Yamaha Rx 100 New Model 2025 Price In India: ప్రముఖ కంపెనీ యమహా నుంచి RX 100 కొత్త డిజైన్‌తో విడుదల కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే దీనికి సంబంధించి ఫీచర్స్, ధర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
PF Withdrawal with UPI: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్. ఈపీఎఫ్ఓ కార్యాలయం సంచలన నిర్ణయం తీసుకుంది. అత్యవసర సమయంలో పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునే విషయంలో కొత్త వెసులుబాటు తీసుకొచ్చింది. ఆ వివరాలు మీ కోసం.
Inter Hall Tickets 2025: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల సమయం సమీపిస్తోంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ హాల్ టికెట్లు సులభంగా ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం..
Venus Transit 2025 Effect On Zodiac Signs: శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల మార్చి 2వ తేదిన నుంచి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థిక పరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి.
SLBC Tunnel: శ్రీశైలం ఎడమ టన్నెల్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కొంతమంది కార్మికులు చిక్కుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియ రాలేదు కానీ ఇప్పటికే సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎడమవైపు సొరంగం 14 కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.
KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై హైకోర్టులో విచిత్రమైన పిటిషన్ దాఖలైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి డీలా పడ్డ గులాబి బాస్.. పార్లమెంట్ ఎన్నికల్లో సాంతం కనిపించకుండా పోయింది. మధ్యలో తుంటి ఎముక విరిగి హాస్పిటల్ లో జాయిన అయి రెస్ట్ తీసుకొని మళ్లీ ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా బీఆర్ఎస్ భవన్ లో కార్యకర్తలతో సమావేశమయ్యారు.
How to Apply Pan 2.0: ఇటీవలి కాలంలో పాన్ కార్డు అందరికీ ఓ అవసరంగా మారింది. ఎలాంటి బ్యాంకు లావాదేవీలకైనా సరే ఇది అవసరం. అందుకే మరింత సెక్యూరిటీ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాన్ 2.0 ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.
Free Chicken: బర్డ్ ఫ్ల్యూ నేపథ్యంలో ప్రజలు చికెన్ ను ముట్టుకోవాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. దీంతో అన్ని చోట్లా చికెన్ వినియోగం బాగా తగ్గింది. అంతేకాదు ఆదివారం లేదా సెలవు రోజుల్లో కిట కిట లాడే చికెన్ సెంటర్లు.. కస్టమర్లు లేక వెలవెల బోతున్నాయి. కానీ ఓ చోట చికెన్ కోసం ప్రజలు కొట్టుకునే పరిస్థితి నెలకొంది.
Bank Holiday On February 28: బ్యాంకులు ప్రతి ఆదివారము, రెండో ,నాలుగో శనివారం బంద్ ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకులలో ఆర్థిక లావాదేవీలు, క్యాష్ విత్‌డ్రా, డిపాజిట్ ఇతర పనుల కోసం ఖాతాదారులు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ముందుగానే బ్యాంకులు బంద్ ఉంటాయా? పని చేస్తున్నాయని తెలుసుకోవాలి.. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ఫిబ్రవరి 28వ తేదీ బ్యాంకు సెలవు ఉందా? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Srikalahasti Maha Shivaratri: శ్రీకాళహస్తిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్త కన్నప్ప కొండపై ధ్వజారోహణంతో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
Oyo Dispute: ప్రముఖ ఆన్లైన్ హోటల్ రూమ్ బుకింగ్ సంస్థ ఓయో మళ్లీ వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ పత్రికకు ఇచ్చిన వాణిజ్య ప్రకటన వివాదాస్పదమై బాయ్‌కాట్ ఓయో ట్రెండింగ్‌కు కారణమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Guava Leaves Benefits: చాలామంది జామకాయలు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అని అనుకుంటారు. కానీ జామకాయల్లో మాత్రమే కాదు దాని ఆకుల్లో కూడా పుష్కల ఖనిజాలు ఉంటాయి.. అంటే మొత్తానికి జామకాయ ఒక సూపర్ ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు జామకాయతో పాటు ఆకులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..
Telangana Secretariat: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తు బాగాలేదని .. పాత సచివాలయ భవనం కూలగొట్టి ఆ ప్లేస్ లో కొత్త సెక్రటేరియట్ ను రాజమహల్ లెవల్లో నిర్మించిన సంగతి తెలిసిందే కదా. అయితే కేసీఆర్ ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఈ సచివాలయంలో ఒక్కో లోపాలు బయట పడుతున్నాయి.
365 Days Cheapest Plan: స్మార్ట్ ఫోన్ యూజర్లు తప్పకుండా ప్రతి నెల తమ ఫోన్లను రీఛార్జీ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ లు, డేటా సౌకర్యం పొందుతారు. అయితే ప్రతి నెల ఇబ్బంది లేకుండా ఏకంగా ఏడాది పాటు వ్యాలిడిటీ ఉండే ప్లాన్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నాయి టెలికాం కంపెనీలు. అయితే ఈరోజు జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ లో 365 రోజుల ప్లాన్ బడ్జెట్లో ఏ టెలికాం కంపెనీలు అందిస్తున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Virat Kohli Sister in law: సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది ఎప్పటి నుంచో ఉంది. అయితే.. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ చెల్లెలు రుహానీ శర్మ కూడా హీరోయిన్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Revanth Reddy: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు హీట్ ఎక్కాయి . అంతేకాదు సవాళ్లు.. ప్రత సవాళ్లతో అగ్ర నేతలు తొడ గొడుతున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి.. ఓవైపు బీఆర్ఎస్ ఛీప్ కేసీఆర్ తోపాటు బీజేపీ తెలంగాణ ఛీప్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.
MHA Orders To Three IPS Officers Relieve From Telangana: తెలంగాణలో కొనసాగుతున్న ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారులకు భారీ షాక్ తగిలింది. వెంటనే తెలంగాణ నుంచి రిలీవ్ కావాలని.. ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది.
Steps To Implement Old Pension Scheme Implement Soon: పాత పింఛన్ పద్ధతి అమలుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఓపీఎస్ అమలుపై చర్యలు తీసుకుంటామని.. కమిటీ చేసిన అధ్యయనాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట లభించింది.
IIT Baba Shocking Prediction On India Pakistan Match In Champions Trophy: క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై ఓ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోతుందని ప్రకటించడంతో అతడి వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
Venus Transit In Pisces 2024: మీన రాశిలోకి మార్చి రెండవ తేదీన శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. అయితే దీని ఎఫెక్ట్ కొన్ని రాశుల వారిపై ప్రతికూలంగా పడబోతోంది. దీంతో ఆ రాశుల వారికి కొన్ని సమస్యలతో పాటు సవాళ్లు ఎదురవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.