Elephant attacks video: ఎడ్లు రెండింటికి పశువుల తొట్టేలో కట్టేశారు. మరీ అక్కడికి ఎలా వచ్చిందో కానీ ఒక ఏనుగు ప్రవేశించింది. ఎంట్రీ ఇవ్వగానే.. రెండు ఎడ్ల మీద దాడికి తెగబడింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Trending today: తాను వెంటబడితే ఎలా ఉంటుందో మనుషులకు రుచి చూపించింది ఓ ఏనుగు. ఈ వీడియో చూస్తే మీరు పక్కాగా షాక్ అవుతారు. ఈ షాకింగ్ ఘటన కేరళలో జరిగింది. వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
Viral Video Today: సోషల్ మీడియాలో ఈ మధ్య యానిమల్స్ కు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Elephant vs Lionesses video: సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పులులు, సింహాలు, ఏనుగుల వీడియోలకు ఆదరణ ఎక్కువ. ఒకే ఒక ఏనుగు..డజను సింహాల వీడియో తెగ వైరల్ అవుతోంది.
Elephant and a Man Conversation Video: ఏనుగు మాట్లాడటం ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా.. ఛాన్సే లేదు.. ఎందుకంటే ఏనుగు మాట్లాడలేదు కాబట్టి. అయితే ఏనుగు శబ్ధాల ద్వారా దాని భావాలను వ్యక్తీకరించగలదు.
Elephant Video: ఏనుగుల గుంపుకు చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రవాహంలో కొట్టుకుపోతున్న చిన్నారి ఏనుగును కాపాడే ప్రయత్నం అందర్నీ ఆలోచింపజేస్తోంది.
Hungry elephant kitchen video : ఏనుగు ఒకటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ఏనుగు ఏకంగా వంటిటి కిటికీ ధ్వసం చేసి అందులో నుంచి తొండం లోనికి పెట్టి దొరికిందల్లా కిందపడేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.