీ శుభవార్త వినిపించింది. వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఒక బంపర్ బొనాంజా ప్రకటించింది.
RK Roja Hot Comments On CM Chandrababu: కొన్నాళ్లు రాజకీయాలకు దూరమైన మాజీ మంత్రి ఆర్కే రోజా మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. చంద్రబాబు లక్ష్యంగా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
No Limit Children AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ స్థానిక నాయకత్వానికి అదిరిపోయే వార్త. పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ప్రతిబంధకంగా ఉండగా తాజాగా తొలగిపోయింది. ఇకపై ఎంత మంది సంతానం ఉన్నా కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కనుంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
AP Assembly Deputy Speaker Raghu Rama Krishna Raju: తమను అధికార పక్షంలో.. జగన్‌ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం మొత్తం దేవుడు రాసిన స్క్రిప్ట్ అని సీఎం చంద్రబాబు తెలిపారు. రఘు రామ కృష్ణ రాజు డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికవడం అభినందనీయమన్నారు.
YS Sharmila Big Shocked To 108 Ambulance Employees: తన తండ్రి చేపట్టిన 108 అంబులెన్స్ సేవలు చంద్రబాబు పాలనలో అస్తవ్యస్తంగా నడుస్తున్నాయని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అంబులెన్స్ సేవలు సక్రమంగా నడవకపోవడంపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు.
Varun Tej Visits Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను సినీ నటుడు వరుణ్ తేజ్ దర్శించుకున్నాడు. దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వచనం చేశారు. వరుణ్ తన సినిమా 'మట్కా' ప్రచార పనుల్లో విజయవాడ వచ్చినట్లు తెలుస్తోంది.
APPSC Group 2 Main Exam Postpone: నిరుద్యోగుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది. అభ్యర్థుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ఏపీపీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా పరీక్ష ఎప్పటికి వాయిదా వేసింది? వాయిదాకు కారణం ఏమిటో తెలుసుకుందాం.
YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు తమిళనాడు తరహాలో కక్షలు, ప్రతికారాలకు నిలయంగా మారింది. ఈ రోజు ఏపీ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మాజీ సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబును విమర్శిస్తూ ఎక్స్ లో పెద్ద పోస్ట్ చేశారు.
Pawan Kalyan Convoy Killed Patient: రోడ్డుకు అడ్డంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సంబంధించిన పదుల సంఖ్యలో వాహనాలు నిలిపి ఉంచిన కారణంగా ఓ వ్యక్తి ప్రాణం పోయింది. అంబులెన్స్ రాకపోకలకు అంతరాయం కలిగించడంతో సకాలంలో వైద్యం అందక అతడు మృతి చెందిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
Vidadala Rajini Re Entry To Chilakaluripet అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ మారుతారని ప్రచారం జరిగిన మాజీ మంత్రి విడదల రజనీ వైఎస్సార్సీపీలోనే కొనసాగుతున్నారు. తాజాగా ఆమెకు తిరిగి సొంత నియోజకవర్గం చిలకలూరిపేట బాధ్యతలు దక్కాయి. పార్టీ అధిష్టానం చేపట్టిన పదవుల భర్తీలో ఆమెకు తిరిగి పాత స్థానం లభించింది.
Chandrababu: అధికారంలోకి వచ్చాక తొలిసారి దళిత జాతిపై సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమై దళిత జాతి ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. దళితుల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ప్రకటించారు.
SC ST MLAs Meets To Chandrababu: ఒక్కో హామీ నెరవేరుస్తూ వస్తున్న సీఎం చంద్రబాబు తాజాగా దళితుల అంశంపై కూడా దృష్టి సారించారు. ఈ సందర్భంగా దళిత సమస్యలపై ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.
PV Sindhu Laid Foundation His Badminton Academy In Vizag: అంతర్జాతీయ స్థాయిలో భారత పతకాన్ని రెపరెపలాడించి రెండు ఒలంపిక్ పతకాలు కొల్లగొట్టిన పీవీ సింధు తన అకాడమీ నిర్మాణ పనులు ప్రారంభించింది. నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్టణంలో కేటాయించిన స్థలంలో సింధు తన అకాడమీని నిర్మించనుంది.
Gold And Silver Will Arrow To Ayodhya: అయోధ్య శ్రీరామ ఆలయానికి ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ కానుక వెళ్లింది. కిలో వెండి.. 13 కిలోల వెండితో తయారుచేసిన ధనస్సు, బాణం ఏపీ నుంచి అయోధ్యకు వెళ్లింది. భీమవరంలోని మావూళ్లమ్మ ఆలయంలో ధనస్సుకు ప్రత్యేక పూజలు జరిగాయి.
Pawan Kalyan Home Minister: తానే హోంమంత్రిని అవుతానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపింది. ఆ వ్యాఖ్యలపై మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజాతోపాటు మంత్రి నారాయణ స్పందించారు.
Pawan Kalyan Visits In Pithapuram: డిప్యూటీ సీఎం హోదాలో మరోసారి పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రెండు రోజులు ఏం చేస్తాడో తెలుసుకుందాం.
MP Uday Srinivas Vs MLA Konda Babu: కాకినాడ కూటమిలో కుమ్ములాటలు మొదలయ్యాయా..! జిల్లా కేంద్రంలో పట్టుకోసం కూటమి నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారా..! ఓ వైన్స్ షాపు విషయంలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా సీన్ మారిపోయిందా..! దీపావళికి పేలాల్సిన టపాసులు.. ఇప్పుడు రెండు పార్టీల నేతల మధ్య పేలుతున్నాయా..! ఈ విషయంలో తగ్గెదెవరు.. నెగ్గెదెవరు..!
YS Vijayamma Letter: తన ఇద్దరు పిల్లల ఆస్తుల తగాదా అంశంలో వైఎస్ విజయమ్మ స్పందిస్తూ ప్రజలకు ఒక లేఖ విడుదల చేశారు. లేఖలో వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
YS Vijayamma Open Letter On Family Dispute: తన కుటుంబంలో ఆస్తుల తగాదా తీవ్ర వివాదం రేపగా ఆ విషయాలపై తొలిసారి వైఎస్ విజయమ్మ స్పందిస్తూ ఒక లేఖ విడుదల చేశారు. లేఖలో సంచలన విషయాలు పంచుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.