ZEE5 -Mrs: జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో తాజాగా ‘Mrs’ మూవీ ఇప్పటికే 150 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో దూసుకుపోతుంది. అతేకాదు జీ5 ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తోంది.సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రానికి ప్రస్తుతం ఆడియెన్స్‌ను మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. 7.3 IMDb రేటింగ్‌తో పాటు, గూగుల్‌లో యూజర్ రేటింగ్ 4.6/5తో అత్యధికంగా సర్చ్ చేస్తున్న చిత్రంగా ‘మిసెస్’ సంచలనాలకు క్రియేట్ చేస్తోంది. ఈ చిత్నాన్ని గజరాజ్ రావు వంటి సీనియర్ మేకర్, విక్రమాదిత్య మోత్వానీ, వాసన్ బాలా, సోనమ్ నాయర్, సుమిత్ పురోహిత్ వంటి నిర్మాతలు కలిసి ప్రొడ్యూస్ చేశారు. ప్రముఖ నటీనటులు అలీ ఫజాల్, పుల్కా ఘాబ్, వమీఖ్ ఫజాల్, పుల్కా గ్యాబ్, శ్రియా పిలగావ్కర్, సాకిబ్ సలీమ్, తిల్లోటమా షోమ్, అక్షయ్ ఒబెరాయ్, అమోల్ పరాశర్ వంటి ఈ చిత్రాన్ని ప్రశంసించారు. బవేజా స్టూడియోస్‌తో కలిసి జియో స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఉన్న హిందీ ప్రేక్షకులకు చూడటానికి అందుబాటులో ఉంది.
ZEE5లో SVOD ఇండియా, గ్లోబల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శ్రేష్ఠ్ గుప్తా మాట్లాడుతూ.. ‘‘మిసెస్’కి వచ్చిన అసాధారణ ఆదరణ పొందుతుందన్నారు. సమాజంలో అర్ధవంతమైన మార్పుకు దారితీసే కథనాలకు ZEE5 కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఇలాంటి ఎన్నో సామాజిక సందేశాత్మక కథల్ని అందించేందుకు మున్ముందు ప్రయత్నిస్తూనే ఉంటామని జీ5 పేర్కొంది.
చిత్ర దర్శకురాలు ఆరతి కడవ్ మాట్లాడుతూ.. ‘‘మిసెస్’కోసం చేసిన ఈ జర్నీ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ఈ చిత్రంపై వస్తున్న ప్రేమ, కురిపిస్తున్న ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. ZEE5 ఈ కథకు ప్రాణం పోసి, వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రేక్షకులకు చేరువ అయింది. సన్యా పాత్రతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతులు, మహిళలు తమలో తాము పోల్చుకుంటున్నారు. ఈ ప్రయాణంలో నన్ను నమ్మి అండగా నిలిచి సపోర్ట్ ఇచ్చిన నా నిర్మాత హర్మన్ బవేజా, బవేజా స్టూడియోస్, జియో స్టూడియోస్‌కి కృతజ్ఞతల అన్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
నటి సన్యా మల్హోత్రా మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులు ‘మిసెస్’ను చాలా గొప్పగా ఆదరిస్తున్నారు. ఆడియెన్స్ కురిపిస్తున్న ప్రేమను చూసి ఎంతో హ్యాపీగా ఉందన్నారు. ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన చిత్రం అన్నారు. ఇది కేవలం ఓ కథ కాదు.. శ్రీమతి కేవలం కథ కాదు - ఇది ఒక వాస్తవం నిజం అన్నారు. ఇలాంటి ఓ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన ZEE5కి థాంక్స్. ఆలోచింపజేసే కథాంశంతో వినోదాన్ని మిళితం చేసే ప్రీమియం కంటెంట్‌ను అందించడంలో ZEE5 తన అంకితభావాన్ని ప్రదర్శించిందన్నారు.
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.