Dil Raju vs Venkatesh: ఎన్నో సంవత్సరాల నుంచి వాయిదా పడుతూ వస్తున్న గేమ్ చేంజెస్ సినిమా.. ఫైనల్ గా వచ్చే సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ సంక్రాంతికి విడుదల కాబోతున్న నేపథ్యంలో.. మరోవైపు వెంకీ కూడా తన సినిమాను అదే టైం కి విడుదల చెయ్యబోతున్నారు. దీంతో దిల్ రాజుకి పెద్ద సమస్య వచ్చి పడేలా ఉంది.
Viswam OTT: ఒకప్పుడు వరస హిట్లతో దూసుకుపోయిన హీరో గోపీచంద్. ముఖ్యంగా హీరో కన్నా కూడా విలన్ గా గోపీచంద్ కి ఎన్నో మంచి విజయాలు..దక్కాయి. ఆ తరువాత హీరోగా మారి.. మంచి విజయాలను దక్కించుకున్నారు ఈ నటుడు. కాగా గోపీచంద్ ఈ మధ్య నటించిన చిత్రం విశ్వం. ఈ సినిమా 20 రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసి అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
Home loan: కొత్త ఇల్లు కొనుగోలు చేస్తున్నారా. అయితే హోంలోన్ తీసుకునేవారికి బెస్ట్ ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయి. పరిమిత కాల వ్యవధికి అతి తక్కువ వడ్డీ తీసుకునే బ్యాంకులు ఏవో ఇప్పుడు చూద్దాం.
Healthy Protein Dosa: ప్రోటీన్ దోశ అనేది సాధారణ దోశకు ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. ఇది సాధారణ దోశలో ఉండే కార్బోహైడ్రేట్లతో పాటు, మన శరీరానికి ఎంతో అవసరమైన ప్రోటీన్‌ను అందిస్తుంది.
Lucky Bhaskar Day 1 Collections: మహానటి, సీతారామం సినిమాతో మంచి విజయాలు అందుకున్నారు.. మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్. తెలుగు దర్శకులు ఈ హీరోకి బాగా అచ్చి వచ్చినట్టున్నారు. అందుకే మరోసారి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరిని నమ్మి లక్కీ భాస్కర్ సినిమా చేశాడు ఈ హీరో.
Kiran Abbavaram KA collections Day 1: రాజు వారు రాణి వారు.. చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో కిరణ్ అబ్బవరం. ఇక తన మొదటి సినిమాలో చేసిన హీరోయిన్ ని ఈమధ్య పెళ్లి చేసుకున్నారు ఈ హీరో. కాగా పెళ్లయిన తరువాత కిరణ్ అమ్మవరం నటించిన మొదటి చిత్రం క. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈ చిత్రం. మరి ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
LPG Gas Cylinder Price Hike: దీపావళి సందర్భంగా డొమెస్టికల్ సిలిండర్ల పై.. కాకుండా కమర్షియల్ సిలిండర్ల ధరలు పెంచుతూ ఆయిల్ సంస్థలు కొత్త ధరలు ప్రకటించడంతో కస్టమర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Health Benefits Drumsticks: మునక్కాయలు లేదా డ్రమ్‌స్టిక్స్ అని మనం పిలిచే ఈ ఆకుకూరలు భారతదేశంలోని అనేక వంటకాల్లో ప్రధాన పాత్ర వహిస్తాయి. వీటిని కేవలం వంటలో మాత్రమే కాకుండా ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య పద్ధతుల్లో కూడా విరిపుగా ఉపయోగిస్తారు.
Nara Lokesh Red Book: తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టేది లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. త్వరలోనే రెడ్ బుక్ 3వ చాప్టర్ ఓపెన్ చేస్తానని తెలిపారు. జగన్‌కు నోట్‌బుక్ చదవడమే రాదు.. గుడ్‌బుక్ రాస్తాడంట అని సెటైర్లు వేశారు.
OnePlus 13 Price: అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్లోకి OnePlus 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులోకి రానున్నాయి. వీటిని కంపెనీ మొదట చైనాలో అందుబాటులోకి తీసుకు రానుంది. అయితే ఈ మొబైల్ సిరీస్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి ఇలా..
Diabetes And Custard Apple: సీతాఫలం, లేదా కస్టర్డ్ ఆపిల్ అని కూడా పిలుస్తారు, ఇది ఒక ప్రత్యేకమైన రుచి మరియు విభిన్న ఆకారంతో కూడిన పండు. అయితే ఈ పండు ను డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తీసుకోవచ్చా.. లేదా అనే విషయాలు తెలుసుకుందాం.
Diwali Muhurat Trading: ముహూరత్ ట్రేడింగ్ సందర్భంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారు. నేడు నిర్వహించే గంట సేపు ముహూరత్ ట్రేడింగ్ కోసం ఇన్వెస్టర్లు ఏడాదంతా వేచి చూస్తుంటారు. అసలు దీని ప్రాముఖ్యత ఏంటో ఎందుకు నిర్వహిస్తారో తెలుసుకుందాం.
Benefits Of Cloves: లవంగం ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఒక అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మొక్క. ఇందులో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. దీని వల్ల ఎలాంటి ఆరోగ్యలాభాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
Cinnamon Benefits: దాల్చిన చెక్క అంటే మనకు తెలిసిన ఆ రుచికరమైన, సువాసనాయుతమైన మసాలా. ఇది ప్రపంచవ్యాప్తంగా వంటల్లో, ఔషధాలలో విరివిగా వాడతారు. దాల్చిన చెక్క తీపి, కొద్దిగా కారంగా ఉంటుంది. ఇది ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
Gold News Today: బంగారం ధర దీపావళి తారాజువ్వలా ఆకాశాన్ని తాకింది. అందరి ఊహలను పటాపంచలు చేస్తూ బంగారం ధర 82,000 దాటిపోయింది. ఇక పసిడి ముట్టుకుంటేనే షాక్ అనే పరిస్థితికి చేరుకుంది. బంగారం ధర ఈ రేంజ్ లో పెరగడం చరిత్రలోనే మొదటిసారి అని చెప్పవచ్చు. నవంబర్ ఒకటో తారీకు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Orange Juice Halwa Recipe: నారింజ హల్వా అనేది తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందిన ఒక రుచికరమైన తీపి వంటకం. నారింజ రసం, సూజీ ఇతర సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. దీని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
APSRTC Special Buses: కార్తీకమాసం వచ్చేస్తోంది. భక్తులంతా పుణ్యక్షేత్రాలు సందర్శించే సమయం వచ్చింది. ఈ క్రమంలో ఏపీఎస్సార్టీసీ భక్తులకు గుడ్‌న్యూస్ అందించింది. విజయవాడ నుంచి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలకు ప్రత్యేక బస్సు ప్యాకేజీలు ప్రారంభించింది. అత్యంత తక్కువ ధరకే కార్తీకమాసం ప్యాకేజీలు అందిస్తోంది.
IMD Rain Alert: బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రానున్న 3 రోజుల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇవాళ రెండు రాష్ట్రాల్లోని భారీగా పిడుగులు పడ్డాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TP Gopalan Nambiar: ప్రతి ఇంట్లోనూ టెలివిజన్ ద్వారా పరిచితమైన బిపిఎల్ ఎలక్ట్రానిక్స్ అధినేత టీపీ గోపాలన్ నంబియార్ నేడు కన్నుమూశారు. 94 సంవత్సరాల నంబియార్ భారత దేశంలో ఎలక్ట్రానిక్స్ రంగానికి పితామహుడుగా పేర్కొంటారు. ఆయన లేని లోటు పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సైతం సంతాపం తెలియజేశారు.
Green Dosa Recipe: కొత్తిమీర దోశ అంటే రుచికరమైన భోజనం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఒక పోషక ఆహారం కూడా. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.