The Devils Chair: ‘ద డెవిల్స్ చైర్’ మూవీ నుంచి దూసుకుపోతున్న ‘అవునని..కాదని’ సాంగ్..

The Devils Chair: గత కొన్నేళ్లుగా తెలుగు సహా అన్ని భాషల్లో హార్రర్ నేపథ్యమున్న చిత్రాలకు మంచి గిరాకీ ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అందరు ఇలాంటి హార్రర్ తరహా చిత్రాలను తెరకెక్కించడానికి ఇష్టపడుతున్నారు. ఈ  నేపథ్యంలో తెలుగులో వస్తోన్న మరో హార్రర్ నేపథ్య చిత్రం ‘డెవిల్స్ చైర్’. తాజాగా ఈ సినిమా  నుంచి విడుదల చేసిన ‘అవునని.. కాదని’ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 15, 2025, 01:30 PM IST
The Devils Chair: ‘ద డెవిల్స్ చైర్’ మూవీ  నుంచి దూసుకుపోతున్న ‘అవునని..కాదని’ సాంగ్..

The Devils Chair: తెలుగులో ఇపుడు వినూత్నంగా నిర్మిస్తున్న చిత్రాలకు మంచి ఆదరణ ఉంది. అందులో హార్రర్ నేపథ్య చిత్రాన్ని కొత్త తరహాలో ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కిస్తే వాటికి మంచి ఆదరణ ఉంటుంది. మంచి వసూల్లు కూడా దక్కుతాయి. ఈ నేపథ్యంలో తెలుగులో  ‘ది డెవిల్స్ చైర్’ అనే కొత్త తరహా హార్రర్ నేపథ్య చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా శరవేగంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  

మనిషిలోని కొరికేలే అశాంతికి మూలం అని చెప్పిన గౌతమ్ బుద్ధిని వాక్యం తో మొదలయ్యే ఈ సినిమా నిజంగానే మనిషిలోని అతి కోరికల వల్ల ఎలా పతనం అయ్యారో తెరపైన చూపించబోతున్నారు. హారర్ ని డ్రామాతో కలిపి ఇంతకు ముందు వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించాయి.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..

ఇపుడు ఇదే ఫార్ములాని యంగ్ డైరెక్టర్ గంగ సప్తశిఖర ఫాల్లౌ అవుతూ అప్డేటెడ్ టెక్నాలజీ ఐన ఏ ఐ ని వాడుకొని ఒక మంచి సినిమాని ది డెవిల్స్ చైర్ రూపం లో రిలీజ్ చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. ఇటీవలే రిలీజ్ ఐన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమా ఈ నెల 22  కి అమెరికా లో రిలీజ్ కాబోతుంది. ఈ నెనల 21 న భారత్ లో విడుదలవుతోంది. ది డెవిల్స్ చైర్ ఒక పాన్ వరల్డ్ సినిమాగా రికార్డు క్రియేట్ చేయడం గ్యారంటీ అని చెబుతున్నారు.

ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..

ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News