Mutton Biryani Recipe: అంబూర్ మటన్ బిర్యానీ తమిళనాడులోని అంబూర్ ప్రాంతానికి ప్రత్యేకమైనది. దీని రుచికి కారణం ప్రత్యేకమైన మసాలాల కలయిక, ఉడికించే విధానం. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
US election: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి కమల హారిస్ పోటీలో ఉంటడం వల్ల ఈసారి రసవత్తరమైన పోరుకు రంగం సిద్ధమయ్యింది.
Thokkudu Laddu: తొక్కుడు లడ్డు అంటే ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా బందరు ప్రాంతంలో ప్రసిద్ధమైన ఒక రకమైన స్వీట్. దీనిని సాధారణంగా శనగపిండిని ఉపయోగించి తయారు చేస్తారు. తొక్కుడు లడ్డు తయారీకి కాస్త సమయం పడుతుంది కానీ, దాని రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది.
Black Grape Juice Benefits In Telugu: నల్ల ద్రాక్ష జ్యూస్ తాగడం వల్ల అనేక వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఇవే కాకుండా బోలెడు లాభాలు కలుగుతాయి.
Not a big fan of the house : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం దీపావళి వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో తన మేనల్లుడితో మాట్లాడుతూ పలు విషయాలను షేర్ చేసుకున్నారు. 10 జనపథ్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడే మా నాన్న చనిపోయాడు..కాబట్టి నాకు ఈ ఇల్లు అంటే ఇష్టం లేదని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
YS Vijayamma Murder Plan: వైఎస్ వివేక హత్య తరహాలో జగన్ తన సొంత తల్లి వైఎస్ విజయమ్మ హత్యకు కుట్ర పన్నారని టీడీపీ సంచలన ప్రకటన చేసింది. దీపావళి వేళ మరో బాంబు పేల్చి సంచలనం రేపింది.
Nagula Chavithi: ఈ ఏడాది నాగుల చవితి విషయంలో ఒక కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. దాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఏడాది కొంతమంది నవంబర్ 4న జరుపుకోవాలని వాదిస్తుంటే, మరికొందరు మాత్రం నవంబర్ 5న జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ రోజు నాగులు చవితి జరుపుకోవాలో తెలుసుకుందాం.
Aadi Srinivas: నియోజకవర్గంలోని రిజర్వాయర్ల నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేస్తామని వేములవాడ నియోజకవర్గం MLA ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని చెప్పుకొచ్చారు.
Telangana Govt Teachers Against Family Survey: డీఏలు, పీఆర్సీలు ఇవ్వకుండా వేధిస్తున్న రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు సర్వేలకు తమను వినియోగించుకుంటుండడంతో ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Masala Palli Recipe: మన తెలుగు వారికి పరిచయం అక్కర్లేని స్నాక్ మసాలా పల్లీలు. వేరుశెనగలతో తయారయ్యే ఈ స్నాక్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. దీని తయారు చేయడం ఎంతో సులభం మీరు కూడా ట్రై చేయండి.
Vemulawada Temple Timings: కార్తీక మాసం వేడుకలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముస్తాబైంది. ఈ సంర్భంగా ఆలయానికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అధికారులు పలు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా స్వామివారికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఆలయ అధికారులు వెల్లడించారు.
KT Rama Rao Padayatra Very Soon In Telangana Wide: తమ పార్టీ బలోపేతం.. కార్యకర్తల అభీష్టం మేరకు తాను పాదయాత్ర చేస్తానని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో నెటిజన్లతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Coriander Juice Benefits In Telugu: కొత్తిమీర జ్యూస్ తాగం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియను రోగ్యంగా చేసేందుకు సహాయపడుతుంది. దీంతో పాటు అనేక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.
Homemade Tea: నిమ్మకాయ వాసనతో ఉండే ఒక రకమైన గడ్డితో తయారు చేసే పానీయం లెమన్ గ్రాస్ టీ. ఈ టీని తాగడం వల్ల శరీరానికి ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం
Chandrababu Tea Making Video Viarl: ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా స్వయంగా టీ కాచిన వీడియో వైరల్గా మారింది. చంద్రబాబు చాయ్ ట్రెండింగ్లోకి వచ్చింది.
YS JAGAN vs SHARMILA : జగన్, షర్మిల మధ్య అసలు విభేధాలకు కారణం ఏంటి..? జగన్ షర్మిల మధ్య అసలు వివాదం ఆస్తులకు సంబంధించిది కాదా....? అన్న, చెల్లి మధ్య వార్ అసలు కారణం ఇదేనా..? అన్నచెల్లెల మధ్య పంచాయితీపై వైసీపీలో జరుగుతున్న చర్చ ఏంటి....? ఇంతకీ షర్మిలకు కావాల్సింది ఆస్తులు కాదా ..? జగన్ సీఎంగా ఉండగా షర్మిల పెట్టిన డిమాండ్ తో జగన్ ను షాక్ అయ్యాడా ? అది సాధ్యం కాదని జగన్ తేల్చడంతో షర్మిల జగన్ పై యుద్ధానికి దిగిందా..?
Hypothyroidism Symptoms: హైపోథైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయనప్పుడు సంభవించే ఒక పరిస్థితి. ఈ హార్మోన్లు మన శరీరంలోని అనేక ప్రక్రియలను నియంత్రిస్తాయి. ఆడవారిలో ఈ పరిస్థితి సాధారణంగా పురుషుల కంటే ఎక్కువగా కనిపిస్తుంది.
Maddur Vada Recipe: మద్దూర్ వడ కర్ణాటకకు చెందిన ప్రసిద్ధమైన చిరుతిండి. ఇది తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది కానీ ఆరోగ్యం పరంగా చూస్తే ఇతర చిరుతింపుల మాదిరిగానే ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.