Allu arjun Vs Revanth reddy: దేశంలో ప్రస్తుతం అల్లు అర్జున్ వివాదం పెనుదుమారంగా మారింది. రాజకీయంగాను మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో కూడా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు.
Revanth Reddy VS Allu Arjun: పుష్ప2 మూవీ రచ్చ ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. నిన్న అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ ను సీఎం రేవంత్ రెడ్డి ఏకీపారేసిన విషయం తెలిసిందే.
Mohan babu vs manchu manoj: మంచు మోహన్ బాబు, మనోజ్ ల వివాదం మొత్తానికి ఇటు రాజకీయాల్లోను, ఇండస్ట్రీలోను.. హాట్ టాపిక్ గా మారిందని విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా.. పోలీసులు మోహన్ బాబుపై హత్యయత్నం కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే.
Mohan Babu vs Chiranjeevi: మంచు మోహన్ బాబు ఇంట ప్రస్తుతం ఫ్యామీలీ గొడవలు రచ్చగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గతంలో మంచు మోహన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మెగా అభిమానులు మరోసారి ట్రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తొంది.
Chiranjeevi About Allu Family : గత కొద్ది రోజులగా చిరంజీవి.. పెద్దగా మీడియా ముందుకు వచ్చి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఏమీ లేవు. ఈ క్రమంలో ఇప్పుడు ఒక ప్రముఖ వెబ్సైట్ కి చిరంజీవి.. ఒక సెన్సేషనల్ ఇంటర్వ్యూ ఇచ్చారట. ఇందులో భాగంగా అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఉన్న గొడవ గురించి కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది..
Megastar Chiranjeevi @50 Years: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెప్పించిన ఈయన నేటికీ టాలీవుడ్ సినీ పరిశ్రమను ఏలుతున్నారు అనడంలో సందేహం లేదు.
Vishwambhara Update: మెగాస్టార్ చిరంజీవి కమై బ్యాక్ ఇచ్చిన తరువాత.. ఆయన రేంజ్ లో ఒక్క విషయం కూడా సాధించలేదనే చెప్పాలి. వాల్తేరు వీరయ్య కలెక్షన్స్ పరంగా విజయం సాధించినప్పటికీ.. ఆ సినిమా కథ సైతం ఎన్నో విమర్శలు తెచ్చి పెట్టుకుంది. ఈ క్రమంలో మెగా ఫాన్స్ చిరంజీవి కూతురు సుస్మిత పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు సంగతేమిటో ఒకసారి చూద్దాం
Megastar Chiranjeevi Wedding Card: ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పెళ్లి వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖను పెద్దల సమక్షంలో చిరంజీవి పెళ్లి చేసుకున్నారు. చిరంజీవిని సురేఖ అమ్మగారు చూడడం.. ఈ విషయాన్ని అల్లు రామలింగయ్యకు చెప్పడం.. ఆ తరువాత చిరంజీవిని ఒప్పించి పెళ్లి చేయడం చకచక జరిగిపోయాయి. మరి అప్పట్లో మెగాస్టార్ వెడ్డింగ్ కార్డు ఇప్పుడు సోషల్ తెగ వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.
Chiranjeevi Throwback: ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి, నేడు గిన్నిస్ బుక్ లో కూడా స్థానం సంపాదించుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి ఎంతో సౌమ్యుడు అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా తనతో పని చేసే వారందరితో కూడా సఖ్యతగా మెలుగుతూ చిన్న , పెద్ద, పేద, దనిక అనే తేడా లేకుండా అందరినీ ఒకే రకంగా చూస్తూ ఎంతోమంది హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు. నేడు వేలకోట్లకు అధిపతి అయిన చిరంజీవి ఏ రోజు కూడా ఆ దాహతూ చూపించలేదనడంలో సందేహం లేదు. అయితే ఇలాంటి మెగాస్టార్ కే మహానటి ఆర్డర్ వేసిందట..మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
Guinness Record for Chiranjeevi: సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న చిరంజీవికి తాజాగా గిన్నిస్ బుక్ రికార్డుల్లో స్థానం లభించింది. ఈ విషయం ఒక్క మెగా కుటుంబ సభ్యులకు అభిమానులకే కాదు యావత్ సినీ పరిశ్రమకు గర్వించదగిన విషయమని చెప్పవచ్చు.
Chiranjeevi: చిరంజీవి బర్త్ డే అంటే అభిమానులకు పండగే. అందుకే ప్రతి యేడాది ఆగష్టు 22 వస్తుందంటే మెగాభిమానుల సందడికి కొదవ ఉండదు. అయితే సుధీర్ఘ కెరీర్ లో ఈయన బర్త్ డే రోజున ఎన్నో సినిమాలకు సంబంధించిన అనౌన్స్ మెంట్స్ జరిగాయి. కానీ ఈయన ఎంటైర్ కెరీర్ లో ఒకే ఒక సినిమా మాత్రమే చిరంజీవి పుట్టినరోజున విడుదలైంది. అది ఏమిటంటే.. ?
Chiranjeevi Nagababu Fight: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో మెగా ఫ్యామిలీ ఫుల్ హ్యాపీగా ఉంది. అన్నయ్య చిరంజీవికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన గౌరవం మెగా అభిమానుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. పవన్ గెలిచిన తరువాత చిరంజీవి ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకోవడం.. ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ప్రధాని మోదీతో కలిసి స్టేజ్‌పై ముగ్గురు అభివాదం చేయడం ఎప్పటికీ మర్చిపోరు.
Sirish Bhardwaj No More: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో కన్నుమూసారు. గత కొన్ని రోజులుగా ఆయన లంగ్స్ ప్రాబ్లెమ్స్ తో బాధపడుతున్నారు. 2007లో ఈయన చిరంజీవి చిన్న కూతురు శ్రీజను ప్రేమ వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే కదా.
Ap Deputy cm pawan kalyan: మెగాస్టార్ చిరంజీవి తన మరిది, డిప్యూటీ సీఎంకు ప్రత్యేక బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.