EPF EPS Contribution Hike: కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ వేతనం సీలింగ్ రేటుని రూ.15వేల నుంచి రూ.21 వేలకు పెంచే ఆలోచన చేస్తోంది. దీంతో ఉద్యోగుల జీతంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? సామాజిక భద్రత నేపథ్యంలో ఈపీఎఫ్ఓ పరిమితి కవరేజీని పెంచింది. కంట్రిబ్యూషన్ లిమిట్ పెరిగితే ఉద్యోగుల జీతంలో ఎంత కోత విధిస్తారు? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Aadhar Card Update: భారతీయులుగా ఆధార్ కార్డు మనకు ఎంతో ముఖ్యం. దీని ఓ గుర్తింపు కార్డుగా ఉపయోగిస్తారు, ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు కలిగి ఉండాల్సిందే. అయితే ఇటీవలే పదేళ్లు దాటిన ఆధార్ కార్డులో అప్డేట్ చేయాలని కేంద్రీ ప్రభుత్వం సూచించింది. అయితే ఆధార్ కార్డును మనం ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు?.
schools and colleges holidays: దీపావళి తర్వాత మళ్లీ విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త అని చెప్పుకొవచ్చు. ఇప్పుడు మళ్లీ వరుసగా ఆరు రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలకు హలీడేలు రానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Central Government Bumper Scheme: కేంద్ర ప్రభుత్వం అందించే ఈ ప్రత్యేకమైన ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం ద్వారా ప్రతి నెల రూ.5 పొందండి. అయితే దీనిని ఎలా అప్లై చేసుకోవాలనో.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Central Government New Scheme: ఎలాంటి పెట్టుబడి లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ.3 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ రుణ సౌకర్యం దాదాపు 18 వివిధ కాళాకారులకు లభించనుంది.
DA Hike: ఆరవ వేతన సంఘం ఐదవ వేతన సంఘం ప్రకారం.. జీతాలు తీసుకుంటున్న కొంతమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తాజాగా డియర్ నెస్ అలవెన్స్ పెంచడం జరిగింది. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ విభాగం 2024 నవంబర్ 7 నాటి ఆఫీస్ మెమోరాండం ద్వారా ప్రకటించారు.
Bulldozer Cases: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న బుల్డోజర్ల వ్యవహారంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుల ఇళ్లను కూల్చడం సరైందని కాదని, ఆ అధికారం ప్రభుత్వాలకు లేదని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sukanya Samriddhi ojana: పిల్లలు చదువు పెళ్లి నిమిత్తం ఎంతో కొంత డబ్బులను వెనకేసి అలవాటు ఉంటుం అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో మిడిల్ క్లాస్ వారికి అది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే స్కూల్, కాలేజీ పీసులను చెల్లిస్తూ వాళ్ల భవిష్య నిధి సమకూర్చడం కాస్త కష్టతరం.
highest paying government jobs: మనం ప్రైవేటు సంస్థలు లక్షల్లో కోట్లలో సంపాదించినా.. గవర్నమెంట్ ఉద్యోగిగా సంపాదించడంలో ఉన్న తృప్తి మరే ఇరత జాబుల్లో ఉండదంటే అతిశయోక్తి కాదు. . మన దేశంలో అత్యధిక జీతం చెల్లించే 10 ప్రభుత్వ ఉద్యోగాలు ఏంటో చూద్దాం..
7th Pay Commission DA Merge News in Telugu: 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ ఇటీవలే అక్టోబర్ నెలలో పెరిగాయి. తిరిగి 2025 జనవరిలో పెరగనున్నాయి. ఈసారి డీఏ ఎంత పెరుగుతుందనేది ఆసక్తిగా మారింది. ఇప్పట్నించే డీఏ పెంపుపై చర్చలు జరుగుతున్నాయి.
Public Holiday On 15th And 20th November: ప్రభుత్వ విద్యాలయాలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు సెలవుల మూడ్ నుంచి ఇక బయటపడలేదు. అప్పుడే మరో రెండు రోజులు సెలవులు వచ్చాయి. ఎప్పుడు.. ఎందుకు.. ఎక్కడ అనే వివరాలు తెలుసుకుందాం.
Pension New Rules: పెన్షనర్లకు శుభవార్త, కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. సీనియర్ సిటిజన్ల పెన్షన్ విషయమై కొత్త నిబంధనలు విడుదలయ్యాయి. దీని ప్రకారం సీనియర్ సిటిజన్లకు అదనపు పెన్షన్ లభించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cyber Security: మనం నిత్యం ప్రతి పనికీ గూగుల్ని ఆశ్రయిస్తుంటాం. ప్రతి రోజూ ఏదో ఒక అవసరం కోసం గూగుల్ సెర్చ్ చేస్తుంటాం. ఈ క్రమంలో తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పుులు భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తాయి. ఇప్పుడు బ్రిటీష్ సైబర్ సెక్యూరిటీ అదే హెచ్చరిస్తోంది.
EPF New Rule: అన్ని పబ్లిక్, ప్రైవేటు రంగ ఉద్యోగులు పీఎఫ్ ఖాతాలు కలిగి ఉంటారు. ప్రతి నెలా ఉద్యోగి నుంచి కొంత మొత్తంలో శాలరీ నుంచి కట్ అవుతుంది. రిటైర్మెంట్ తర్వాత ఈ డబ్బులు పొందవచ్చు. అయితే, మీకు మరో బంపర్ ఛాన్స్ అందిస్తోంది ఈపీఎఫ్ఓ. ఏకంగా 75 శాతం మీ డబ్బులను విత్డ్రా చేసుకునే అవకాశం అందిస్తోంది.
PM Kisan Yojana: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి పీఎం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. అయితే, ఈ పథకం ద్వారా రూ.2000 మూడు విడతల్లో మొత్తం ఏడాదికి రూ.6000 జమా చేస్తారు. అయితే, కుటుంబంలో తల్లి కొడుకులు ఇద్దరికీ ఈ పథకం వర్తిస్తుందా?
Aadhar Update: ఆధార్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం బంపర్ న్యూస్ ప్రకటించింది. మరోసారి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునేందుకు గడువు పెంచింది. అయితే, పదేళ్లు దాటిన తర్వాత కూడా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే అది పనిచేయదు. ఈ నేపథ్యంలో ఆధార్ అప్డేట్కు కేంద్రం గడువు పెంచింది.
Onions price hike news: ఉల్లి పాయ ధరలు దేశ రాజధాని ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయని చెప్పుకొవచ్చు. కొన్ని నెలలుగా ఉల్లి ధరలు ఏ మాత్రం తగ్గకుండా రాకెట్ లా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజలు బెంబెలెత్తిపోతున్నట్లు తెలుస్తొంది.
New Pension Rules in Telugu: ప్రైవేట్ ఉద్యోగులు, ఈపీఎఫ్ పెన్షనర్లకు గుడ్న్యూస్, ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు జారీ చేసింది. ఇకపై ఈపీఎఫ్ సభ్యులు తమ పెన్షన్ను దేశంలో ఎక్కడి నుంచైనా విత్ డ్రా చేసుకోగలరు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chief Justice of supreme court: భారత 51వ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..సంజీవ్ ఖన్నాతో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
Baba Siddique Arrest: మహారాష్ట్ర ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీపై కాల్పులు ఘటనలో నిందితుల్లో ఒకరిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శివకుమార్ నేపాల్ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా… యూపీలోని బహ్రెచ్లో అరెస్టు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.