YS Sharmila Reveals Vijayasai Reddy Meeting Updates: విజయసాయి రెడ్డితో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను వైఎస్ షర్మిల బహిర్గత పరిచారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ క్యారెక్టర్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
YS Sharmila Vijayasai Reddy Meeting: తమ కుటుంబ ఆస్తులపై విజయసాయి రెడ్డితో ఆసక్తికర చర్చ జరిగిందని వైఎస్ షర్మిల తెలిపారు. అతడితో సమావేశమైన తర్వాత వైఎస్ జగన్ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలిసిందని షర్మిల వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Sharmila: విజయసాయి రెడ్డితో భేటీ అనంతరం జగనన్న వ్యక్తిత్వం ఏమిటో తెలిసిందని వైఎస్ షర్మిల తెలిపారు. విజయసాయి రెడ్డి మాటలు విన్నాక తనకు కన్నీళ్లు ఉబికి వచ్చాయని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Sharmila Again Slams On Her Brother Of YS Jagan Family Dispute: తన సొంత మేనకోడలు, అల్లుడికి వెన్నుపోటు పొడిచిన వైఎస్ జగన్ నీతి మాటలు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను.. తన పిల్లలను మోసం చేశారని మండిపడ్డారు.
Vijayasai Reddy Counter to YS Jagan: తనపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను ఎవరికి భయపడనని.. ఎవరికి ప్రలోభ పడలేదన్నారు. భయం అనేది తన అణువు అణువులో లేదన్నారు.
Chandrababu on Vijaya Sai Reddy Resignation in Telugu: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి రాజీనామా వ్యవహారం సంచలనంగా మారింది. ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం స్పందించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Vijayasai Reddy Sensation Comments On YS Viveka Murder: రాజకీయ సన్యాసం తీసుకున్న ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై నోరు మెదిపారు. దాంతోపాటు తన భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
Vijayasai Reddy Resigns YSRCP: కాలం కలిసి రాకపోతే.. అరటి పండు తిన్న పన్ను విరుగుతుందనే సామెత వైసీపీకి అతికినట్టు సరిపోతుంది. తాజాగా అధికారంలో నుంచి ప్రతిపక్షా హోదా కూడా దక్కని వైసీపీకి షాకులపై షాకులు తగులుతున్నాయి. తాజాగా వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా వైయస్ఆర్సీపీ తరుపున ఢిల్లీలో చక్రం తిప్పిన విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడమే కాదు.. ఏకంగా వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Big Breaking Vijayasai Reddy Retires From Politics: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఎంపీ విజయ సాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.
Vizag Steel Plant: విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంతో తెలుగు వాళ్ల త్యాగాల ఫలితంగా ఏర్పడింది. ఆంధ్ర ప్రజల సెంటిమెంట్ గా భావించే ఈ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు .. ఆంధ్రుల సెంటిమెంట్ గా భావించే విశాఖ స్టీల్ ప్లాంట్ ఏకంగా ప్యాకేజీ ప్రకటించింది. దీని వెనక పవన్ కళ్యాణ్ చక్రం తిప్పారు.
Ysr Congress Party: జాతీయ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎటు అనేది తేలిపోయింది. ఆ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి పార్టీ స్టాండ్ స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లో ఎన్డీఏ వర్సెస్ ఇండీ కూటమిలో ఎటు అనేది తేలింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YCP India Alliance: దేశంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ మారుతున్నాయి. మారబోతున్నాయి. ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమి పార్టీలు అటూ ఇటూ అవుతున్నాయి. కాంగ్రెస్ బద్ధ శత్రువైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి చెంతకు చేరనుందా అంటే అవుననే సమాధానం విన్ఫిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YSRCP Oppose Narendra Modi Govt Waqf Bill: తొలిసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలిసారి బహిరంగ ప్రకటన చేసింది. మోదీ ప్రభుత్వం తీసుకువస్తున్న ఓ బిల్లును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది
Vijasai Reddy Comments: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027లో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయని..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించనుందని జోస్యం చెప్పారు. అంతేకాదు..కేంద్రమంత్రిని అవుతానంటూ సంచలనం రేపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vizag Steel plant Issue: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ అంశం మరోసారి చర్యనీయాంశమౌతోంది. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకై మరోసారి ఉద్యమం ఉధృతమౌతోంది. అదే సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Politics: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ , కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vijayasai Reddy: మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యల దుమారం రోజురోజుకూ పెరుగుతోంది. చిరు వ్యాఖ్యలకు దీటుగా ఓ వైపు మంత్రులు కౌంటర్ ఇస్తుంటే మరోవైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరుగుతోంది. ఇప్పుడు కొత్తగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Delhi Services Bill 2023: ఊహించిందే జరిగింది. ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం బిల్లుని ఆమోదింపజేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Polavaram project: పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూ స్ అందించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుసరిస్తున్న వైఖరితో కేంద్ర ప్రభుత్వం వైఖరి మారుతోంది. ఏపీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది.
Rs 2000 Currency Notes: రూ. 2000 నోట్లను ఉపసంహరించుకోబోతున్నాం అంటూ ఆర్బీఐ ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రాజకీయ పక్షాలు అసలు రూ. 2 వేల నోటు ప్రవేశపెట్టడాన్నే మోదీ సర్కారు తీసుకున్న తప్పుడు నిర్ణయంగా తప్పుపడుతుండగా.. ఇంకొంతమంది నల్లధనం అరికట్టడం కోసం కేంద్రం ఏం చేసినా తమ మద్దతు ఉంటుందంటున్నారు. ఇంతకీ ఎవరేం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం రండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.