Donald Trump: ఓటర్స్ టర్నవుట్ ఇన్ ఇండియా ప్రాజెక్టుపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టుని నిలిపివేసిన ఆయన కొన్నికీలక వ్యాఖ్యలు చేశారు. ఇవే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
US- Bharat Illegal Migrants: డొనాల్ట్ ట్రంప్ అమెరికా ఎన్నికల సందర్బంగా వాళ్ల దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని తరిమేస్తామని హామి ఇచ్చారు. అయితే ఎన్నికల్లో చెప్పినట్టే అధికారంలో వచ్చిన తర్వాత అక్రమ వరసదారుల భరతం పడుతున్నారు. ఇప్పటికే అమెరికాలో ఉంటున్న వివిధ దేశ వాసులను ఆయా దేశాలకు డిపోర్ట్ చేస్తున్నట్టే.. భారత్ నుంచి అమెరికాకు వచ్చిన అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తున్నారు. ఇప్పటికే ఒక విడత విమానం భారత్ వచ్చింది. ఇపుడు రెండో విమానం భారత్ లో లాండ్ అయింది.
Indian Illegal Migrants: అమెరికా నుంచి అక్రమవలసదారులను రిటర్న్ పంపిస్తోంది అగ్ర రాజ్యం. ఇందులో భాగంగా భారత్ నుంచి అక్రమంగా అమెరికాకు వలస వెళ్లిన వారిని పంపించేందుకు మరో రెండు యుద్ధ విమానాలను రెడీ చేసింది. కొత్తగా వచ్చే రెండు విమానాల్లో రేపు మరో ప్లైట్ 119 మందితో ఆదివారం అమృత్‌సర్‌లో దిగనుంది. అయితే, మరో విమానం ఎప్పుడు ల్యాండ్ అవుతుందనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు అమెరికా.
Modi US Tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరిక అధ్యక్షుడితో భేటి అయ్యారు. అంతకు ముందు పలువురు అమెరికా పారిశ్రామిక వేత్తలతో భేటి అయ్యారు. అందులో డొనాల్డ్ ట్రంప్ కు ముందు నుంచి అండగా ఉన్న స్పేస్ఎక్స్ సీఈవో, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) అధినేత ఎలాన్ మస్క్ మోడీతో వాషింగ్టన్ లో భేటి కావడం ప్రాధాన్యత సంతకరించుకుంది.
Modi - Trump: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికైన తర్వాత .. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనతో తొలిసారి భేటీ కావడం సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురు ప్రపంచ నేతల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. పన్నులు , వలసలు, ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం తదితర కీలక అంశాలపై ప్రధానంగా చర్చించారు. అనేక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ట్రంప్ వివరించారు.
Petrol Price: మనదేశానికి ఎక్కువగా రష్యా నుంచే ముడి చమురు దిగుమతి అవుతోంది. ఇప్పుడు రష్యా చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు విధించింది. మరి రష్యా నుంచి భారత్ కు దిగుమతి అయ్యే చమురుపై ప్రభావం పడుతుందా. దీని కారణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..పూర్తి వివరాలు చూద్దాం.
PM Modi US Tour: గత యేడాది జరిగిన అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తిరిగి యూఎస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఒక టర్మ్ పూర్తి చేసుకొని ఓడిపోయి.. తిరిగి అమెరికా అధ్యక్షుడైన రెండో నేతగా డొనాల్డ్ ట్రంప్ రికార్డు క్రియేట్ చేసారు. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత దూకుడు మీదున్నారు డొనాల్డ్ ట్రంప్.
Illegal Indian Immigrants: అక్రమ వలసలపై అగ్రరాజ్యం అమెరికా చర్యలు మొదలయ్యాయి. భారత వలసదారులతో కూడిన తొలి విమానం ఇండియాకు చేరింది. తొలిదశలో 205 మంది భారతీయులు స్వదేశానికి చేరారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Deepseek Selloff: డీప్‌సీక్ అమెరికాకు నిద్రలేని రాత్రులను అందించింది. ఈ విషయాన్ని ఇప్పుడు అమెరికా కూడా అంగీకరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది అమెరికన్ కంపెనీలకు 'వార్నింగ్' అని పేర్కొన్నారు. అయితే ఏఐ రంగంలో మాత్రం అమెరికానే చైనా కోసం తవ్విన గొయ్యిలో పడేలా కనిపిస్తోంది. డీప్‌సీక్ తర్వాత అమెరికా ఇప్పుడు అలర్ట్ అయింది.
Modi-Trump: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడడం ఇదే తొలిసారి.అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ తో భారత ప్రధాని మోదీ ఫోన్ కాల్లో సంభాషించారు. ట్రంప్ మొదటి టర్మ్ సమయంలో కూడా, ప్రధాని మోదీతో అతని సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి.
Birth Right Citizenship: అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అప్పుడే ఎదురుదెబ్బ తగిలింది. బర్త్ రైట్ సిటిజన్‌షిప్ రద్దుకు వ్యతిరేకంగా రాష్ట్రాలు గళమెత్తాయి. ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా దావా వేశాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Birth Right Citizenship: అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే డోనాల్డ్ ట్రంప్ కీలకమైన, వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు మీ కోసం.
Donald Trump Strong Warns To Opponents With First Speech: తన తొలి ప్రసంగంతోనే ప్రత్యర్థులకు అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ ఇచ్చి పడేశాడు. తన ప్రసంగం ద్వారా తన నాలుగేళ్ల పరిపాలన ఎలా ఉంటుందో స్పష్టంగా తెలిపాడు. తన లక్ష్యాన్ని సూటిగా చెప్పాడు.
Mass Arrests in America: అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వేట మొదలెట్టేందుకు సిద్ధమయ్యారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వలసదారుల అరెస్ట్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఆ వివరాలు మీ కోసం.
H1B Visa: అగ్రరాజ్యం అమెరికా భారతీయులకు గుడ్‌న్యూస్ అందిస్తోంది. హెచ్1 బి వీసా విషయంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీసా రెన్యువల్ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
USA terror attack: అమెరికాలో దారుణం జరిగింది. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్నవారిపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. మరో 30 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన న్యూ ఓర్లీన్స్ లోని కెనాల్, బోర్బన్ స్ట్రీట్ ల్ చోటుచేసుకుంది.
H1B Visa: విదేశీ ఉద్యోగులకు ముఖ్యంగా అగ్రరాజ్యంలో ఉద్యోగం చేసేవారికి కీలకమైన అప్డేట్ ఇది. హెచ్ 1బి వీసా ఫైలింగ్ విషయంలో మార్పు చోటుచేసుకుంది. యూఎస్ కొత్త ఫామ్ విడుదల చేసింది. ఆ వివరాలు మీ కోసం.
Jimmy Carter: నోబెల్ అవార్డు గ్రహీత, అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూశారు. ఆయన వయస్సు 100 సంవత్సరాలు . అనారోగ్య సమస్యలతో ఆయన జార్జియాలోని ప్లెయిన్స్ లో తుది శ్వాస విడిచారు. జిమ్మీ కార్టర్ మరణించినందుకు గౌరవసూచకంగా జనవరి 28, 2025 వరకు జెండా సగం స్టాఫ్‌లో ఉంటుంది. మాజీ అధ్యక్షుడికి అమెరికన్లు రుణపడి ఉంటారని అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అన్నారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జిమ్మీ కార్టర్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Syria Trouble: అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ అధికారం నుండి వైదొలగిన తర్వాత సిరియాలో కష్టాలు పెరుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ తర్వాత ఇప్పుడు టర్కీ కూడా సిరియాపై దాడులు చేసింది. ఉగ్రవాదానికి అడ్డాగా మారేందుకు సిరియాను అనుమతించబోమని టర్కీ ప్రకటించింది.
US Earthquake: ప్రకృతి సమతుల్యం దెబ్బ తినడం వంటి కారణాలతో భూ పొరల్లో ఏర్పడిన ఒడిదుడుకుల కారణంగా భూకంపాలు సంభవిస్తుంటాయి. రీసెంట్ గా తెలంగాణలో ములుగు జిల్లాలో వచ్చిన భూకంపంతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కి పడ్డాయి. తాజాగా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో భారీ భూకంపం సంభవించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.