Pushpa 2 movie tickets price: పుష్ప2 మూవీకి ధరల పెంపుకు రేవంత్ సర్కారు పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తొంది. ఈ నేథ్యంంలో ప్రస్తుతం ఈ మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 5న అభిమానుల ముందుకు రానుందన్న విషయం తెలిసిందే.
Pushpa 2 Wrapup : అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2 - ది రూల్’. పుష్ప 1 - ది రైజ్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లాస్ట్ డే షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు.
Huge Response From Tamil Nadu For Pushpa WILDFIRE Event: సినిమా ప్రచారం కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న పుష్ప 2 ది రూల్ చిత్రబృందం తమిళనాడులో పర్యటించింది. వైల్డ్‌ఫైర్ ఈవెంట్లో కిస్సిక్ పాట విడుదల చేశారు. ఈ వేడుకలో అల్లు అర్జున్, రష్మిక, శ్రీలీల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Rashmika Mandanna Leaks Everyone Knows About Of Her Marriage: ఇప్పటికే ఒకరితో ప్రేమలో ఉందనే పుకార్లు విస్తృతంగా సాగుతున్న వేళ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బాంబు పేల్చింది. తనకు కాబోయే వాడి గురించి లీక్ ఇచ్చేసింది.
Garikapati Narasimharao: ప్రముఖ ప్రవచనకర్త గరిక పాటి నర్సింహరావు పుష్పా-2 మూవీ టీమ్ పై రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివాదం నెలకొందని చెప్పుకొవచ్చు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు దీనిపై ఫైర్ అవుతున్నారు.
Pushpa 2 Live Record: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2’. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం బిహార్ రాజధాని పాట్నాలో రిలీజ్ చేశారు. తాజాగా ఈ వేడుక మరో రికార్డు బద్దలు కొట్టింది. అది చూసి నార్త్ ఆడియన్స్ కూడా నోరెళ్ల బెడుతున్నారు.
Pushpa 2 Ticket Rates hike: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2 - ది రూల్’. పుష్ప 1 - ది రైజ్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే పాట్నాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమా చూసేందుకు ఉత్సాహాం చూపుతున్న అభిమానులకు సినిమా నిర్మాతలు పెద్ద షాక్ ఇవ్వబోతున్నారు.
Rashmika Mandanna: మన దేశంలో ప్రెజెంట్ అసలు సిసలు ప్యాన్ ఇండియా స్టార్ ఎవరంటే రష్మిక మందన్న అనే చెప్పాలి. పుష్ప ఫస్ట్ పార్ట్ తో తొలి ప్యాన్ ఇండియా హీరోయిన్ గా సత్తా చాటింది. ఆ తర్వాత గతేడాది ‘యానిమల్’ సినిమాతో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగింది. ఇపుడు రాబోయే పుష్ప2తో మరోసారి ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాడానికి రెడీ అవుతోంది.
Pushpa 2 The rule: నేషనల్ క్రష్ రష్మిక మందన్న అల్లు అర్జున్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ ఇన్ స్టా వేదికగా రష్మికకు థైంక్యూ మై డియర్ అని పోస్ట్ చేశారంట. అసలు రష్మీక ఏంగిఫ్ట్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప ది రైజ్’ మూవీ ప్యాన్ ఇండియా లెవల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేకపోయిన ‘పుష్ప 1’ .. హిందీ సహా ఇతర భాషల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని నటనకు తొలిసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకోవడం విశేషం. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి తొలిసారి ఈ అవార్డు అందుకున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేసాడు.
Pushpa 2 Item Song Leaked: భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఐటమ్ పాట లీక్ అయ్యిందనే ప్రచారం కలకలం రేపుతోంది. శ్రీలీల, అల్లు అర్జున్ స్టెప్పు వేస్తున్న ఫొటో ఒకటి నెట్టింట్లో అలజడి సృష్టిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Vijay Devarakonda falls from starirs: విజయ్ దేవర కొండ ముంబైలో ఒక్కసారిగా మెట్లపైనుంచి కిందకు దిగేటప్పుడు జారీ పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Vijay devarakonda Rashmika: విజయ్ దేవర కొండ తాజాగా, ఒక సినిమా షూటింగ్ లో భాగంగా గాయపడ్డారని తెలుస్తొంది. దీంతో రౌడీ స్టార్ అభిమానులతో పాటు విజయ్ లవర్ రష్మీక కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
National crush Rashmika: రష్మీక మందన్న తాజాగా, భారత్ బ్యాడ్మింటన్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కు ఇన్ స్టా వేదికగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తొంది. దీంతో ప్రస్తుతం వీరి వ్యవహారం సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై తాజాగా, శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు సొషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Diwali celebrations 2024: రష్మిక మందన్న దీపావళి సెలబ్రేషన్స్ లను విజయ దేవర కొండ ఫ్యామిలీతో కలిసి జరుపుకున్నట్లు తెలుస్తొంది. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ నిజం అని కూడా సోషల్ మీడియాలో నెటిజన్ లు కామెంట్లు చేస్తున్నారు.
Rashmika Mandanna:రష్మిక మందన్న మన దేశంలో అసలు సిసలు ప్యాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా సత్తా చూపెడుతోంది. అందరు ఇంటి గెలిచి రచ్చ గెలవాలంటారు. లాస్ట్ ఇయర్ ‘యానిమల్’ మూవీతో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగింది. త్వరలో పుష్ప 2 మూవీతో పలకరించబోతుంది.
Rashmika Vijay Devarkonda : రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య ప్రేమ ఉంది.. అని ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పకపోయినా.. వీరు మాట్లాడే ప్రతి మాటలోను వారిద్దరి మధ్య ఏదో ఉంది అనే.. అపోహ మనలో కలగక మానదు. ఈ క్రమంలో వీరిద్దరూ చేసిన మరికొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వీరిద్దరి ప్రేమపై.. మరిన్ని అనుమానాలను తెచ్చిపెట్టాయి.
Rashmika Vijay Devarkonda : రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య ప్రేమ ఉంది.. అని ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పకపోయినా.. వీరు మాట్లాడే ప్రతి మాటలోను వారిద్దరి మధ్య ఏదో ఉంది అనే.. అపోహ మనలో కలగక మానదు. ఈ క్రమంలో వీరిద్దరూ చేసిన మరికొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వీరిద్దరి ప్రేమపై.. మరిన్ని అనుమానాలను తెచ్చిపెట్టాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.