BRS Party Farmers Suicide Enquiry: రేవంత్ రెడ్డి మోసకారి పాలనతో రైతులు ఆత్మహత్యలు చోటుచేసుకోవడంతో బీఆర్‌ఎస్ పార్టీ నియమించిన అధ్యయన కమిటీతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో భేటీ అయి కార్యాచరణను కమిటీకి వివరించారు.