Vitamin B12 Fruits And Vegetables: విటమిన్ బి12 ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల ఇది ఎర్ర రక్త కణాలు ఉత్పత్తికి తోడ్పడుతుంది.. అంతేకాదు నరాల పనితీరును కూడా మెరుగు చేస్తుంది. నీరసం తగ్గించి నరాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. B12 ఉండే కొన్ని పండ్లు కూరగాయలు ఉన్నాయి. ఇవి తప్పనిసరిగా మీ డైట్‌లో ఉండాల్సిందే.
అరటిపండు..
అరటిపండు లో విటమిన్ బి 12 ఉత్పత్తికి తోడ్పడే గుణం కలిగి ఉంటుంది. ఇందులో పొటాషియం, ఫైబర్ ఉంటుంది.. జీర్ణ సమస్యలను నివారిస్తుంది. అరటి పండులో విటమిన్ బి12 ఇది సమతుల ఆహారం.
దుంపలు..
దుంప జాతికి చెందిన కూరగాయలను డైట్లో చేర్చుకోవడం వల్ల ఇందులో విటమిన్ B12 అందుతుంది. ఇది కాలేయ పనితీరును మెరుగు చేస్తుంది. మంచి డిటాక్సింగ్ డ్రింక్ మాదిరి కూడా పనిచేస్తుంది. విటమిన్ బి12 ఉన్న పండ్లు, కూరగాయలతో కలిపి వీటిని తీసుకుంటే మరింత ఆరోగ్య ప్రయోజనం.
యాపిల్..
యాపిల్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పేగు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. విటమిన్ B12 గ్రహించేలా ప్రేరేపిస్తుంది. ప్రోటీన్ పౌడర్ తో కలిపి ఈ యాపిల్ తీసుకోవడం వల్ల విటమిన్ బి12 పెరుగుతుంది. పోస్ట్ వర్కౌట్ స్నాక్ మాదిరి దీన్ని తీసుకోవచ్చు.
క్యారెట్..
క్యారెట్ లో కూడా ఫైటో న్యూట్రియన్స్ ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యానికి సమతులం చేస్తుంది. క్యారెట్లు తీసుకోవడం వల్ల మన శరీరంలో విటమిన్ బి12 నిర్వహిస్తుంది.
ఆకుకూరలు..
ఆ ఆకుకూరల్లో కూడా విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో విటమిన్ ఉంటుంది. ఇందులో ఫోలెట్ కూడా ఉంటుంది. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తికి ఈ దుంప జాతికి చెందిన కూరగాయలు తోడ్పడుతుంది.
ఇదీ చదవండి: తెలంగాణ ప్రభుత్వం ఉగాది కానుక.. గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్..
చియా విత్తనాలు
చియా విత్తనాలో కూడా విటమిన్ B12 ఉంటుంది. ఇది ప్లాంట్ బెస్ట్ ఒమేగా 3s, ఫైబర్, ప్రోటీన్ కూడా కలిగి ఉంటుంది. చియా విత్తనాలను స్మూథీ కలిపి తీసుకోవాలి. ఇది కండరాల నొప్పుల సమస్యను కూడా తగ్గిస్తుంది. విటమిన్ బి12 ఆహారాలతో కలిపి తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనం.
ప్లాంట్ బేస్డ్ పాలు..
ఇవి కాకుండా కొన్ని రకాల మొక్కల ఆధారిత పాలల్లో కూడా ఈ విటమిన్ ఉంటుంది. బాదాం, సోయా ఓట్స్ పాలలో విటమిన్ బి12 పుష్కలం. స్మూథీ, బ్రేక్ ఫాస్ట్ రూపంలో తీసుకోవచ్చు.. ప్రతిరోజు డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ శరీరానికి ఎక్కువ ప్రోటీన్ కూడా అందుతుంది.
ఇదీ చదవండి: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. మే నెల దర్శనం టిక్కెట్లు, గదులను వెంటనే బుక్ చేసుకోండి..
మష్రూమ్స్..
తెలుపు రంగులో ఉండే బటన్ మష్రూమ్స్ లో విటమిన్ బి12 ఎక్కువ మోతాదులో ఉంటుంది. అంతేకాదు ఈ మష్రూమ్స్ లో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది.. దీంతో కండల కండరాల అభివృద్ధికి తోడ్పడుతుంది ఇందులోని ఖనిజాలు పుష్కలం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.