Kalvakuntla Kavitha Offers To Peddagattu Jatara: తెలంగాణలో అతిపెద్ద జాతర అయిన పెద్దగట్టు జాతరలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి బోనం సమర్పించారు. ఆమె రాకతో పెద్దగట్టు జాతర ప్రాంగణం సందడిగా మారింది. పెద్దగట్టు ఆలయాన్ని నాటి సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని ఈ సందర్భంగా కవిత గుర్తుచేశారు.
Kalvakuntla Kavitha Fire On Chandrababu: కృష్ణా జలాలు ఏపీ దోచేస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కవిత డిమాండ్ చేశారు.
Kalvakuntla Kavitha: అప్పనంగా చంద్రబాబు నాయుడు నీళ్లు తరలించుకుంటూ పోతుంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. వెంటనే ఏపీ జల దోపిడీని అడ్డుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
KCR Is Four Crore Telangana Peoples Emotion: 'తెలంగాణలో కేసీఆర్ జన్మదినం పండుగలా జరుగుతోందని.. కేసీఆర్ అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భావోద్వేగం' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కేసీఆర్‌తో తెలంగాణది పేగుబంధం అని అభివర్ణించారు.
KT Rama Rao Writes Letter To Nirmala Sitharaman: పార్లమెంట్ వేదికగా తెలంగాణపై తీవ్ర విమర్శలు చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌కు మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ రాశారు. అప్పుల తెలంగాణ అని చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు.
Gudem Mahipal Reddy New Strategy Against Congress Party: కాంగ్రెస్ పార్టీకి ఆ ఎమ్మెల్యే తలనొప్పిగా మారారా..! మొన్నటివరకు సీఎం కేసీఆర్ ఫొటోను తన ఇంట్లో పెట్టుకుంటానన్న ఆ ఎమ్మెల్యే.. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి తన అనుచరుడినే రంగంలోకి దింపారా! ఆయన తీరుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పరేషాన్ అవుతున్నారా!
Back To KCR BRS Party Meeting On Feb 19th: అధికారం కోల్పోయిన 14 నెలల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ రాజకీయంగా యాక్టీవ్ కానున్నారు. మళ్లీ పార్టీకి జోష్‌నిచ్చేలా కేసీఆర్ భారీ ప్రణాళికతో రంగంలోకి దిగనున్నారని సమాచారం.
KT Rama Rao Bumper Offer To Revanth Reddy: పాలనలో పూర్తిగా విఫలమైన రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు.
KT Rama Rao Reaction On Delhi Election Reults: ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు అయిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కారణమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. వారే బీజేపీని గెలిపిస్తున్నారని తెలిపారు.
KT Rama Rao: How Can Decrease BC Population In Caste Census: కుల గణన పేరుతో రేవంత్ రెడ్డి కాలయాపన చేయడం తప్ప.. దీని ద్వారా ఒరిగిదేమీ లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇది ఎన్నికల స్టంట్ అని తెలిపారు.
Revanth Reddy List Out Of Davos Investments: తమ పాలనను చూసి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి తెలంగాణలో పెట్టుబడి పెట్టారని రేవంత్ రెడ్డి తెలిపారు. 14 నెలల పాలనను చూసి పెట్టుబడులు భారీగా వచ్చాయని మీడియాకు వివరించారు.
KTR Nalgoda Tour: కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 40 శాతం మాత్రమే రుణమాఫీ చేసిందని.. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీస్తున్నారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌పై పోరాటం మొదలైందని.. మంత్రులను ఎక్కడిక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు.
Ex CM KCR Sister Sakalamma Passes Away: కల్వకుంట్ల కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరిమణి తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో కేసీఆర్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఇంటికి కేసీఆర్‌తో సహా ఇతర కుటుంబసభ్యులు వెళ్లారు.
KT Rama Rao Hot Comments: దావోస్ వేదికగా తెలంగాణ పరువు తీసిన రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకతో కళకళకనిపించింది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల సేవలను తప్పుట్టిన రేవంత్ రెడ్డిని ట్విటర్ వేదికగా కేటీఆర్ ఖండించారు. అనంతరం కొన్ని క్రీడలు ఆందోళనను తొక్కివేయడంతో తాత్కాలిక వ్యత్యాసం,
BRS Party Farmers Suicide Enquiry: రేవంత్ రెడ్డి మోసకారి పాలనతో రైతులు ఆత్మహత్యలు చోటుచేసుకోవడంతో బీఆర్ఎస్ పార్టీ నియమించిన అధ్యయన కమిటీతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో భేటీ అయి కార్యాచరణను కమిటీకి వివరించారు.
BRS Party Master Plan Against Revanth Reddy A Head Of GHMC Mayor: తెలంగాణలో మళ్లీ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం కావడంతో హైదరాబాద్ రాజకీయాలు హీటెక్కాయి. మేయర్‌పై అవిశ్వాసం పెడతారనే వార్త కలకలం రేపింది.
KTR Speech After ED Investiga0tion: ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో ఈడీ విచారణను ఎదుర్కొన్న అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తప్పు చేయలేదని పునరుద్ఘాటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.