Sr NTR 29th Death Anniversary: సినిమాల్లో రాజకీయాల్లో ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్నారు నందమూరి తారక రామారావు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ రేర్ రికార్డు క్రియేట్ చేసారు. ఈ రికార్డులను బ్రేక్ చేయడం భవిష్యత్తులో ఎవరికి సాధ్యం కాదు. కాబోదు.. ఇంతకీ ఏమిటా రికార్డులు అంటే..
Devara: ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించాడు. కళ్యాణ్ రామ్ నందమూరి, మిక్కిలినేని సుధాకర్ నిర్మించారు. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమాతో ఎన్టీఆర్ ఖాతాలో మరో రికార్డు నమోదు అయింది.
Jr NTR Fan Kaushik Mother Video Viral: జూనియర్ ఎన్టీఆర్‌పై అభిమాని కౌశిక్ తల్లి సరస్వతి తాను చేసిన విమర్శలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పు అర్థం చేసుకున్నారని.. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Jr NTR-Balakrishna: తాజాగా బాబీ డైరెక్షన్లో బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి..జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకొచ్చి వీరిద్దరిని కలపడానికి నిర్మాత.. ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో అరవింద సమేత సినిమాకి కూడా.. నిర్మాత నాగ వంశీ బాలకృష్ణని తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు ఇదే తీయని ఫాలో అవ్వనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Year Ender 2024 Top Gross Collections Movies Day 1: 2024 టాలీవుడ్ సహా పలు ఫిల్మ్ ఇండస్ట్రీలో విడుదలైన చిత్రాలు మొదటి రోజే అత్యధిక కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఈ ఇయర్ పుష్ప 2చ ‘కల్కి 2898 AD’, దేవర వంటి చిత్రాలు తెలుగులోనే కాదు మన దేశంలోనే మొదటి రోజు అత్యధిక గ్రాస్ సాధించిన టాప్ 3లో ఉన్నాయి. 2024లో తొలిరోజు ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రాల విషయానికొస్తే..
Kaushik mother about Jr NTR: ఈ మధ్యనే దేవర చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన మాట తప్పడు అంటూ.. తిరుపతికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ తల్లి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో తన కొడుకుకు వైద్యానికి అవసరమైన డబ్బులు ఇస్తామని చెప్పారని.. అయితే అసలు ఆ తర్వాత విషయం గురించి పట్టించుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు.
Tollywood World Wide Top Gross Collections Movies: ‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ లెక్కలన్ని మారిపోయాయి. తాజాగా పుష్ప 2 విడుదలకు ముందు ఒక లెక్క. రిలీజ్ తర్వాత మరో లెక్క అన్నట్టుగా ఉంది. తాజాగా ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ దగ్గర అన్ని రికార్డులను ఫస్ట్ డేనే పాతర వేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు తెలుుగులో అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన టాప్ చిత్రాల విషయానికొస్తే..
2024 World Wide Top Gross Collections Movies: 2024 టాలీవుడ్ సహా పలు ఫిల్మ్ ఇండస్ట్రీలో రిలీజైన చిత్రాలు ఫస్ట్ డే అత్యధిక వసూల్లు సాధించాయి. ఈ యేడాది పుష్ప 2 విడుదల ముందు వరకు ‘కల్కి 2898 AD’ మూవీ ఫస్ట్ డే ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా టాప్ 1లో ఉంది. తాజాగా పుష్ప 2 రిలీజ్ తర్వాత లెక్కలన్ని మారిపోయాయి. తాజాగా ఈ సినిమా ఈ యేడాది అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు పాతర వేసింది.
Tollywood Highest Pre Release Business Movies: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల్లో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్ట్ 1’ టూ ఆదిపురుష్, పుష్ప పార్ట్ 1 సినిమాలున్నాయి. అందులో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ 1 మంచి బిజినెస్ చేసింది. ఇంతకీ ఏ ప్లేస్ ఉందంటే..
Tollywood Highest Pre Release Business Movies: ‘బాహుబలి’ చిత్రంతో తెలుగు సినిమా స్థాయి గ్లోబల్ లెవల్ కి పెరిగింది. ఆ మూవీ తర్వాత తెలుగు బడా స్టార్ హీరోలు.. ప్యాన్ ఇండియా లెవల్లో అదరగొడుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీతో పలకరించబోతున్నాడు. ఈ సినిమా తెలుగు సహా మన దేశంలోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.
Devara: జూనియర్ ఎన్టీఆర్ దాదాపు రెండేళ్ల ల్యాంగ్ తర్వాత సోలో కథానాయుడిగా నటించిన చిత్రం ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేసాడు. కళ్యాణ్ రామ్ నందమూరి, మిక్కిలినేని సుధాకర్ నిర్మించారు.ఇప్పటికే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ ఏరియాల్లో థియేట్రికల్ రన్ ముగిసింది. అయితే ఈ సినిమా ఈ నెల 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
Devara Sequel: దేవర సినిమా ప్రేక్షకులను మెప్పించకపోవడం వల్లే దేవరా సీక్వెల్ రాదనే విధంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. సినిమా కంటెంట్ బాగా లేకపోయినా, దేవరా మూవీని గట్టెక్కించారు. ఇక సీక్వెల్ వస్తే ఆడడం కష్టం కారణంగానే వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం.
Tollywood heroes Remunaration: భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ సినీ ఇండస్ట్రీలో లేనట్టు టాలీవుడ్ లో చాలా మంది స్టార్ కథానాయికులున్నారు. ప్రెజెంట్ తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రాంతీయ భాష సినిమాను దాటి ప్యాన్ ఇండియా లెవల్ కు చేరింది. అంతేకాదు మన టాలీవుడ్ హీరోల సినిమాలు వందల కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు హీరోల్లో ఎవరెంత రెమ్యునరేషన్ తీసుకొంటున్నారో మీరు ఓ లుక్కేయండి..
jr ntr and allu arjun: ఆ ఇద్దరు టాలీవుడ్ హీరోలకు కొత్త సమస్య వచ్చి పడిందా...?గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఒక పార్టీ అభిమానులు ఈ ఇద్దరు హీరోలకు మద్దతు పలకడం సంచలనంగా మారుతుందా..? ఆ పార్టీ అభిమానులు మద్దతు ఇస్తుండడం ఆ ఇద్దరు హీరోలకు మంచి కన్నా నష్టమే జరుగుతుందా..? ఆ ఇద్దరు హీరోలు కూడా దీనిని నుంచి బయటపడేందుకు ఏం చేయాలో ఆలోచిస్తున్నారా...?
Pushpa 2: ప్యాన్ ఇండియా మూవీస్ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 విషయంలో ఆ జాగ్రత్త తీసుకొని ఉంటే.. ఈ సినిమా వేరే లెవల్లో ఉండేదని అభిమానులు చెప్పుకుంటున్నారు. పుష్ప 2 విషయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అదే ఫీల్ అవుతున్నారు.
Devara Collections: ఇప్పుడంటే సినిమాల హిట్స్‌ను కలెక్షన్స్‌లో చూస్తున్నారు. కానీ గతంలో సినిమా ఆడిన రోజులు, ఎన్ని కేంద్రాల్లో రన్ అయిందాన్ని బట్టి.. హిట్, సూపర్ హిట్, బ్లాక్‌బస్టర్ హిట్ అనే వారు. 50 రోజులు, 100 రోజులు, 175 రోజుల విజయోత్సవ వేడుకలు చాలా గ్రాండ్‌గా నిర్వహించేవారు. ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్, వారం కలెక్షన్స్ అంటూ కేంద్రాల ఊసే మర్చిపోయారు. ఇక ఈ టైమ్‌లో దేవర మూవీ రిలీజ్ అయి నేటికి 50 రోజులు పూర్తి చేసుకుంది.
Devara: ఎన్టీఆర్ దాదాపు రెండేళ్ల ల్యాంగ్ తర్వాత సోలో హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. కళ్యాణ్ రామ్ నందమూరి, మిక్కిలినేని సుధాకర్ భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే తెలుగులో రాష్ట్రాలు సహా అన్ని ఏరియాల్లో ‘దేవర’ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం తాజాగా తెలుగు రాష్ట్రాల్లోసరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది.
Top Hero Net Worth: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఈ హీరోకు ఉన్న ఆస్తులు విలువ.. మిగతా ప్యాన్ ఇండియా హీరోలా ఆస్తులను కలిపినా ఆ హీరో ఆస్తుల దరిదాపుల్లో లేవు. మీరు గెస్ చేసినట్టు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా కాదు. ఇంతకీ ఆ హీరో ఎవరనేగా మీ డౌటు..
Jr NTR Movies: ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా.. క్రెజ్ తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. అంతేకాదు ఈ మధ్యనే ఈ హీరో నుంచి వచ్చిన దేవర చిత్రం కూడా మంచి విజయం అందుకుంది. ఈ క్రమంలో ఈ హీరోకి సంబంధించిన ఒక సినిమా గురించి వార్త తెగ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో అందరిని ఆశ్చర్యపరిచింది.
Devara Hindi Box Office Collections : ఆర్ఆర్ఆర్ వంటి ప్యాన్ ఇండియా మూవీ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ ‘దేవర’. అంతేకాదు ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తొలిసారి సోలో హీరోగా ప్యాన్ ఇండియా వెవల్లో అన్ని భాషల్లో లక్ పరీక్షించుకున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదలై దాదాపు 6 వారాలు కావొస్తోంది.ఈ నేపథ్యంలో ఈ సినిమా పలు ఏరియాల్లో థియేట్రికల్ రన్ ముగిసింది. ఇక హిందీలో ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను రాబట్టిందంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.