K Kavitha: ఆదివాసీలతో కలిసి బతుకమ్మ ఆడిన కవిత

K Kavitha Plays Bathukamma: ఉమ్మడి ఆదిలబాద్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందడి చేశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా ఆదివాసీ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఆదివాసీల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

  • Zee Media Bureau
  • Jan 6, 2025, 09:42 PM IST

Video ThumbnailPlay icon

Trending News