Petrol Diesel Price: కేంద్రంలోని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అమల్లోకి తీసుకువచ్చింది. జీఎస్టీ రాకతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా విధించే ట్యాక్స్ లు తగ్గిపోయి ఒక ట్యాక్స్ అమల్లోకి వచ్చింది. అయితే పెట్రోల్, డీజిల్ ను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఎప్పటినుంచో డిమాండ్ వినిపిస్తోంది.
KT Rama Rao Writes Letter To Nirmala Sitharaman: పార్లమెంట్ వేదికగా తెలంగాణపై తీవ్ర విమర్శలు చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌కు మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ రాశారు. అప్పుల తెలంగాణ అని చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు.
New Income Tax Act Updates in Telugu: ట్యాక్స్ పేయర్లకు అతి ముఖ్యమైన అలర్ట్ ఇది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఇన్‌కంటాక్స్ బిల్లు 2025 తీసుకొచ్చారు. ఈ కొత్త బిల్లు ప్రకారం ఇన్‌కంటాక్స్‌కు సంబంధించి చాలా మార్పులు, కొత్త నిబంధనలు ఉన్నాయి. అవేంటో కీలకమైన మార్పు ఏంటో తెలుసుకుందాం.
Delhi Assembly Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలో వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీలో ఊడ్చేశాము. ఇక తెలంగాణలో కూడా అధికారంలోకి రాబోతున్నట్టు చెప్పారు.
Delhi Assembly Election Results 2025: ఢిల్లీ ఎన్నికల గెలుపులో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అసలు సిసలు గేమ్ ఛేంజర్ గా నిలిచారా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ విశ్లేషకులు. తాజాగా బడ్జెట్ లో ఆమె ప్రవేశ పెట్టిన పలు సంస్కరణలు ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయానికి దోహదం చేశాయని అంటారు.
Really Old Tax Regime Will Discontinue: కేంద్ర బడ్జెట్లో భారీగా పన్ను మినహాయింపు దక్కగా తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి మరో కీలక ప్రకటన చేశారు. పాత పన్ను విధానం రద్దు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దానిపై ఒక స్పష్టత ఇచ్చారు.
Union Budget 2025 Telangana Allotments List Here: దేశవ్యాప్తంగా కేంద్ర బడ్జెట్ పై ఆసక్తికర చర్చ జరుగుతుండగా.. తెలంగాణలో మాత్రం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. అసలు తెలంగాణకు దక్కిన కేటాయింపులు ఏమిటో తెలుసుకుందాం..
Union Budget 2025 Tax Slabs: కేంద్ర బడ్జెట్‌పై ఎవరు ఎలా స్పందిస్తున్నా ట్యాక్స్ పేయర్లు మాత్రం సంతోషిస్తున్నారు. 12 లక్షల ఆదాయ వర్గాలే కాకుండా ఆపై ఆదాయం వచ్చేవారికి కూడా భారీగా ఉపశమనం కలగనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Union Budget 2025 Updates: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వైద్య విద్యార్ధులకు శుభవార్త విన్పించారు. దేశంలో వైద్య విద్య సీట్లను భారీగా పెంచనున్నట్టు ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Budget 2025: ఉద్యోగ జీవులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రకటన ఎట్టకేలకు ఇప్పుడు వచ్చింది. ఆదాయపన్ను శ్లాబు పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇకపై రూ.12 లక్షల వరకు పన్ను ఉండదన్నారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. మరోవైపు సులభంగా అర్థమయ్యేలా వచ్చేవారం కొత్త ఆదాయపన్ను బిల్లును తీసుకొస్తామన్నారు.
Budget 2025: 2025 బడ్జెట్లో, రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచారు, అలాగే, రైతులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే ప్రధాన మంత్రి ధన్య యోజనను ప్రకటించారు.
Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. నేడు యావత్ దేశం దృష్టి ఆమెపైనే ఉంటుంది. ఫిబ్రవరి 1న, సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఈరోజు వరుసగా 8వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించనున్నారు. సరళతను ఇష్టపడే నిర్మలా సీతారామన్ గురించి బడ్జెట్ చర్చల మధ్య, ఈ రోజు ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
Budget 2025: 2025లో సమర్పించిన బడ్జెట్ ఇప్పటి వరకు అతిపెద్ద బడ్జెట్ గా నిలుస్తుంది. ఈ సారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమె గ్రూపు దాదాపు రూ. 50లక్షల కోట్ల బడ్జెట్ ను సిద్దం చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.
Economic Survey: పార్లమెంట్ లో బడ్జెట్ సమర్పించడానికి ముందు 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు.
Govt Employees Jackpot Likely To Introduce Weekly Four Days: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే వార్త. ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నదని తెలుస్తోంది. ఉద్యోగుల సేవల్లో సంస్కరణలు తీసుకువస్తున్న ప్రభుత్వాలు తాజాగా వారి పని గంటలు పెంచి.. పని రోజులు తగ్గించేందుకు చూస్తున్నట్లు హాట్ టాపిక్‌గా మారింది.
Railway Ticket Concession: ఇండియన్ రైల్వేస్ నుంచి కీలకమైన అప్డేట్. సీనియర్ సిటిజన్లకు శుభవార్త. రైల్వే టికెట్లలో మరోసారి రాయితీ అందనుంది. కేంద్ర బడ్జెట్లో ఈ మేరకు ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Union Budget 2025: మరి కొద్దిరోజుల్లో కేంద్ర బడ్జెట్ రానుంది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సేవింగ్ పధకాలపై ప్రత్యేక ప్రకటన ఉండవచ్చని అంచనా ఉంది.
Tax Payers Top 5 Expectations On Union Budget 2025: కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టబోతుండడంతో దేశవ్యాప్తంగా బడ్జెట్‌పై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు బడ్జెట్‌పై ఆశగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్లో తమకు లబ్ధి చేకూర్చే నిర్ణయాలు ఏమైనా ఉంటాయా? అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్‌పై ఉద్యోగులు ఆశించే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి.
Budget 2025: రానున్న బడ్జెట్‌పై మిడిల్ క్లాస్ ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఈసారైనా కరుణించాలని కోరుకుంటున్నారు. అటు పన్ను చెల్లింపుదారుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, పన్ను విధానాల్లో సడలింపులు చేయవలసిన అవసరాన్ని నిపుణులు చెబుతున్నారు.
మరి కొద్దిరోజుల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కీలకమైన ప్రకటనలు వెలువడనున్నాయి. ముఖ్యంగా ఈపీఎఫ్ ఖాతాదారులకు ప్రయోజనం కలగనుంది. కనీన పెన్షన్ పెరగవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.