IPL 2025 Auction: ఐపీఎల్ 2025 సీజన్ కోసం మొత్తం 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను విడుదల చేశాయి. ఈసారి ఊహించని ఆటగాళ్లు వేలానికి సిద్ధమయ్యారు. ఏకంగా ఐదుగురు కెప్టెన్లు ఈసారి మేగా ఆక్షన్లో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
Post Office Scheme: ఈ దీపావళి పర్వదినం సందర్భంగా పోస్టాఫీసులో పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ ఖాతా తెరుస్తున్నారా? ఈ కేంద్ర ప్రభుత్వ స్కీములో పెట్టుబడి ప్రారంభించే ముందే ఇటీవలే మారిన మూడు నిబంధనలు కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే నష్టపోయే ఛాన్స్ ఉంది. ఆ నిబంధనలు ఏంటో తెలుసుకుందాం.
Korrala Kheer: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన కొర్రలతో బెల్లం పాయసం ఒక రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన స్వీట్. కొర్రలు అనేవి చిరుధాన్యాలలో ఒకటి. ఇవి పోషకాలతో నిండి ఉంటాయి. వీటితో చేసిన పాయసం చాలా రుచికరంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా షుగర్ ఉన్నవారు ఈ పాయసం తీసుకోవడం మంచిది.
IPL 2025 Teams Purse: ఐపీఎల్ 2025 సీజన్ సంబంధించి ఆటగాళ్ల రిటైన్ జాబితా విడుదలైంది. వివిధ జట్లు నిబంధనల ప్రకారం గరిష్టంగా 5-6 గురిని ఉంచుకుని మిగిలినవారిని రిలీజ్ చేశాయి. గత సీజన్లో రాణించిన ఆటగాళ్లను భారీ ధరకు రిటైన్ చేసుకున్నాయి. చివరిగా ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత డబ్బులు మిగిలాయో చూద్దాం.
Snake video Viral: స్కూల్ ఆవరణలో చెట్లలో పాము కన్పించింది. దీంతో అందరు భయంతో అరుపులు, కేకలు పెట్టారు. కానీ ఒక యువతి మాత్రం ధైర్యం చేసి వెళ్లి పామును పట్టేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Money: మహిళలు స్వయంగా ఉపాధి పొందేవిధంగా వారికి ఆర్థికంగా భరోసానిస్తూ వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తోంది కేంద్రంలోని మోదీ సర్కార్. మరి ఈ డబ్బు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
SRH Retained List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా ఆక్షన్లో కీలకమైన ప్రక్రియ ఇవాళ ముగిసింది. మొత్తం 10 ఫ్రాంచైజీలు తమ తమ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను విడుదల చేశాయి. ఐపీఎల్ 2024 రన్నరప్ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ ఐదుగురిని మాత్రం ఉంచుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
IPL Retention Players Full List Check Out: రిటైన్ గడువు ముగియడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు అట్టి పెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఒక్కొక్క జట్టు సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి.
Atukula Payasam Recipe In Telugu: అటుకుల పాయసాన్ని అందరు ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. నిజానికి దీనిని తయారు చేసుకోవడం చాలా సులభమైనప్పటికీ.. ఎలా తయారు చేసుకోవాలో చాలామందికి తెలియదు. ఇక దిగులు చెందకండి ఈ చిట్కాలతో సులభంగా ఇంట్లోనే అటుకుల పాయసం తయారు చేసుకోండి.
Amaran Movie Review: కమల్ హాసన్ హీరోగానే కాకుండా.. ఉత్తమాభిరుచిగల నిర్మాతగా ప్రూవ్ చేసుకున్నారు. తాజాగా లోకనాయకుడి నిర్మాణంలో శివకార్తికేయన్, సాయి పల్లవి ముఖ్యపాత్రల్లో నిర్మించిన అమరన్ మూవీ దీపావళి కానుకగా విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
Vegetable Khichdi Recipe: చాలామంది వెజిటేబుల్ కిచిడిని ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. నిజానికి ఇది నోటికి కమ్మదనాన్ని అందించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే మీరు కూడా ఈ కిచిడిని ఇంట్లోనే తయారు చేసుకుని తినాలనుకుంటున్నారా?
Almonds Benefits: అంతర్గత ఆరోగ్యంతో పాటు బాహ్య ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆధునిక జీవనశైలిలో వృద్ధాప్య ఛాయల నుంచి బయటపడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సదా నిత్య యౌవనంగా ఉండాలని కోరుకుంటుంటారు. ఇది అసాధ్యమేం కాదు..రోజూ కొన్ని గింజలు తింటే తప్పకుండా చర్మం కళకళలాడుతుంది.
Medipally Sathyam Received Threat Call: పండుగ పూట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సత్యం డబుల్ షాక్ తగిలింది. ఒకరు బెదిరింపు ఫోన్ కాల్ చేయగా.. మరో సంఘటనలో ఆయన ప్రమాదం బారినపడ్డారు.
Business Ideas: ప్రస్తుత డిజిటల్ యుగంలో మనం ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఉన్నచోటి నుంచే డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి ఈ డిజిటల్ విప్లవం కారణంగా ఇంటర్నెట్ ఉపయోగించి కుగ్రామాల్లో ఉండే ప్రజలు సైతం లక్షల రూపాయలు డబ్బు సంపాదించుకుంటున్నారు.
UPI Lite Auto Top-up feature: UPI లైట్ వినియోగదారుల కోసం రెండు కొత్త ఫీచర్లు నవంబర్ 1 నుండి ప్రారంభం కానున్నాయి. మీరు UPI లైట్ ద్వారా రూ. 1,000 వరకు లావాదేవీలు చేయవచ్చు. మీ వాలెట్లో రూ. 5,000 వరకు బ్యాలెన్స్ ఉంచుకోవచ్చు. అదే ఆటో టాప్-అప్ ఫీచర్తో, మీ బ్యాలెన్స్ తగ్గితే, మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బు ఆటోమేటిక్గా UPI లైట్లో భర్తీ అవుతుంది.
Milk Powder Recipe: పాలపొడి స్వీట్లు అంటే పాలపొడిని ప్రధాన పదార్థంగా ఉపయోగించి తయారు చేసే స్వీట్లు. ఇవి రుచికరమైనవి, తయారు చేయడానికి సులభమైనవి ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు. పార్టీలు, ఫంక్షన్లు లేదా అతిథుల కోసం ఈ స్వీట్లు చాలా బాగా ఉపయోగపడతాయి.
Rice Vada Recipe: రైస్ గారెలు రుచికరమైన వంటకం. ఇవి తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాచుర్యం పొందిన స్నాక్స్. మిగిలిపోయిన అన్నంతో పాటు కొన్ని ఇతర పదార్థాలను కలిపి, వాటిని గుండ్రంగా చేసి నూనెలో వేయించడం ద్వారా రైస్ గారెలు తయారు చేస్తారు.
Cauliflower Benefits: క్యాలీఫ్లవర్ అంటే తెలుగులో కోసపువ్వు లేదా క్యాబేజీ పువ్వు అని కూడా అంటారు. ఇది తెల్లని రంగులో ఉండే ఒక రకమైన కూరగాయ. క్యాలీఫ్లవర్ చాలా రకాలుగా ఉంటుంది. కొన్ని రకాల క్యాలీఫ్లవర్లు నారింజ లేదా బంధురు రంగులో కూడా ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.