Revanth Reddy Orders To Form A Board Like TTD In Yadadri:తన జన్మదినం సందర్భంగా యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తరహాలో యాదాద్రికి కూడా పాలకమండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Musi Punarjeevana Sankalp Yatra Revanth Reddy Birthday Schedule: తన పుట్టిన రోజు సందర్భంగా రేవంత్ రెడ్డి ఫుల్ బిజీబిజీగా ఉండనున్నారు. జన్మదినం నాడు రేవంత్ రెడ్డి పర్యటన ఎక్కడ? ఏమేం చేస్తున్నారు? అతడి పర్యటన వివరాలు వంటి పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది.
Padi Kaushik Reddy Reels Goes Viral In Yadadri Temple: తెలంగాణ యువ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మళ్లీ వివాదంలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. యాదాద్రి ఆలయంలో చేసిన రీల్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
Telangana Govt Focused On Temples: తెలంగాణలోని యాదాద్రి ఆలయాన్ని తిరుమల స్థాయిలో నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రామప్పతోపాటు కీసర ఆలయంపై కూడా దృష్టి సారించారు.
Harish Rao Starts Temple Tour For Protect Telangana With Revanth Promise Fail: తన సవాల్‌కు ప్రతిసవాల్ విసిరి ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి అందరి దేవుళ్లపై ఒట్టు వేసి మాట తప్పడంతో హరీశ్ రావు ఆలయాల యాత్ర చేపట్టారు. రేవంత్ ప్రమాణం చేసిన ప్రతి ఆలయాన్ని సందర్శించే కార్యక్రమంలో భాగంగా యాదాద్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఎలాంటి కీడు జరగొద్దని హరీశ్ రావు పూజలు చేయించారు.
Yadadri temple: పవిత్రమైన యాదాద్రి ఆలయందేవస్థానం పరిధిలో మాంసాహరం విందుభోజనం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన వైటీడీఏ దివ్య విడిది(ప్రెసిడెన్సియల్ విల్లా)లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
Buliding Donation To Yadadri Temple: తెలంగాణ ఇలవేల్పు అయిన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భారీ విరాళం అందింది. అయితే ఆ విరాళం నగదురూపంలో.. వస్తు రూపంలో కాదు. భవనం రూపలో రావడం విశేషం.
Vijay deverakonda visit Yadadri: ఖుషి సూపర్ హిట్ తో మాంచి జోష్ మీదున్న విజయ్ దేవరకొండ టీమ్ ఇవాళ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుంది. వారిని అర్చకులు ఆశీర్వచనాలు ఇచ్చారు.
Yadadri Temple News: యాదాద్రిలో కురిసిన వర్షానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొండపైన ఆలయం, క్యూకాంప్లెక్స్ ఇతర ప్రాంతాల్లోకి నీరు వచ్చి చేరింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షంలో తడుస్తూ ఎటు వెళ్లాలో, ఎక్కడ తలదాచుకోవాలో తెలియక ఆలయ పురవీధుల్లోకి పరిగెత్తాల్సిన పరిస్థితి తలెత్తింది.
Yadadri Temple: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే రికర్డు స్థాయిలో కోటి 9 లక్షల ఆదాయం వచ్చింది. ఇంత మెుత్తంలో ఆదాయం రావడం ఇదే తొలిసారి అని ఆలయ అధికారులు తెలిపారు.
Munugode Bypoll: చౌటుప్పల్ మండలం దండు మల్కాపుర్ గ్రామానికి టీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ గా ఉన్నారు ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. తన గ్రామంలో పార్టీ అభ్యర్థికి లీడ్ తెచ్చేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగానే మల్కాపూర్ ఓటర్లను యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయానికి తీసుకెళ్లారు
Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ ఆలయంలో మరోసారి ప్రోటోకాల్ వివాదం తలెత్తింది.కేంద్ర మంత్రులను ఆలయ ఈవో పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను యాదాద్రి నుంచి ప్రారంభించారు
Yadadri Temple Parking Fee Issue: యాదాద్రి లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయాన్ని సందర్శించే భక్తులకు కొండపై విధించే పార్కింగ్ ఫీజు పెంపు అంశం ఎంత వివాదం రేపిందో అందరికీ తెలిసిందే.
Yadagirigutta Road Damage: యాదాద్రి ఆలయం చుట్టూ రాజకీయ రగడ మొదలైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నరసన్న ఆలయ ప్రాంగణం బుధవారం కురిసిన భారీ వర్షానికి తడిసిముద్దయ్యింది. గంటన్నరపాటు పడ్డ వానకు ఆలయ పరిసర ప్రాంతాలు నీటమునిగాయి.
The bandh continues in Yadagirigutta. Locals, traders and auto drivers in the town have been protesting for days a week against the attitude of Yadadri Temple Evo Geeta Reddy
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.