JEE Main 2025 Registrations: దేశవ్యాప్తంగా ప్రముఖ ఐఐటీ, ఎన్ఐటీ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2025 డెడ్ లైన్ సమీపిస్తోంది. కానీ గతంతో పోలిస్తే ఈసారి దరఖాస్తులు భారీగా తగ్గిపోయాయి. నీట్ గందరగోళంతో ఎన్టీఏపై అపనమ్మకమా లేక కొత్త నిబంధనలతో సమస్యలా అన్నది తేలాల్సి ఉంది.
Senior ias smita sabharwal: సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ మళ్లీ వార్తలలో నిలిచారు. ఆమెకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తెలంగాణలో టూరిజం శాఖకు కల్చరల్ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో స్మితా మళ్లీ ట్రెండింగ్ గా మారారు.
Liquor shops closed: లిక్కర్ షాపుల ఓనర్స్ సీరియస్ అయినట్లు తెలుస్తొంది. కొన్ని రోజులుగా ఆబ్కారీ అధికారులు.. షాపుల యజమానులు భారీగా లంచంను డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈనెల 20న లిక్కర్ షాపులు మద్యం షాపులు బంద్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Kissing and Hugging news: ముద్దులు పెట్టుకొవడం, గాఢంగా కౌగిలించుకొవడం నేరంకాదని ఏకంగా హైకొర్టు వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనిపై చాలా మంది వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Central Government Hike Pesions: సూపర్ సీనియర్ సిటిజన్ పెన్షన్ దారులకు కేంద్ర ప్రభుత్వ భారీ శుభవార్త అందించే అవకాశం కనిపిస్తోంది. కారుణ్య భృతి పేరుతో అదనపు పెంచేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే పెన్షన్ల పెంపునకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
Atishi On Delhi air pollution: దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వాయు కాలుష్యం పెరిగిపోయినట్లు తెలుస్తొంది. దీంతో జనాలు గాలి పీల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం అతిశీ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తొంది.
Pawan Kalyan Mahastra Elections: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్నాడు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు కేంద్రంలోని బీజేపీ పెద్దల మనసు దోచుకున్నాడు పవన్ కళ్యాణ్. తాజాగా నరేంద్ర మోడీ, అమిత్ షాలు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ కు అక్కడి కీలకమైన ప్రచార బాధ్యతలు అప్పగించారు.
DRDO Recruitment 2024: ప్రభుత్వ రంగ డీఆర్డీఓ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏ రాత పరీక్ష లేకుండానే ఏకంగా లక్ష రూపాయల జీతం పొందే అవకాశం. ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
ప్రపంచంలో వేలాది రకాల పక్షి జాతులున్నాయి. అయితే ఇండియాలో లభించే కొన్ని పక్షులు కేవలం ఇక్కడే కన్పిస్తాయి. రంగు రంగుల రెక్కలు, అందం, ఇతర ప్రత్యేకతలకు ఈ 8 పక్షలు చాలా విశిష్టమైనవి. ఈ 8 అందమైన పక్షులు, వాటి విశిష్టతలు తెలుసుకుందాం.
NPS Rules Change in Telugu: రిటైర్మెంట్ ప్లానింగ్ అంశంలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది గేమ్ ఛేంజింగ్ స్కీమ్‌గా మారింది. అద్భుతమైన ప్రయోజనాలు అందించే బెస్ట్ స్కీమ్ ఇది. అయితే ఈ స్కీమ్‌కు సంబంధించి 6 కీలకమైన నిబంధనల్లో మార్పు వచ్చింది. ఈ కొత్త నిబంధనలేవో కచ్చితంగా తెలుసుకోవల్సిందే.
Tomorrow Banks Holiday In These States: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. రేపు శుక్రవారం బ్యాంకులకు సెలవు ఉండనుంది. గురునానక్ జయంతి/ కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. ఎక్కడో తెలుసుకుందాం.
Bombay High Court: తండ్రి ఆస్థిపై కుమార్తెకు హక్కుందా లేదా, ఉంటే ఎంత వరకు ఉంది ఈ ప్రశ్నలకు ఇప్పుడు బోంబే హైకోర్టు సమాధానమిచ్చేసింది. తండ్రి ఆస్థిపై కుమార్తెకు హక్కు విషయంలో బోంబే హైకోర్టు సంచలనం తీర్పు వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
House Building Advance Hike: తమిళనాడు సర్కారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్ అందించింది. హౌసింగ్ అడ్వాన్స్ పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా..
Pan Card Link Alert: పాన్ కార్డు ఆధార్ కార్డు అనుసంధానం విషయంలో ఇప్పటికే ఇన్‌కంటాక్స్ శాఖ చాలా సార్లు సూచనలు చేసింది. గడువు కూడా పొడిగిస్తూ వచ్చింది. ఇప్పటికీ పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేసుకోనివారికి మరో అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
8Th Pay Commission Latest News: ప్రతి పది సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు సంబంధించి డీఆర్, ఇతర ప్రయోజనాలను పే కమిషన్ సమీక్షించి కేంద్రానికి సిఫార్సులు పంపిస్తుంది. ఈ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ఉద్యోగులకు ప్రయోజనాలు చేకురేవిధంగా నిర్ణయం తీసుకుంటుంది.
దేశవ్యాప్తంగా కోటిమందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి. ఇప్పుడు అందుకుంటున్న కనీస వేతనం కాస్తా రెట్టింపవుతుంది. అందుకే ఉద్యోగుల్లో 8వ వేతన సంఘం కోసం నిరీక్షణ ఉంది.
7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వం నుంచి మరో శుభవార్త. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు సైతం డీఏ పెంచుతూ ప్రకటన చేసింది. అంటే ఇప్పటికీ 5, 6 వేతన సంఘాల ప్రకారం జీతాలు అందుకునేవారికి ఈ డీఏ పెంపు వర్తించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
EPFO Bumper Pension Scheme: త్వరలోనే ప్రైవేటు ఉద్యోగులకు కూడా అధిక పెన్షన్ అందబోతోంది. కేంద్ర ప్రభుత్వతం తీసుకునే ప్రత్యేకమైన నిర్ణయం వల్ల ఈ లబ్ధి చేకూరనుంది. అయితే ఎవరి ఈ పెన్షన్ వర్తిస్తుందో తెలుసుకోండి.
Narendra Modi: భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ మరోసారి మన దేశంలో అరుదైన రికార్డు నెలకొల్పారు. మన దేశంలోని రాజకీయ నేతల్లో అత్యంత శక్తిమంతుడని ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే తెలిపింది. మోదీ తర్వాతి స్థానాల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, హోంమంత్రి అమిత్‌షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఉన్నారు.
Modi - Nitish: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం, బిహార్ లోని నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ మద్ధతు నిస్తున్నాయి. అయితే మధ్యలో కొన్నేళ్లు ఉప్పు నిప్పుగా ఈ మూడు పార్టీలు .. ఇపుడు పప్పులో ఉప్పులా కలిసి పోయాయి. అంతేకాదు ఒకే ఎజెండాతో ముందుకు సాగుతున్నాయి. తాజాగా బిహార్ లో జరిగిన ఓ సభలో నితీష్ కుమార్ చేసిన పనికి ప్రధాని నరేంద్ర మోడీ అవాక్కయ్యేలా చేసారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.