MLA Sudheer Reddy Vs MLC Rama Subbareddy: కడప జిల్లాలో జమ్మలమడుగు వైసీపీలో పంచాయితీకి ఫుల్ స్టాప్ పడిందా..! మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య సయోధ్య కుదిరిందా..! చెరో మూడు మండలాల బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించిన జగన్.. సుధీర్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఎందుకిచ్చారు. ఆ మూడు మండలాల్లో పర్యటించాలంటే రామసుబ్బారెడ్డి అనుమతి తీసుకోవాలని ఎందుకు ఆదేశించినట్టు..! ఈ విషయంలో పార్టీ అధినేత మాటను సుధీర్ రెడ్డి శిరసా వహిస్తారా..! లేదంటే తన దారి తనదే అన్నట్టు వ్యవహరిస్తారా..!
Dates Payasam Recipe: ఖర్జూర పాయసం అనేది ఒక రకమైన తీపి పదార్థం. దీన్ని ప్రధానంగా పండుగలు, ప్రత్యేక సందర్భాలలో తయారు చేస్తారు. దీని రుచి చాలా మధురంగా ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఖర్జూరాలు, పాలు, చక్కెర వంటివి ఉంటాయి. కొన్నిసార్లు బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తారు.
YS JAGAN vs SHARMILA : జగన్,షర్మిల ఆస్తుల వివాదం మరో మలుపు తిరగబోతుందా..? ఆస్తుల వివాదంలో షర్మిల భర్త, జగన్ బావ బ్రదర్ అనిల్ కామెంట్స్ కాకా రేపుతున్నాయా..? అసలు జగన్ కు షర్మిలకు గ్యాప్ రావడానికి కారణం అదేనా..? జగన్ సీఎం అయ్యాక బ్రదర్ అనిల్ ను ఆ విషయంలో కంట్రల్ లో ఉండమని జగన్ వార్నింగ్ ఇచ్చారా..? అది నచ్చకే జగన్ పై బ్రదర్ అనిల్ ,షర్మిల గుర్రుగా ఉన్నారా..?
Ramphal Fruit Benefits: రామఫలం రోజు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు మలబద్ధకాన్ని నివారించేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే ఇతర సమస్యలు కూడా దూరమవుతాయి.
Nandamuri Hero Ram: సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, హరికృష్ణ, తారక రత్న, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. ఇలా చాలామంది హీరోలు నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. బాలకృష్ణ తెలుగు మోక్షజ్ఞ కూడా త్వరలో హీరోగా మారబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొక నందమూరి హీరో కూడా టాలీవుడ్ లో అడుగు పెట్టడానికి రెడీ అయ్యారు.
CM Revanth Reddy on Caste Survey: రాష్ట్రంలో కుల గణనను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెరవేరుస్తామన్నారు.
FD Rate Hike: గత కొంత కాలంగా ప్రముఖ బ్యాంకులు వడ్డీ రేట్లు సవరిస్తున్న విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేట్లను ఈసారి కూడా స్థిరంగానే ఉంచింది. ఈ నేపథ్యంలో బ్యాంకులు లోన్ వడ్డీరేట్లను గరిష్టస్థాయిలోనే ఉంచి..డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచేస్తున్నాయి. ఇప్పుడు ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు ఒకటి డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది.
MLAs, MPs Drug Test: అస్తవ్యస్త విధానాలతో రేవంత్ రెడ్డి పది నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు.
Coconut Kova Recipe: కొబ్బరి పాలను ఎక్కువ సేపు ఉడికించి, నీరు పూర్తిగా ఆవిరైపోయే వరకు ఉడికించిన తర్వాత మిగిలే పొడి పదార్థాన్ని కోవా అంటారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధమైన స్వీట్ల తయారీలో విరివిగా ఉపయోగించే ఒక ముఖ్యమైన పదార్థం. కోవాను ఉపయోగించి లడ్డూలు, బర్ఫీలు, కజ్జికాయలు వంటి అనేక రకాల స్వీట్లను తయారు చేస్తారు.
Deepam Scheme Free Gas Cylinder: సూపర్ సిక్స్‌లో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం దీపావళి సందర్భంగా ప్రజలు గిఫ్ట్ ఇవ్వనున్నారు. దీపం పథకం కింద ఉచిత సిలిండర్ అందించనున్నారు.
Benefits Of Mineral Makeup: మినరల్ మేకప్ అంటే ఏమిటి? ఇది చాలా సహజమైన, శుద్ధమైన ఖనిజాలతో తయారైన ఒక రకమైన మేకప్. ఇందులో ఎటువంటి కృత్రిమ రంగులు, సువాసనలు లేదా భారీ లోహాలు ఉండవు. ఇది చర్మానికి చాలా మృదువుగా ఉంటుంది , అన్ని రకాల చర్మాలకు అనుకూలంగా ఉంటుంది.
Redme Note 14 Series: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్ మి నుంచి త్వరలో కొత్త మోడల్ లాంచ్ కానుంది. భారతదేశ మార్కెట్లో రెడ్ మి ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో రెడ్ మి నుంచి త్వరలో లాంచ్ కానున్న రెడ్ మి నోట్ 14 సిరీస్ ఫోన్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ వివరాలు మీ కోసం.
Deepavali Special Programme: ఎప్పటికప్పుడు సరికొత్త ప్రోగ్రామ్స్ అందించడంలో ఈటీవీ ముందుంటుంది. ఏదైనా పండగ ఉంటే చాలు.. సరికొత్త కాన్సెప్ట్ ప్రోగ్రామ్‌లతో బుల్లితెర ప్రేక్షకులను తెగ అలరిస్తుంది ఈటీవీ. ఈ దీవాలి కి కూడా.. బుల్లితెర నటులతో పాటు వెండి తెర సెలబ్రిటీస్.. ఈటీవీలో కనిపించి అలరించబోతున్నారు. ఈ దీపావళి ప్రోగ్రాం గురించి మరిన్ని విశేషాలు మీకోసం..
US Presidential Election: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. అయితే అమెరికాలో ఎన్నికలు ఎలా జరుగుతాయి. అక్కడ అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు. మనదేశంలో లాగా ఎంపీల సంఖ్యను బట్టి అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందా... లేక ఇతర పద్ధతి ఏదైనా ఉందా ? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Curd Drinks Facts: రోజు పెరుగు తినడం కంటే తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. అలాగే ఎముకలు కూడా దృఢంగా మారుతాయి.
Pongal Recipe: పొంగల్ అంటే కేవలం ఒక ఆహారం మాత్రమే కాదు, అది తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలకు ఒక ప్రతీక. ముఖ్యంగా సంక్రాంతి పర్వదినం అంటే పొంగల్ వంట చేసి దేవుడికి నివేదించడం, కుటుంబ సభ్యులందరితో కలిసి భుజించడం ఆనవాయితీ.
Best Government Savings Schemes in India: భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. మన భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా జీవితం సులభంగా గడిపేందుకు వీలవుతుంది. మీ ఆర్థిక లక్ష్యం కూడా నెరవేరుతుంది. అందుకే ఈ వరల్డ్ సేవింగ్స్ డే రోజున భారతదేశంలో ఉన్న టాప్ 10 పొదుపు స్కీముల గురించి తెలుసుకుందాం.
Vijay Devarkonda - Rashmika Video: విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అన్న విషయం.. ప్రస్తుతం ఏ సినీ ప్రేక్షకడిను అడిగిన చెప్పేస్తారు. కానీ వీరిద్దరూ మాత్రం ఈ విషయాన్ని అఫీషియల్ గా బయట పెట్టకుండా.. ఇన్ డైరెక్ట్ గా ఎప్పటికప్పుడు తెలుపుతూనే ఉంటారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమకి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది..
Business Ideas: వ్యాపారంలో ఒక చక్కటి ఆలోచన ఉంటే చాలు ఉన్నత శిఖరాలకు చేరవచ్చు..మన చుట్టూ ఉండే నిత్యవసరాలే మనకు వ్యాపార అవకాశాలు.. మనం కొన్ని విషయాలను చాలా చీప్ గా చూస్తూ ఉంటాము..కానీ అవే లక్షలు తెచ్చిపెట్టే బంగారు బాతులు అవుతుంటాయి. అలాంటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.