Chandrababu And NTR Family Escape Taraka Ratna Daughter Function: నటుడు, టీడీపీ నాయకుడు దివంగత నందమూరి తారకరత్న పెద్ద కుమార్తె నిష్క హాఫ్ శారీ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరైనట్లు సమాచారం. అయితే ఈ వేడుకకు నందమూరి కుటుంబం, తెలుగుదేశం పార్టీ నాయకులు దూరంగా ఉన్నారని తెలుస్తోంది.
CBI Enquiry on Tarakaratna Death: నందమూరి తారకరత్న మృతి విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయని, ఈ విషయం మీద సీబీఐ ఎంక్వైరీ చేయాలని కేయే పాల్ డిమాండ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
Alekhya Reddy Remembers Taraka Ratna తారకరత్న మరణం గురించి అందరికీ తెలిసిందే. లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం రోజే తారకరత్న కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత జరిగిన పరిణామాలు, చివరకు తారకరత్న కన్నుమూయడం అందరికీ తెలిసిందే. తారకరత్న మరణం తరువాత అతని భార్య అలేఖ్యా రెడ్డి ఒంటరి అయిన సంగతి తెలిసిందే.
Taraka Ratna Wife Alekhya Reddy తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి సోషల్ మీడియాలో అందరినీ కదిలిస్తోంది. తన భర్త జ్ఞాపకాలతో అలేఖ్యా రెడ్డి జీవించేస్తోంది. తారకరత్న గురించి, తాము పడ్డ కష్టాల గురించి చెబుతూనే వస్తోంది.
Balakrishna in the Memory of Taraka Ratna: నందమూరి బాలకృష్ణకు కుమారుడు వరస అయ్యే నందమూరి తారకరత్న కార్డియాక్ అరెస్టుతో బాధపడుతూ మృతి చెందగా ఆయన జ్ఞాపకార్ధం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు
Alekhya Reddy Emotional Post in Social Media: నందమూరి హీరో తారకరత్న మరణించి నెల పూర్తయిన సందర్భంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో తన ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.
Taraka Ratna Wife తారకరత్న భార్య ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది. ఇన్ని రోజులు తారకరత్న భార్య పేరు కూడా ఎవ్వరికీ తెలిసేది కాదు. తారకరత్న మరణానంతరం అలేఖ్య రెడ్డి ఎక్కువగా పాపులర్ అయింది.
Taraka Ratna Wife Emotional Post: తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. బాలకృష్ణ తమ ముగ్గురు పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలో నందమూరి తారకరత్నను చేర్చి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
BalaKrishna Arrogant Behaviour : నందమూరి తారకరత్న పెద్దకర్మలో నందమూరి కుటుంబ సభ్యులు ఇతర సినీ సెలబ్రిటీలు పాల్గొని తారకరత్నకి నివాళులర్పించారు, అయితే బాలకృష్ణ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో ప్రవర్తించిన తీరు చర్చనీయాంశం అయింది.
Alekhya Reddy - Taraka Ratna Love Letter:నందమూరి తారకరత్న దశదినకర్మ రోజునే గతంలో ఆయన తనకు రాసిన ప్రేమ లేఖను అలేఖ్య రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Chandrababu at Taraka Ratna Dasha Dina Karma: తారకరత్న దశ దినకర్మ ఈ రోజు హైదరాబాదులో కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య శ్రేయోభిలాషుల బాధా తప్త హృదయాల మధ్య సాంప్రదాయబద్దంగా జరగగా కార్యక్రమం అంతా మోహనకృష్ణ చేతుల మీదుగానే జరిగింది.
Taraka Ratna Last Photo: తన భర్త తారకరత్నతో అలేఖ్యా రెడ్డి ఉన్న చివరి ఫోటో షేర్ చేస్తూ ఆమె ఎమోషనల్ అయింది, అమ్మా బంగారూ అనే మీ పిలుపుతో నన్ను నిద్ర లేపండి అంటూ ఆమె కామెంట్ చేసింది, ఆ వివరాల్లోకి వెళితే
Taraka Ratna Parents Names Missing: నందమూరి తారకరత్న దశదినకర్మకు సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేయగా ఆ పోస్టర్లో తారకరత్న తల్లి తండ్రుల పేర్లు కనిపించక పోవడం చర్చనీయాంశంగా మారింది.
Taraka Ratna Birth Anniversary తారకరత్న మరణ వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతోన్నారు నందమూరి అభిమానులు. నేడు ఆయన పుట్టిన రోజు. ఆయన ఉండుంటే ఇంకోలా సెలెబ్రేట్ చేసుకునేవారు. కానీ నాలుగు రోజుల క్రితమే ఆయన కన్నుమూశారు.
Venu Swamy about Young Hero Death వేణుస్వామి గతంలో చెప్పినవి కొన్ని జరిగాయి. ఇప్పుడు తారకరత్న మరణ వార్తను కూడా వేణు స్వామి ముందే ఊహించి చెప్పాడా? అయన చెప్పింది తారకరత్న గురించేనా? అనే అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.
Warning to Balakrishna: తారకరత్న పార్థివదేహం వద్ద ఉండగా ఒక మతిస్థిమితం లేని వ్యక్తి బాలకృష్ణ దగ్గరకు వెళ్లి పెద్ద పెద్దగా మాట్లాడుతూ జాగ్రత్త బాలయ్య అంటూ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.
Taraka Ratna Death Live Updates: గత ఇరవై రోజులకు పైగా తారకరత్న హాస్పిటల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. విదేశీ వైద్యుల పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్స అందించారు. అయితే తారకరత్న నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో చికిత్సకు స్పందించలేదు. శనివారం ఆయన తుదిశ్వాస విడిచారు.
Unknown Person At Taraka Ratna Last Rites నందమూరి తారకరత్న భౌతిక కాయాన్ని ఫిలిం చాంబర్లో అభిమానుల సందర్శనార్థం ఉంచిన సంగతి తెలిసిందే. అయితే అక్కడికి ఓ మతి స్థిమితం లేని వ్యక్తి వచ్చాడు.
Taraka Ratna Parents Missing: నందమూరి మోహనకృష్ణ శాంతి దంపతుల కుమారుడు తారకరత్న అనారోగ్య కారణాలతో కన్నుమూసినా మోకిలలోని నివాసానికి వెళ్లకపోవడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాలు
Taraka ratna Kids Name నందమూరి వంశానికి ఎన్టీఆర్ అనేది పునాది. ఆ పునాది మీదే నందమూరి హీరోలంతా నిలబడ్డారు. నాన్న, తాత అంటూ నందమూరి హీరోలు జపం చేస్తుంటారు. తన తాత మీదున్న ప్రేమతోనే తారకరత్న సైతం తన బిడ్డల పేర్లు పెట్టుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.