Supreme court sensational om aadhar card: దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. వయస్సు ధృవీకరణకు ఆధార్ కార్డు ప్రామాణికం కాదని ప్రకటించింది. ఓ కేసు విషయంలో వయస్సు ధృవీకరణకు కేవలం స్కూలు సర్టిఫికేట్లను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది.
UBI LBO recruitment 2024: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకు ఉద్యోగం చేయాలని కలలు కనేవారికి ఇది గుడ్‌న్యూస్. యూబీఐ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అధికారిక వెబ్సైట్ సందర్శించి వివరాలు పూర్తిగా చదవిన తర్వాతే దరఖాస్తు చేసుకోండి. unionbankofindia.co.in ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 13. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
NICL Recruitment 2024: ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి నిరుద్యోగులకు తీపి కబురు అందింది. కేవలం డిగ్రీ పట్టా ఉంటే చాలు ఉద్యోగం పొందవచ్చు. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) 500 ఏఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్సైట్ nationalinsurance.nic.co.in ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
BJP National President: భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను బీజేపీ అధిష్టానం స్పీడప్ చేసింది. డిసెంబర్ కల్లా కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. ఈసారి దక్షిణాది రాష్ట్రాల వారికే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. తద్వారా ఆ రాష్ట్రాల్లో పార్టీ మరింత బలోపేతం దిశగా చర్యలుంటాయని బీజేపీ వర్గాలు బలంగా చెబుతున్నాయి.
EPS New System: ఈపీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్ ఇది. జనవరి 1 నుంచి 78 లక్షలమంది పీఎఫ్ పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. ఈపీఎఫ్ఓ కొత్త సిస్టమ్ ప్రవేశపెట్టనుంది. పెన్షన్ విత్ డ్రా నిబంధనలు మారనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission DA Merger With Basic Salary: దీపావళి గిఫ్ట్‌గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల 3 శాతం డీఏ పెరిగింది. పెరిగిన జీతాలు ఈ నెల 31న ఖాతాల్లో జమకానున్నాయి. జీతాల పెంపు జూలై నెల నుంచి వర్తించనుంది. డీఏ 3 శాతం పెరగడంతో మొత్తం 53 శాతానికి చేరింది. అయితే డీఏ 50 శాతం దాటితే బేసిక్ పేలో కలిపేసి జీరో నుంచి లెక్కించాలనే నిబంధన గత వేతన సంఘాలలో ఉండేది. కానీ 6వ వేతన సంఘం నుంచి రూల్స్ మారిపోయాయి. బేసిక్ పేతో డీఏను లింక్ చేయాల్సిన అవసరం లేదని సిఫార్సు చేసింది. ఇక ప్రస్తుతం 7వ వేతన సంఘంలో కూడా అదే నిబంధన కంటిన్యూ అయింది.
Maharashtra Elections 2024: మహారాష్ట్ర ఎన్నికల సమయం సమీపిస్తోంది. శివసేన, ఎన్సీపీ పార్టీలు చీలిన తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. అటు పార్టీలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ముఖ్యంగా శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్దవ్ థాకరే శివసేనలకు సవాలు కానున్నాయి.
PM Kisan 19 th Installment: పీఎం కిసాన్ 19వ విడుత నిధుల విడుదల పై బిగ్ అప్డేట్. రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి ఖాతాల్లో త్వరలో రూ.2,000 జమా చేయనున్నట్లు ఓ అప్డేట్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పీఎం కిసాన్ యెజనలో భాగంగా ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమా చేస్తుంది.
Priyanka Gandhi Assets: కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ప్రియాంక గాంధీ నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో ప్రియాంక గాంధీ ఆస్తుల వివరాలు కళ్లు చెదిరేలా ఉన్నాయి.
Priyanka Gandhi Assets Value: కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంకతో పోటీ చేస్తున్నారు. తాను ఖాళీ చేసిన స్థానం నుంచి తన చెల్లిని పోటీ చేయిస్తూ నామినేషన్ వేయించారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ ఆస్తులు కళ్లు చెదిరేలా ఉన్నాయి.
Cyclone Dana effect: వర్షాకాలం మొదలైతే చాలు తుఫాన్ల ప్రభావం.. తీవ్రత పెరుగుతుంది అన్న విషయం మనకు తెలిసిందే. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. రోజు రోజుకి బాధపడుతూ.. ఈరోజు సాయంత్రం నుంచి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
8Th Pay Commission News Update: త్వరలో కేంద్రం 8వ వేతన సంఘానికి సంబంధించిన ప్రకటను వెల్లడించబోతోంది. ఈ సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఊహించని స్థాయిలో పెరగనున్నాయి. బేసిక్ పే రూ. 18,000 నుంచి రూ. 34,560 వరకు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేతన సంఘానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Priyanka Gandhi Vadra: గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ తో పాటు.. ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలి నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఎంపీగా గెలిచారు. దీంతో కేరళలోని వయనాడ్ సీటుకు రాజీనామా చేసి రాయబరేలి ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన రాజీనామా చేసిన ఎంపీ సీటుకు తాజాగా ఉప ఎన్నిక జరగబోతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరుపున ప్రియాంక గాంధీ వాద్రా ఈ రోజు ఎంపీగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Dear Allowance Hike: కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలకు దీపావళి సందర్భంగా శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే.డీఏ పెంపుతో..ఉద్యోగులకు ఊరట కలిగించింది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా.. తమ డిఏ పై త్వరగా నిర్ణయం తీసుకుంటారు అని ప్రభుత్వ ఉద్యోగులు తెగ ఎదురుచూస్తున్నారు.
Railway Luggage Rules: మీరు రైలు ప్రయాణం చేస్తున్నారా? స్లీపర్ కోచ్, ఏసీ,3 ఏసీ ఎందులో ప్రయాణించిన ముందుగానే టిక్కెట్ బుక్ చేసుకుంటారు. నేరుగా రైల్వే స్టేషన్ వెళ్లి లేదా థర్డ్ యాప్‌లలో బుక్ చేసుకుంటారు. అయితే, మీతోపాటు ఎన్ని కేజీల లగ్గేజీ తీసుకుని ప్రయాణిస్తున్నారు? దానికి ఓ లిమిట్ ఉంది అని మీకు తెలుసా? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.