King Cobra: మహానంది ఆలయంలో నాగుపాము హల్‌చల్‌

King Cobra Creates Tension At Mahanandi Temple: నంద్యాల జిల్లా మహానంది ఆలయ సమీపంలో నాగుపాము హల్‌చల్ చేసింది. నాగుపామును చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ స్నాచర్ మోహన్ నాగుపామును చాకచక్యంగా పట్టుకొని సమీపంలో ఉన్న అడవుల్లో వదిలేశాడు. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

  • Zee Media Bureau
  • Feb 8, 2025, 11:40 AM IST

Video ThumbnailPlay icon

Trending News