Ntr fan hospital bill: తన ఫ్యాన్ చికిత్స తీసుకుంటున్న చెన్నై అపోలో ఆస్పత్రి బిల్ ను జూనియర్ ఎన్టీఆర్ సెటిల్ చేసినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం దేవర మరోసారి వార్తలలో నిలిచారు.
Actress madhavi latha: సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం వరుస వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఇటీవల ఎన్టీఆర్ పై కొంత మంది నెటిజన్లు ఫైర్ అవున్నట్లు తెలుస్తొంది. తాజాగా.. ఈ ఘటనపై నటి మాధవీలత స్పందించినట్లు తెలుస్తొంది.
Jr ntr Ramcharan will meet chandrababu naidu: జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో ఈరోజు భేటీ కానున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఇది రాజకీయాల్లో రచ్చగా మారింది.
YVS Chowdary about NTR: వైవీఎస్ చౌదరి ఎంత ముక్కుసూటిగా మాట్లాడతారో.. ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తాను చెప్పాలి అనుకున్న విషయాన్ని నిర్భయంగా చెప్పే.. ఆయన తీరు కొన్ని సందర్భాలలో కాస్త కటువుగా అనిపిస్తాడు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. జూనియర్ ఎన్టీఆర్.. స్వర్గీయ నందమూరి తారక రామారావుకి సంబంధించి.. అడిగిన ఒక ప్రశ్నకు ఆయన స్పందించిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది..
Ramcharan: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ అభిమానుల్లో క్రేజ్ అమాంతంగా పెంచే లుక్. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో రామ్‌చరణ్ ప్రత్యేక లుక్‌లో అద్దిరిపోనున్నాడు. ఆ లుక్స్ మీ కోసం..
Junior Ntr: సీనినటుడు చలపతిరావు మృతిపట్ల జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. యూఎస్ నుంచి రవిబాబుతో వీడియో కాల్ మాట్లాడారు జూనియర్. లే బాబాయ్.. లే అంటూ ఎన్టీఆర్ వీడియో కాల్లో తారక్ తన బాధను వ్యక్తపరిచారు. నందమూరి ఫ్యామిలీ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయిందన్నారు.
RRR 2 Updates: ప్రముఖ లెజెండరీ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో అభిమానులకు గుడ్‌న్యూస్. సినిమా సీక్వెల్‌పై కీలకమైన అప్డేట్ వెలువడింది. ఆ వివరాలు మీ కోసం..
Aadi Movie To Re Release in November: Crucial Time for Junior NTR Fans: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి నవంబర్ నెలకు 22 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా నవంబర్ నెలలో ఆది సినిమాని రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
Jr NTR Tweets on NTR Health university name change issue : ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు వివాదంపై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయగా.. ఆ ట్వీట్ కారణంగా ఎన్టీఆర్‌ను ట్రోల్ చేస్తూ టీడీపీ నేతలు ట్వీట్స్ చేస్తున్నారు. అసలేమైందంటే..
Junior NTR House: హైదరాబాద్‌లో ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
Kishan Reddy: తెలుగు రాష్ట్రాల్లో కేంద్రమంత్రి అమిత్ షా, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనిపై రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Junior Ntr Gifts Farmhouse to Wife Pranathi: ఆరున్నర ఎకరాల్లో అద్భుతమైన ఫాం హౌస్ నిర్మించిన ఎన్టీఆర్ దాన్ని తన భార్య పుట్టినరోజు సందర్భంగా దాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు.
Chandrababu Naidu Kuppam Tour: కుప్పంలో పర్యటించిన చంద్రబాబు నాయుడకి ఓ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎదురైందని... శివ అనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానిపై ఆయన ఫైర్ అయ్యారని ప్రచారం జరుగుతోంది.
RRR Mania: రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' శుక్రవారం గ్రాండ్ రిలీజ్ అయ్యింది. గురువారం రాత్రి నుంచి ఇరు తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. మరోవైపు హీరోలు కూడా అభిమానుల నడుమ సినిమాను వీక్షించారు.
NTR Vardhanthi: తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన మహా నటుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు 26 వ వర్ధంతి నేడు. తాతయ్య వర్ధంతిని పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
Jr NTR Dubbing: సినీలోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. బాహుబలి దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా ఆ పని చేశారు.
Jr.NTR Bheem poster from RRR: ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ భీమ్ పాత్రకు సంబంధించి మరో పోస్టర్ విడుదలైంది. తాజా పోస్టర్లో ఎన్టీఆర్ ఇంటెన్స్ లుక్ అభిమానులను కట్టిపడేస్తోంది.
Star Heroes not attended on MAA elections : మా ఎన్నికలకు పలువురు అగ్ర హీరోలు హాజరై ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ ,బాలకృష్ణతో పాటు నాగార్జున, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి ప్రముఖులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మరి కొందరు నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ......
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.