Boys Attacks video: అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో ఇంటర్ చదువుతున్న యువకుడిని స్నేహితులు దారుణంగా కొట్టారు. పొలాల్లోకి లాక్కెళ్లి ఇష్టమున్నట్లు బాదారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Train Stunt Viral Video: సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. కానీ ఈ కోరిక కొందరిని వింతైన మార్గాలకు నడిపిస్తుంది. ప్రస్తుతం నెట్టింట ఓ వైరల్ వీడియో షాక్‌కు గురి చేస్తుంది. వీడియో వివరాలు ఇక్కడ..
Smita Sabharwal controversy: సీనియర్ ఐఏఎస్ స్మిత సబర్వాల్ కొన్ని నెలల క్రితం ఎక్స్ లో దివ్యాంగులకు సివిల్ సర్వీసెస్ లో రిజర్వేషన్లు అవసరమా.. అంటూ పోస్ట్ లు పెట్టారు. అది కాస్త పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన కాస్త తెలంగాణ హైకోర్టు వరకు సైతం వెళ్లింది. తాజాగా, నెటిజన్లు మళ్లీ స్మిత పోస్ట్ ను ఉద్దేషించి తాజాగా.. ఒక పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Muslim man namaz in temple: ముస్లిం యువకుడు హిందు ఆలయంలోకి ప్రవేశించాడు. అంతే కాకుండా.. అక్కడ అయ్యప్పు భక్తులు హోమంను సైతం నిర్వహిస్తున్నారు. అప్పుడు అతను చేసిన పని వివాదస్పదంగా మారింది. ఈ ఘటన ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
Snake Fish viral video: పాము చెట్టు కొమ్మ చివరన వేట కోసం వెయిట్ చేస్తుంది. ఇంతలో ఒక చేప అత్యుత్సాహాంతో పాముకే చుక్కలు చూపించింది.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Reels addiction: ఒక మహిళ మంటల దగ్గరకు వెళ్లి చేసిన పని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. కొంత మంది నెటిజన్ లు మాత్రం మహిళ తీరుపు ఏకీపారేస్తున్నారు.
Leopard video: చిరుత ఇంటి ఆవరణలో ప్రవేశించి ఒక పెంపుడు కుక్క మీద దాడికి దిగింది.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. చిరుత దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
గోరింటాకు..అందమైన మగువల చేతిని మరింత అందం తెచ్చిపెడుతుంటుంది పెళ్లిళ్ల సీజన్ వస్తే చాలు మెహెందీ సందడి ఇంకా పెరుగుతుంది. చేతి నిండా విభిన్న అందమైన ఆకృతులతో డిజైన్లు వేయించుకుంటుంటారు. మెహెందీ లేకుండా మహిళల అలంకరణ పూర్తి కాదంటే అతిశయోక్తి కానే కాదు. అయితే మెహెందీ డిజైన్ విషయంలో చాలామంది సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంటారు. అందుకే మీ కోసం 5 అందమైన మెహందీ డిజైన్లు
20 Feet Python Snake Video: ప్రస్తుతం ఓ యువకుడు కొండచిలువకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేయిస్తోంది.. ఈ వీడియోలో కొండచిలువపై చేతివేసి యువకుడు సాహసోపేతంగా కనిపించడం మీరు చూడవచ్చు. ఇంతకీ ఈ వీడియో చివరిలో ఏం జరిగిందో మీరే తెలుసుకోండి..
Manipur Violence Video Viral: మణిపూర్‌లో మళ్లీ హింసకు తెర తీసింది. ఆరుగురుని అత్యంత పాశవికంగా చంపడంతో మరోసారి ఆగ్రహజ్వాలలతో హింసకు ఆజ్యం పోసింది. ఏకంగా ఎమ్మెల్యేల ఇంటిని ముట్టడించడంతో కర్ఫ్యూ విధించారు. భద్రత బలగాలు వారిని అదుపు చేసేందుకు వారిపై భాష్పవాయువును ప్రయోగించారు. సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Singapore video: యువతి తన ఫోన్ లో తలకాయ పెట్టి బిజీగా ఉన్న రోడ్డు మీదుగా వెళ్తుంది. ఇంతలో ఒక కారు వేగంగా వచ్చి ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
First Night Romance Video In Telugu: సోషల్ మీడియాలో కొత్త జంట పోస్ట్ చేసిన ఓ శోభం వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను సింగిల్స్ పడిపడి చూస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉందో పూర్తి వివరాలు తెలుసుకోండి.
Petrol from well: బావిలో నుంచి వస్తున్న పెట్రోల్ ను తీసుకెళ్లేందుకు చుట్టుపక్కల వారు పొటీ పడ్డారు. ఇది ఆ నోట ఈనోట వెళ్లి పోలీసుల వరకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.
Childrens day mock assembly 2024: అసెంబ్లీలో సీఎం రేవంత్ కు ఒక విద్యార్థిని చుక్కలు చూపించింది. ప్రభుత్వంలో ఉండి ఏంచేస్తున్నారు.. ముద్ద మందారం సీరియళ్లు చూస్తున్నారా.. అంటూ ఫైర్ అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Snake Video: మహిళ డ్యాన్సర్ ఒక కింగ్ కోబ్రా ముందు డ్యాన్స్ చేస్తు హల్ చల్ చేస్తుంది. నల్లని కింగ్ కోబ్రాను సదరు మహిళ పలు మార్లు ముద్దులు పెట్టుకునేందుకు కూడా ట్రై చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Happy childrens day wishes 2024: బాలల దినోత్సవంను పిల్లలు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. పండిత్ జవహార్ లాల్ నెహ్రు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది కూడా నవంబరు 14న బాలల దినోత్సవంను ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటాం.
Pakistani Tiktoker Imsha Rehman Private Video Leaked: పాకిస్ఠాన్ టిక్‌టాక్ స్టార్ ఇంషా రెహ్మాన్ ప్రైవేట్ వీడియోలు లీక్ కావడం ప్రకంపనలు సృష్టిస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా ఉన్న వీడియోలు ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్, వాట్సాప్‌లో వైరల్ కావడంతో ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్‌ను డీయాక్టివేట్ చేసింది.
Snake video: విశాఖ పట్నంలోని నేవీ క్వార్టర్స్ లో అరుదైన సర్పం బైటపడింది. ఈ పాము బంగారు వర్ణంలో ఉంది. అంతే కాకుండా.. ఈ పాము బసలు కొడుతూ అక్కడున్న వారిని కాసేపు టెన్షన్ కు గురిచేసింది. ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
రోజూ ఎక్కడో చోట లేదా ఇంట్లో ప్రతి ఒక్కరూ చీమల్ని చూస్తూనే ఉంటారు. కానీ చీమల్లో ఉన్న కొన్ని ప్రత్యేకతలు ఎవరికీ తెలియవు. ఇవి పడుకోవు. వినేందుకు చెవులుండవు. మరి వీటి మైండ్ ఎలా పనిచేస్తుంది, ఏ పని చేసినా సిస్టమెటిక్‌గా చేయడం వీటికి అలవాటు. అసలు ఇవి ఎలా పనిచేస్తాయి..ఆ వివరాలు మీ కోసం
Rtc driver theft news: ఒక ఆర్టీసీ డ్రైవర్ పాడు పనిచేస్తు అడ్డంగా దొరికిపోయాడు. తన సీటు వెనుకాల ఉంచిన మహిళ బ్యాగులో నుంచి బంగారం కొట్టేస్తు అడ్డంగా దొరికి పోయాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ అవుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.