Kulasekhar death: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను కలవరపాటు గురి చేస్తున్నాయి. కొంతమంది వయసు మీద పడడంతో స్వర్గస్తులయితే, మరికొంతమంది ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంకొంతమంది అనారోగ్య సమస్యల కారణంగా తుది శ్వాస విడుస్తున్నారు. ఏ కారణం చేత వీరు మరణిస్తున్నప్పటికీ వారి అభిమానులు పూర్తిగా దిగ్భ్రాంతికి గురి అవుతున్నారని చెప్పవచ్చు.
Ar Rahman: సైరా భాను తన భర్త ఏఆర్ రెహమాన్ తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో వీరి విడాకులు వెనుక అనేక రూమర్స్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా మోహినీ డే అనే బాసిస్ట్ సింగర్ లో ఎఫైర్ నడిపించారని ప్రచారం జరిగింది.
Samantha vs Sreeleela: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం పుష్ప . 2021 లో డిసెంబర్ 17వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్.. ప్రేక్షకులను ఉర్రూతలూగించింది అని చెప్పవచ్చు. ఇందులో మొదటిసారి సమంత ఐటెం సాంగ్ చేసింది. దీనికి తోడు తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరినీ మెప్పించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
Actor Sritej: లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో చంద్రబాబు రోల్ చేసిన నటుడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తొంది.ఈ ఘటన ప్రస్తుతం రాజకీయాల్లో దుమారంగా మారింది.
Samantha Ruth prabhu: సమంతా రూత్ ప్రభు మళ్లీ ఎమోనల్ అయ్యారు. తాజాగా చేసిన ఒక ఇంటర్వ్కూలో తన విడాకుల తర్వాత ఎదుర్కొన్న షాకింగ్ అనుభవాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో సమంత మట్లాడిన మాటలు నెట్టింట దుమారంగా మారాయి.
AR Rahman divorce reason: ఆస్కార్ విజేత మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గురించి తెలియని వారు ఉండరు. 29 ఏళ్ల పాటు సైరా బాను తో వైవాహిక జీవితంలో ఉన్న ఏఆర్ రెహమాన్ తాజాగా విడాకులను ప్రకటించారు. ఈ వార్త అభిమానులకి పెద్ద షాక్ ఇచ్చింది. అయితే ఏ ఆర్ రెహమాన్ విడాకుల వెనక కారణం ఇదే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
Abadhameva Jayate Title Logo: 'అబద్ధమేవ జయతే' మూవీ టైటిల్ లోగోను యంగ్ హీరో కార్తీకేయ ఆవిష్కరించారు. టైటిల్ చాలా డిఫరెంట్‌గా ఉందని.. మూవీ టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఫిబ్రవరిలో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.
Sankranti Race 2025: సంక్రాంతి సందర్భంగా అజిత్ కుమార్ హీరోగా నటించిన గుడ్ బాడ్ అగ్లీ సినిమా విడుదలవుతుంది అని అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలం అయింది. అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తూ ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
Rgv bail petition: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ఆర్జీవీ కోసం రెండు, మూడు బృందాలుగా విడిపోయి పోలీసులు సెర్చింగ్ చేస్తున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్జీవీని ఏ నిమిషంలో అయిన అరెస్ట్ చేస్తారని వార్తలు విన్పిస్తున్నాయి.
Vikatakavi: నరేష్ అగస్త్య, మేఘా ఆకాశ్ లీడ్ రోల్లో ప్రదీప్ మద్దాలి డైరెక్షన్ లో ఫేమస్ ప్రొడక్షన్ హౌస్..ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ వెబ్ సిరీస్ నిర్మించారు. ఈ నెల 28 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ క్రమంలో వికటకవి యూనిట్.. మీడియాతో మాట్లాడారు.
Freedom at Midnight Web Series Review: మనకు 1947 ఆగష్టు 15న అర్ధరాత్రి స్వాతంత్య్రం వచ్చిందనే సంగతి తెలిసిందే కదా. కానీ అందుకు మన నేతలు ఎలాంటి త్యాగాలు చేశారు. ఆ సందర్భంగా అనుభవించిన మానసిక సంక్షోభం..ఎలంటి పరిస్థితిలను ఫేస్ చేసారనేది చాలా మంది యువతరానికి తెలియదు. ఈ నేపథ్యంలో వచ్చిన వెబ్ సిరీస్ ‘ఫ్రీడమ్ ఎట్ మిట్ నైట్’. సోనీ లివ్ లో ప్రసారమవుతున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉందా లేదా మన వెబ్ సిరీస్ రివ్యూలో చూద్దాం..
Nayanthara: నాగచైతన్య, శోభితా ధూళిపాళ డిసెంబర్ 4న పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరి పెళ్లికోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి గురించి ఒక వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Sai Pallavi upcoming movies: లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఏ పాత్ర పడితే ఆ పాత్రకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు అన్న విషయం అందరికీ తెలిసిందే. అవతల ఉన్నది ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, కథ నచ్చకపోతే ఇట్టే రిజెక్ట్ చేస్తుంది. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ సినిమాని కూడా రిజెక్ట్ చేసినట్లు సమాచారం.
Pawan kalyan ex Wife: రేణు దేశాయ్ ఇంట ప్రస్తుతం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితమే ఆమె తల్లిగారు శివైక్యం చెందారు. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్.. తన తల్లి ఫోటోను ఎక్స్ లో పోస్ట్ చేసి ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా, దీనిపై రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ సీజన్-8 మరి కొద్ది రోజులలో ముగియనుంది. ఆడియన్స్ కూడా టైటిల్ విన్నర్ ఎవరా ..?అని తెలుసుకోవడానికి చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు.
Naga Chaitanya Sobitha Wedding: ప్రస్తుతం అక్కినేని నట వారసుడు నాగ చైతన్య వివాహాం .. ప్రముఖ నటి శోభితా ధూళిపాళ్లతో డిసెంబర్ 4న జరుగబోతుంది. ఈ పెళ్లికి సినీ ఇండస్ట్రీకి చెందిన కొంత మంది ప్రముఖుల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా నిర్వహించాలని కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. బయట నాగ్ ఫ్యామిలీకి చెందిన ఎన్నో పెళ్లి మండపాలున్నా.. అన్నపూర్ణ స్టూడియోలోనే పెళ్లి ఎందుకు అనే డౌట్స్ అందరికీ రావడం సహజమే.
Nagarjuna: అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళల పెళ్లి డిసెంబర్ 4న అన్న పూర్ణ స్టూడియోస్ లో జరగనుంది. ఇటీవల అక్కినేని వారి పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం నాగార్జున పెళ్లి పత్రికలు ఇవ్వడం వేళ చెప్పలేని ఇరకాటంలో ఉన్నారంట.
Singer Sunitha Interview: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అందులో కొంతమంది.. క్యాస్టింగ్ కౌచ్ కి బానిసలు అయితే, మరికొంతమంది తెలివిగా తప్పించుకుంటూ ఉంటారు. ఇక ఇదే విషయం గురించి అప్పట్లో సునీత చేసిన వ్యాఖ్యలు తెగ సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
Vikarabad: సినీనటుడు అలీకి వికారాబాద్ జిల్లా ఎక్మామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణంపై ఇటీవల నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా, అలీ స్పందించినట్లు తెలుస్తొంది.
Bigg Boss Yashmi Gowda: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ సీరియల్స్ తో తనకంటూ మంచి ఇమేజ్ దక్కించుకుంది యష్మీ గౌడ. ప్రస్తుతం కృష్ణా ముకుందా మురారి సీరియల్ తో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె బిగ్ బాస్ సీజన్ 8లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.