Shivaji Jayanthi: శివాజీ జయంతిలో కరెంట్‌ షాక్‌తో యువకుడు మృతి

Shivaji Jayanthi Turns To Tragedy: ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదశాత్తు విద్యాదాఘాతం జరగడంతో ఓ యువకుడి ప్రాణం కోల్పోగా.. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

  • Zee Media Bureau
  • Feb 19, 2025, 07:18 PM IST

Video ThumbnailPlay icon

Trending News