Police Complaint Against Allu Arjun Army Name Objection: పుష్ప 2 ది రూల్ సినిమాకు సిద్ధమవుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు భారీ షాక్ తగిలింది. తన అభిమానుల సంఘానికి పెట్టుకున్న పేరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు అందడం కలకలం రేపింది.
Pranaya Godari Movie Release Date: ప్రణయ గోదారి మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. డిసెంబర్ 13న ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. కమెడియన్ అలీ సోదరుడి కుమారుడు సదన్ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం కానున్నాడు.
Nandamuri Balakrishna: నందమూరీ నట సింహాం బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక వైపు రాజకీయాల్లోను, మరో వైపు వెండితెరమీద తన దైనశైలీలో అదరగొడుతుంటారు.
Nayanthara instagram post: నటి నయన తార ప్రస్తుతం ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ క్రమంలో దీనిపై మరల ధనుష్ వర్సెస్ నయన్ వివాదం మళ్లీ రాజుకున్నట్లు తెలుస్తొంది. ఇప్పట్లో వీరి మధ్య వివాదం సమసి పోయేలా లేదని నెట్టింట తెగ చర్చలు జరుగుతున్నాయంట.
Vikkatakavi Streaming on Zee5: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన వికటకవి అనే వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. డిటెక్టివ్ ఇన్వెస్టిగెటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాస్ట్యూమ్ డిజైనర్ జోశ్యుల గాయత్రి దేవి ఈ వెబ్ సిరీస్ అనుభవాలను పంచుకున్నారు.
Rajkundra porngraphy case: పోర్న్ రాకెట్ కేసులో శిల్పాశెట్టి భర్త , రాజ్ కుంద్రాకు ఈడీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తొంది. ఏక కాలంలో ముంబైలోకి ఆయన ఇంటితో పాటు.. 15 ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తొంది.
Divorce lawyer vandanashah: సైరా భాను ఇటీవల తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు ఆమె లాయర్ వందనాషాతో అధికారికంగా ప్రకటన చేయించారు. దీంతో బాలీవుడ్ తో వీరి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు.
Konda Surekha Crimimal Case: హీరోయిన్ సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే కదా. సమంతను కేటీఆర్ దగ్గరకు వెళ్లమన్నందకే.. సామ్.. చైతూకు విడాకులు ఇచ్చిందనే హాట్ కామెంట్స్ చేసింది. దీనిపై సినీ నటుడు నాగార్జునతో పాటు మాజీ మంత్రి కేటీఆర్.. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఆమెపై కేసు నమోదు అయింది.
Akhil and Zainab ravdjee: ప్రస్తుతం అక్కినేని ఇంట వరుస శుభకార్యాలు జరుగుతుండంతో అక్కినేని అభిమానులు మాత్రం ఫుల్ జోష్ గా ఉన్నారంట. ఈ క్రమంలో అక్కినేని అమల చేసిన పనిని సోషల్ మీడియా ఏకీపారేస్తున్నారు. మరికొందరు ఇదేం పని అంటు క్లాస్ పీకుతున్నారు.
Vidaamuyarchi: కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విడాముయర్చి’. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
Nandamuri Mokshagnya New Look: నందమూరి ఫ్యామిలీ నుంచి అది కూడా బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎన్నాళ్ల నుంచో కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. కాస్త ఆలస్యమైనా.. తన ఏకైక పుత్ర రత్నాన్ని ఎంతో అట్టహాసంగా లాంచ్ చేస్తున్నారు. తాజాగా మోక్షజ్ఞ బర్త్ డే సందర్బంగా ప్రశాంత్ వర్మ సినిమాను అనౌన్స్ చేయడమే కాకుండా.. ఫస్ట్ లుక్ ను విడుదల చేసాడు. తాజాగా ఈ సినిమా ఎట్టకేలకు ప్రారంభమైంది.
Naga Chaitanya shobitha Haldi Function Photos: హీరో నాగ చైతన్య శోభితల వివాహం డిసెంబర్ 4న జరగనుందని తెలిసిందే. అయితే, వీరి పెళ్లి తంతు మొదలైనట్లు తెలుస్తోంది. హల్దీ ఫంక్షన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతోంది.
Pushpa 2 the Rule First Review: అల్లు అర్జున్ హీరోగా నటించిన సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ప 2’. పుష్ప హిట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. మరి సెన్సార్ వాళ్లు ఈ సినిమా పై తన అభిప్రాయాలను ఆఫ్ ది రికార్డ్ చెప్పారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే..
Devaki Nandana Vasudeva collection Ashok Galla Success tour: సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమై తనదైన శైలిలో దూసుకుపోతన్నాడు. తాజాగా ఆయన హీరోగా ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమాతో పలకరించాడు. పురాణాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గతవారం విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు అంతేస్థాయిలో వసూళ్లను సాధిస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Game Changer 3rd Single: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న సినిమా ‘గేమ్ చేంజర్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన మూడో పాట ‘నానా హైరానా’ సాంగ్ మెలోడిగా ఉంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు మాత్రం 2025 బ్లాక్ బస్టర్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటున్నారు.
Ram Gopal Varma Sensation 26 Questions To Police: కేసుల భయంతో తాను పారిపోయానని.. ఎక్కడో వేరే రాష్ట్రాల్లో దాక్కున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఖండించారు. ఈ సందర్భంగా పోలీసులకు భారీగా ప్రశ్నలు సంధించి షాకిచ్చాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.