KTR Vs Revanth Reddy: రాజీవ్ గాంధీపై సీఎం రేవంత్ రెడ్డి కపట ప్రేమ ఒలకబోస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం గుండెల్లో రేవంత్ గునపాలు దింపారని.. ఆ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే అవుతుందన్నారు.
KT Rama Rao Fire On Bandi Sanjay Kumar Amid Kavitha Bail Petition: తెలంగాణలో కవిత బెయిల్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. బెయిల్ మంజూరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.
KT Rama Rao: అరెస్టయి కొన్ని నెలలయినా ఎమ్మెల్సీ కె కవితకు బెయిల్ రాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటాన్ని తీవ్రం చేసింది. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేశారు.
KT Rama Rao Says They Don't Have Any Farm House: తన ఆస్తులపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. తనకు ఎలాంటి ఫామ్‌హౌజ్ లేదని ప్రకటించారు.
K Kavitha Bail Petition Probe: జైలులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంది. బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుండగా మరోసారి వాయిదా పడింది. వచ్చే వారానికి న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. దీంతో మరోసారి గులాబీ శ్రేణులకు నిరాశ ఎదురైంది.
Congress Vs Harish Rao: తెలంగాణలో రోజు రోజుకు రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నుంచి BRS, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. గత కొన్ని నెలల నుంచి ఈ రెండు పార్టీలు ఏ మాత్రం తగ్గడం లేదు.. సై అంటే సై అంటున్నాయి.
Bandi Sanjay Kumar Comments On KT Rama Rao: తెలంగాణలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర కలకలం రేపాయి. కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారని.. త్వరలో జైలుకు వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
BRS BJP Merge News: బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై వస్తున్న వార్తలపై మాజీ కేటీఆర్ స్పందించారు. ఇది పూర్తిగా దుష్ప్రచారం అని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రచారం చేస్తున్న వ్యక్తులు, మీడియా సంస్థలు ప్రజలకు వివరణ ఇవ్వాలని.. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
KT Rama Rao Fire On Seethakka: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీతక్కపై బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. అడ్డగోలుగా సీతక్క మాట్లాడడంతో కేటీఆర్ మండిపడ్డారు. సీతక్క తీరును తప్పుబట్టారు.
KT Rama Rao Fire On Revanth Bhatti Vikramarka Abused Words Sabitha: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వారి తీరుపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.