Bathukamma 6 Th Day Speciality: బతుకమ్మ పండుగను తెలంగాణలో అంగరంగా వైభవంగా జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7వ తేదీ సోమవారం ఆరవ రోజు 'అలిగిన బతుకమ్మ' అని పిలుస్తారు. దీనికి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.
Hydereabad news: దసరా పండుగ సందడి స్టార్ట్ అయ్యింది. ఎక్కడ చూసిన కూడా ప్రజలు తమ సొంతూర్లకు వెళ్తున్నారు. మరికొందరు షాపింగ్ లు చేస్తు బిజీగా ఉంటున్నారు.ఈ నేపథ్యంలో హైదరబాదీలకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది.
Charlapalli railway station: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నవరాత్రుల సందర్భంగా తెలంగాణకు పలు వరాల ఝల్లును కురిపించింది. అంతేకాదు సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ రైల్వే స్టేషన్ లపై ఒత్తిడి తగ్గించడానికి నగర శివారు చర్లపల్లిలో మరో రైల్వే స్టేషన్ ను ప్రారంభించబోతుంది. దానికి సంబంధించిన వివరాలతో పాటు పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు.
Hyderabad Goa Train: భాగ్య నగర వాసులకు నవరాత్రుల సందర్భంగా కేంద్రం శుభవార్త చెప్పింది. ఈ సోమవారం నుంచి సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త ట్రైన్ ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
Bathukamma Kanuka 2024: తెలంగాణలో బతుకమ్మ అంటే అత్యంత వైభవంగా నిర్వహించుకునే రాష్ట్ర పండుగ. ఈ పండుగకు ఆడ బిడ్డలంతా ఒక్క దగ్గరకు చేరుకుని రంగురంగు పూలతో బతుకమ్మ పాటలు పాడుతూ నిర్వహించుకుంటారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి బతుకమ్మ చీరలు మహిళలకు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఇంకా ఆ ఊసే లేదు.
Hyderabad To Goa New Train: తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎక్కువ మంది ప్రకృతి, బీచ్ ప్రేమికులు గోవా వెళ్లడానికి భలే ఇష్టపడతారు. గోవాని లైఫ్‌లో ఒక్కసారైనా చూడాలని అనుకున్నవారు ఉండరు. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. నేడు సికింద్రాబాద్ - వాస్కొడిగామా ట్రైన్ ప్రారంభం కానుంది. దీంతో హైదరాబాద్ నుంచి నేరుగా గోవా వెళ్లిపోవచ్చు.
Bathukamma 5 Th Day 2024: బతుకమ్మ పండుగ ఆశ్వీయుజ అమావాస్యతో ప్రారంభం అవుతుంది. ఇది పదో రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. దీన్ని పెద్దబతుకమ్మ అని కూడా పిలుస్తారు. అయితే, బతుకమ్మ 5వ రోజు అట్ల బతుకమ్మ అని పిలుస్తారు ఎందుకో తెలుసుకుందాం.
Konda Surekha controversy: అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా పెనుదుమారంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికి కూడా ఈవివాదంపై ట్విట్ల వార్ నడుస్తోందని చెప్పుకొవచ్చు.
Youtuber harsha sai: యూట్యూబర్ హర్షసాయికి పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు వారాల నుంచి హర్షసాయి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే.
CM Revanth Reddy Speech: తమ ప్రభుత్వానికి ఎవరిపైనా కోపం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదలకు మంచి చేయడమే తమ ఎజెండా అని.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఎలా ఆదుకుందామో ఈటల రాజేందర్, హరీష్ రావు, కేటీఆర్ సూచనలు ఇవ్వాలన్నారు.
KTR Fires On CM Revanth Reddy: తాను కష్టపడి అందరిని ఒప్పించి ఫార్మా సిటీ కోసం 14 వేల ఎకరాలు సేకరించానని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీ పేరు మార్చేసి ఫోర్ట్ సిటీ అంటోందన్నారు.
Telangana BJP : తెలంగాణ నేతలపై బీజేపీ హైకమాండ్ సీరియస్ గా ఉందా...? పార్టీ విషయలో నేతల తీరుపై బీజేపీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారా..? నేతలకు పార్టీ కన్నా సొంత రాజకీయాలే ముఖ్యం అయిపోయాయా అన్న భావనలో హైకమాండ్ ఉందా..? ఇంతకీ తెలంగాణ బీజేపీ నేతలు ఆ విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు..? బీజేపీ పెద్దలు ఆ నేతలపై పెట్టుకున్న కొండంత ఆశలు ఎందుకు ఆవిరి అయ్యాయి..? అసలు తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు...?
Family Digital Card: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో రేషన్, ఆరోగ్య సేవలు పొందవచ్చు. తుది దశకు చేరుకున్న డిజిటల్ కార్డుతో ఏ ఉపయోగాలు ఉంటాయి తెలుసుకుందాం.
Bathukamma 2024 Fourth Day: బతుకమ్మ తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ పెత్తరమాసతో ప్రారంభమైంది. అక్టోబర్ 10 సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. అయితే, బతుకమ్మ నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ అని పిలుస్తారు. దీని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.
KVP Ramachandra Rao Letter To Revanth Reddy: నా ఫామ్‌హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే నేనే కూలుస్తానని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
CM Revanth Reddy Bumper Offer: రైతులకు పండుగ ముందే భారీ గుడ్ న్యూస్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. సన్నవడ్ల కనీస మద్ధతు ధరతోపాటు రూ.500 బోనస్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ డబ్బులను కేవలం 48 గంటల్లో జమా చేయాలని ఆదేశించారు.
Bathukamma 3rd Day speciality: బతుకమ్మ పండుగ మొదలైంది. రంగురంగుల ఈ పూల పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఆడపడుచులు. అయితే, బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటారు. దీని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.
Chief Ministers Cup 2024: లక్ష్యం పెట్టుకుని కష్టపడి చేస్తే.. సాధించలేనిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను సీఎం కావాలనే లక్ష్యంతో పనిచేసి అనుకున్నది సాధించానని చెప్పారు. క్రీడాకారుకులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.