Kula Ganana: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుల గణన సర్వే బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. సర్వే సిబ్బంది తొలుత మూడు రోజులపాటు కుటుంబాలను గుర్తించే పనిలో పడ్డారు. ఇంటింటికి వెళ్లి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో గుర్తించనున్నారు. కుటుంబ సర్వేచేసిన ఇళ్లకు గుర్తు పెట్టుకోవడానికి ఇండ్లకు స్టిక్కర్లు అతికిస్తున్నారు.
KTR In Formula E- Racing: ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ దూకుడు పెంచింది. కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి గవర్నర్‌కు ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసింది. దీంతో త్వరలోనే కేటీఆర్ కార్నర్ చేసి అరెస్ట్ చేస్తారని రాజకీయ, మీడియా వర్గాలు చెబుతున్నాయి.
Revanth Reddy And His Team Meets To Governor: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయని ప్రచారం జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా గవర్నర్‌తో రేవంత్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజ్ భవన్లో కొన్ని నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.
Malla Reddy Likely Touch With Congress Party: మరోసారి మల్లారెడ్డి పార్టీ మారబోతున్నారా? కాంగ్రెస్ పార్టీకి టచ్‌లోకి వెళ్లారా అంటే ఆ వార్తకు తాజా ఘటన ఊపిరి పోస్తోంది. రేవంత్ రెడ్డి చేపట్టిన కుల గణనలో మల్లారెడ్డి స్వయంగా పాల్గొని ప్రభుత్వానికి అనుకూల వ్యాఖ్యలు చేయడ కలకలం రేపాయి.
Revanth Reddy Meets Residential School Students: డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని చెబుతూ సంబరాలు చేసుకుంటున్న రేవంత్ రెడ్డి ఇదే క్రమంలో మరోసారి గురుకులాల విద్యార్థులతో సమావేశమై కీలక ప్రకటన చేశారు. నవంబర్ 14వ తేదీన శుభవార్త చెబుతానని ప్రకటించారు.
Telangana Inter Board Exams: తెలంగాణ ఇంటర్ బోర్డు ఎగ్జామ్ ఫీజు పెరిగింది. రెండూ ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫీజు పెంచేశారు. రానున్న తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ (TG BIE) ఈ పరీక్ష ఫీజు పెరుగుదలను ప్రకటించింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
KTR Alleges Revanth Reddy Trio Corruption: కాంగ్రెస్ వచ్చాక తెలంగాణను దోచుకుంటున్నారని.. రేవంత్ రెడ్డి, అతడి మంత్రులు కలిసి రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా పంచేసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, అతడి మంత్రుల అవినీతి బట్టలు విప్పి నగ్నంగా నిలబెడతానని సంచలన ప్రకటన చేశారు.
KT Rama Rao Auto Journey: తమ సమస్యలపై ఆటో డ్రైవర్లు చేపట్టిన మహా ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతూ ఆటోలో ప్రయాణించారు. ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ ఆటోలో ప్రయాణించిన వీడియో వైరల్‌గా మారింది.
Rahul Gandhi Telangana Tour: కుల గణన సదస్సుకు హాజరైన కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ తెలగాణ నాయకత్వానికి కుల గణనపై దిశానిర్దేశం చేశారు. కానీ ఆయన హడావుడి పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర నిరాశకు గురయ్యింది.
Telangana kula ganana: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కులగణనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తొంది. దీనిలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే కులగణనకు అన్నిరకాల ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తొంది. ప్రతి ఇంటికి కొంతమంది అధికారులు వచ్చి కుటుంబ సభ్యులకు చెందిన వివరాలు నమోదు చేసుకుంటారని తెలుస్తొంది.
Telangana news: సీఎం రేవంత్ సర్కారు మందు బాబులకు బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తొంది. తొందరలోనే చీప్ లిక్కర్ తో పాటు, కాస్లీ బీర్ ల రేట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకొనుందని వార్తలు వస్తున్నాయి.
Hyderabad Job Fair: యువతకు సువర్ణ అవకాశం ఇది నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవచ్చు. హైదరాబాద్ నాంపల్లిలో ఈ నెల 9న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. రెడ్ రోజ్ ప్యాలస్‌లో ఈ జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఈ మేళాలో మీరు కూడా దరఖాస్తు చేసుకోవాలంటే కావాల్సిన అర్హత ఇతర పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Rahul Gandhi Telangana Tour For Caste Census: దేశంలో ఉన్న పరిస్థితులు.. వాస్తవాలు చెబితే తాను దేశ విభజనకు ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపిస్తున్నారు? ఇది సరైనదా? అంటూ ప్రధాని మోదీని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తెలంగాణ పర్యటనలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.