Zee Telugu Serials Timings Change: ఆహ్లాదకరమైన కథలతో.. సరికొత్త సీరియల్ తో ఆకట్టుకోవడంలో జీ తెలుగు ఎప్పుడు ముందుంటుంది. ఇప్పుడు అదే ఫాలో అవుతూ మరోసారి.. కుటుంబ విలువలను తెలిపే.. మంచి కథతో కూడిన సీరియల్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఉమ్మడి కుటుంబం అనే టైటిల్ తో వస్తున్న ఈ సీరియల్ త్వరలోనే జీ తెలుగులో ప్రచారం కానుంది.
Gold Rate: దీపావళి ముంగిట బంగారం ధరలు పసిడి బిరుదుల గుండెల్లో బాంబుల్లా పేలుతున్నాయి. బంగారం ధర నేడు రికార్డును సృష్టించింది. తగ్గినట్టే తగ్గి బంగారం ధర ఒక్కసారిగా ఒకే రోజులో దాదాపు 700 రూపాయలు పెరిగింది. దీంతో పసిడి ప్రియులంతా ఆందోళనకు గురవుతున్నారు.
JEE Main 2025: దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2025 పరీక్ష విధానంలో మార్పు రానుంది. వచ్చే ఏడాది నుంచి ప్రశ్నాపత్రం విధానం మారనుంది. ఇక నుంచి ప్రశ్నల సంఖ్య తగ్గనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Weight Loss Healthy Tips: రాగి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. దీంతో ఎక్కువగా రాగి ముంద తయారు చేస్తారు. కానీ మీరు ఎప్పుడైనా రాగి లడ్డును తయారు చేసుకొని తిన్నారా..? ఈ లడ్డులు కేవలం రుచికరంగా మాత్రమే కాకుండా బరువు తగ్గించడంలో కూడా మేలు చేస్తాయి.
Finger Millet Laddu: రాగి లడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఐరన్, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పిల్లలు, పెద్దలు వీటిని తినవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
Palli Undalu Recipe: పల్లి ఉండలు పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టమైనవి. ఇందులో ఐరన్, కార్బోహైడ్రేట్లు బోలెడు ఉంటాయి. అయితే ప్రతిరోజు ఒక పల్లి ఉండలు తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
AP Rain Alert: దానా తుపాను ముప్పు తప్పింది. ఇప్పుుడు బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వర్షసూచన జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mokila police station: కేటీఆర్ బావమరిది జన్వాడ రేవ్ పార్టీ ఘటనలో రాజ్ పాకాలాకు తెలంగాణ హైకోర్టుకు ఇచ్చిన రెండు రోజుల గడువు మంగళవారంలో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం మోకిలా పోలీసుల ఎదుట హజరుకానున్నట్లు తెలుస్తొంది.
Health Benefits Of Roasted Custard Apple: సీతాఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా దీంతో తయారు చేసే పదార్థాలను పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే మీరు ఎప్పుడైనా మంటలో కాల్చిన సీతాఫలాలను తిన్నారా..? ఇవి ఆరోగ్యానికి సహాయపడుతాయి. దీని వల్ల కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం.
Kiran Abbavaram vs Jubilee Hills Checkpost: తాజాగా ఒక సినిమా ఫంక్షన్ లో పాల్గొన్న కిరణ్ అబ్బవరం కొంతమంది వ్యక్తులు తనను టార్గెట్ చేసి నరకం చూపిస్తున్నారు అంటూ బహిరంగంగా తెలిపారు. మరి ఈ విషయంపై ఆయనకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారో లేదో చూడాలి.
Moosi River: మూసీ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేది లేదనే విషయం స్పష్టం చేశారు. అంతేకాదు నవంబర్ ఒకటో తేదీన పనులు ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
Revanth Vs KCR: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం ఉప్పు నిప్పులా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే కదా. అంతేకాదు రాజకీయంగా బీఆర్ఎస్ దెబ్బ తీయడానికి రేవంత్ ఎక్కడా తగ్గడం లేదు. కానీ ఓ విషయంలో మాత్రం కేసీఆర్ ఫాలో అయిన
ఆ రూట్లోనే వెళుతున్నారు తెలంగాణ సీఎం.
Pumpkin Seeds Health Benefits: గుమ్మడికాయ లోపల దొరికే చిన్న గింజలు చాలా ఆరోగ్యకరమైనవి. ఇవి రుచికరమైన చిరుతిండిగా మాత్రమే కాకుండా, మన శరీరానికి చాలా మేలు చేస్తాయి.
Game Changer: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది. ఫస్ట్ కాపీ రెడీగా ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ఉత్తర భారత దేశం హక్కులను ప్రముఖ సంస్థ కొనుగోలు చేసింది.
Kaala Bhairava: ఏ స్టూడియోస్ ఎల్ఎల్పి, గోల్డ్ మైన్ టెలీ ఫిల్మ్స్, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కాల భైరవ’. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రాఘవ లారెన్స్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
YSR Congress Party Released Counter Letter On YS Vijayamma: కుటుంబంలో ఆస్తుల తగాదాపై వైఎస్ విజయమ్మ రాసిన లేఖపై వైఎస్సార్సీపీ ప్రతిగా ఘాటు లేఖ విడుదల చేసింది.
For Diwali Tomorrow Also Half Day Holiday For Schools And Colleges: విద్యార్థులకు ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. ఇప్పటికే నాలుగు రోజులు సెలవు ప్రకటించగా అదనంగా మరో సగం రోజు కూడా సెలవు ప్రకటించింది.
Telangana Comprehensive House To House Survey 2024: తెలంగాణలో పదేళ్ల తర్వాత మళ్లీ సర్వే జరగనుంది. అయితే ఇప్పటికే హైడ్రాతో భయాందోళన చెందుతున్న ప్రజలకు సర్వే చేయిస్తుండడంతో భయాందోళన చెందుతున్నారు.
YS Vijayamma Explains YSR Family Assets: తన ఇద్దరి బిడ్డల మధ్య జరుగుతున్న ఆస్తులపై వైఎస్ విజయమ్మ లేఖ రాసి చేసి ఆస్తుల చిట్టా వెల్లడించారు. ఆస్తులు ఇవే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.