Baratiya Janata Party: తెలంగాణలో బీజేపీ కొత్త చీఫ్ పదవిపై సస్పెన్స్‌కు తెరపడబోతోందా..! రాష్ట్ర చీఫ్ పదవిపై బీజేపీ హైకమాండ్ కసరత్తు మొదలుపెట్టిందా..! కొత్త ఏడాదిలో కొత్త చీఫ్‌ను ప్రకటించబోతోందా..! ఈసారి రాష్ట్ర చీఫ్ పదవి దక్కించుకోబోయే లక్కీ లీడర్ ఎవరు..! కొత్త నేతకు అవకాశం ఇస్తారా..! లేదంటే పాతనేతకే పట్టం కడతారా..! ఇంతకీ తెలంగాణ బీజేపీకి కాబోయే చీఫ్ ఎవరు..!
Cm Revanth Reddy Effect: కొడంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారా..! అభివృద్ధి విషయంలో మాజీ ముఖ్యమంత్రులను రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారా..! గతంలో గజ్వేల్‌లో కేసీఆర్ ఫార్ములానే రేవంత్ కొడంగల్‌లో అమలు చేయాలని అనుకుంటున్నారా..! ఇంతకీ కొడంగల్ డెవలప్ మెంట్‌కోసం రేవంత్ దగ్గర ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి..!
Telangana Ration Card: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రేషన్ కార్డులో కుటుంబ సభ్యులను ఇతర వివరాలను నమోదు చేసే అవకాశం కల్పిస్తోంది. అంతేకాదు ఇతర వివరాలను కూడా సులభంగా ఎలా మార్చుకోవచ్చు వివరించింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
KT Rama Rao Mulakhat With Lagacharla Farmers: ఫార్మా క్లస్టర్‌కు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని రేవంత్ రెడ్డి దుర్మార్గంగా అణచివేసి.. అమాయక రైతులను జైలు పాలు చేస్తున్నాడని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
Telangana Women Industrialist Chance With Solar Power Production: సాధారణ గృహిణిగా ఉన్న మహిళలను తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తోంది. సౌర విద్యుత్ ఉత్పత్తి అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.
Two Software Engineers Died In Gachibowli: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలిలో పట్టపగలు బైక్ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. స్పాట్లోనే వారిద్దరూ మృతిచెందడంతో అక్కడ పరిస్థితి భయానకంగా మారింది.
Mahabubnagar Ethanol Industry Effected Farmers Meet To MP DK Aruna: లగచర్ల రైతుల పోరాటంతో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డికి సొంత జిల్లాలోనే మరో షాక్ తగలనుంది. మరో ప్రమాదకర కంపెనీ ఏర్పాటుచేస్తున్నారనే వార్తతో రైతులు పోరాటానికి సిద్ధమవుతున్నారు.
Kishan Reddy Sensation He Sleeping At Musi River Bed: అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఒక్క హామీ రేవంత్ రెడ్డి నెరవేర్చలేదని.. కానీ మహారాష్ట్ర సహా అన్ని రాష్ట్రాల్లో అబద్దాలు చెప్పుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Childrens day mock assembly 2024: అసెంబ్లీలో సీఎం రేవంత్ కు ఒక విద్యార్థిని చుక్కలు చూపించింది. ప్రభుత్వంలో ఉండి ఏంచేస్తున్నారు.. ముద్ద మందారం సీరియళ్లు చూస్తున్నారా.. అంటూ ఫైర్ అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
TSPAC Group 4 Category wise Selected List: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 4 ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ tspsc. gov. in ఫలితాలను అందుబాటులో ఉంచింది. అయితే కేటగిరీలవారీగా ఎంత మంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో తెలుసుకుందాం.
Harish Rao Meet Patnam Narendar Reddy: లగచర్ల ఘటనలో కుట్రపూరితంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో వేయగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. జైలులో ములాఖత్ అయ్యి వివరాలు తెలుసుకున్నారు.
Revanth Reddy Grand Level Anniversary Celebrations: అధికారంలోకి వచ్చిన ఏడాది సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంబరాలకు సిద్ధమైంది. కొన్ని రోజుల పాటు సంబరాలు నిర్వహించాలని నిర్ణయించింది.
Tomorrow Telangana Schools And Govt Office Holiday: రెండు పర్వదినాలు ఒకేరోజు రావడంతో తెలంగాణ ప్రభుత్వం సెలవును ప్రకటించింది. విద్యార్థులకు, ఉద్యోగులకు సెలవును ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాలయాలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.
Telangana Congress :రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. అవకాశం దొరికతే బీఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ పై విరచుకుపడుతుంది.ఒక వైపు ఇంతలా రాజకీయాలో రగిలిపోతుంటే అధికార పార్టీకీ చెందిన ఆ నేతలు మాత్రం ఎందుకు నోరు తెరవడం లేదు..? ఒకప్పుడు బీఆర్ఎస్ అంటేనే విరుచకుపడే నేతలు ఇప్పుడు మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు..? ఆ నేతల సైలెంట్ కు ఆ పదవే కారణమా...?
KT Rama Rao With Lagacharla Farmers: లగచర్లలో మేం ఎలాంటి కుట్ర పన్నలేదని అక్కడి రైతులే చెబుతున్నారని.. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయమి జాతీయస్థాయిలో పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
Jagga Reddy Fires on BRS: రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. లగచర్లలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో కలెక్టర్ ప్రాణాలు దక్కాయన్నారు. తమను రెచ్చగొట్టద్దని హెచ్చరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.