దేశమంతా దీపావళి సంబరాలు మిన్నంటుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ దే శ సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. కచ్‌లోని భారత-పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లతో దీపావళి పండుగ జరుపుకున్నారు. పెట్రోల్ బోట్ ప్రయాణం కూడా చేశారు. ఆ దృశ్యాలు మీ కోసం..
7Th Pay Commission - Da Hike News: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని డియర్నెస్ అలవెన్స్ (DA) ను ఏకంగా నాలుగు శాతం కు పైగా పెంచింది. అయితే ఏ రాష్ట్ర సర్కార్ ఇంత డియర్నెస్ అలవెన్స్ ను పెంచిందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
Karnataka news: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేబినెట్ లో మరల చర్చిస్తామని డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రచ్చగా మారాయి. తొందరలోనే ఉచిత బస్సు ప్రయాణంకు మంగళం పాడనున్నట్లు కూడా పుకార్లు షికార్లు కొడుతున్నాయి.
PM Modi Diwali Wishes: నేడు దీపావళి పండుగ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, రాహుల్ గాంధీలు కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
IMD Alert Heavy Rains: ఉపరితల ఆవర్తనం సందర్భంగా రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Diwali Bumper Gift: సామన్య వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే పెట్రోల్‌తో పాటు డిజిల్ ధరలను తగ్గించుబోతున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో పెట్రోల్ ధర ఏకంగా దాదాపు రూ.5పైగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక డిజిల్ ధర కూడా రూ.2 వరకు తగ్గనుంది. ఈ విషయాలన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఎక్స్ వేదికగా తెలిపారు.
JEE Main 2025: దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2025 పరీక్ష విధానంలో మార్పు రానుంది. వచ్చే ఏడాది నుంచి ప్రశ్నాపత్రం విధానం మారనుంది. ఇక నుంచి ప్రశ్నల సంఖ్య తగ్గనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PMJAY Health Scheme: ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఉచితంగా రూ.5 లక్షల వరకు వైద్య సదుపాయం పొందవచ్చు. 70 ఏళ్లు పైబడిన వారు కూడా ఈ పథకానికి అర్హులు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకం ద్వారా నేరుగా ఇంట్లో కూర్చొని దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
PM Narendra Modi Diwali Gift: కేంద్ర ప్రభుత్వం దీపావళి ముందు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఆఫర్ ద్వారా రూ.20 లక్షలు పొందే అవకాశం. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆఫర్ మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ఈ స్కీమ్ ద్వారా రూ.20 లక్షలు పొందే బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Diwali Bonus and DA Hike to Govt Employees: దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి. ఈ నేపథ్యంలో పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంతోపాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు డీఏ, బోనస్‌లు ప్రకటించాయి. డియర్నెస్ అలవెన్స్ పెంపు, బోనస్‌తో ఉద్యోగుల ఖాతాల్లో ఒకేసారి భారీగా డబ్బులు జమకానున్నాయి. ఈ దీపావళికి ఉద్యోగుల ఆనందం రెట్టింపు కానుంది. ఏ రాష్ట్రం ఎంత డీఏ, గ్రాట్యుటీ పెంచాయో ఇక్కడ తెలుసుకుందాం..
For Diwali Tomorrow Also Half Day Holiday For Schools And Colleges: విద్యార్థులకు ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. ఇప్పటికే నాలుగు రోజులు సెలవు ప్రకటించగా అదనంగా మరో సగం రోజు కూడా సెలవు ప్రకటించింది.
Lamborghini Free With Luxury Villa: లగ్జరీ విల్లా కొనే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ. ఈ కళ్లు చెదిరే ఆఫర్ మీరు కనీవినీ ఎరుగరు. తమ రియల్ ఎస్టేట్ సంస్థలో విల్లా కొన్నవారికి ఏకంగా లంబోర్గిని కారునే ఉచితంగా ప్రకటించింది. ఈ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఈ ఆఫర్ ప్రకటించింది.
November Bank Holidays: అక్టోబర్ నెల ముగియనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు నవంబర్ నెల బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేసింది. నవంబర్ నెలలో బ్యాంకులు 13 రోజులు మూతపడనున్నాయి. నవంబర్ నెల బ్యాంకు సెలవుల జాబితా ఓసారి చెక్ చేద్దాం.
Kerala Fire Shocking visuals: పండుగ ముందు విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా పేలి ఎనిమిది పరిస్థితి విషమించడంతోపాటు మరో 150 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి కేరళ కాసరగోడ్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన వారిని కన్నూర్, కాసర్‌గఢ్, మంగళూరులోని వివిధ ఆస్పత్రిల్లో చేర్పించారు. విరకంబు ఆలయ పరిసరా ప్రాంతాల్లో భారీ ఎత్తున బాణాసంచా నిల్వ చేయడంతో ఆ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Bank Holidays: ఏదైనా పని కోసం బ్యాంకుకు వెళ్లే ఆలోచన ఉంటే ఒకసారి బ్యాంకు సెలవుల జాబితా చెక్ చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే ఈసారి దీపావళి సెలవులున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరిగిన తరువాత వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అదే బాటలో పయనిస్తున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులకు దీపావళి కానుకగా డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా మరో రాష్ట్ర ప్రభుత్వం డీఏ 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
New Pension Rule: పెన్షనర్లకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు అదనపు పెన్షన్ ఇవ్వనుంది. ఇకపై 80 ఏళ్లు దాటినవారికి అదనంగా పెన్షన్ లభించనుంది. ఈ మేరకు పెన్షన్ నిబంధనలు మారాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.