Nothing Phone (3A) Series: అద్భుతం.. మహా అద్భుతం.. నథింగ్ నుంచి మరో మొబైల్.. ఫీచర్స్‌తో పిచ్చెక్కిస్తోంది!

Nothing Phone (3A) Series: త్వరలోనే మార్కెట్‌లోకి నథింగ్ ఫోన్ (3a) సిరీస్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే అతి తక్కువ ధరలో లాంచ్‌ కానుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 21, 2025, 05:01 PM IST
Nothing Phone (3A) Series: అద్భుతం.. మహా అద్భుతం.. నథింగ్ నుంచి మరో మొబైల్.. ఫీచర్స్‌తో పిచ్చెక్కిస్తోంది!

Nothing Phone (3A) Series: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ వన్‌ప్లస్‌ సబ్‌ బ్రాండ్‌ నథింగ్ మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను విడుదల చేయబోతున్నాయి. ఇది నథింగ్ ఫోన్ (3a) సిరీస్‌ పేరుతో విడుదల కాబోతున్నాయి. అంతేకాకుండా ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్‌ కానుంది. కంపెనీ ఈ సిరీస్‌లో రెండు మోడల్స్‌లో అందుబాటులోకి తీసుకు రానుంది. దీనిని కంపెనీ నథింగ్ ఫోన్ (3a)తో పాటు (3a) ప్రో  మోడల్స్‌లో విడుదల కానున్నాయి. అయితే ఈ మొబైల్స్‌ను కంపెనీ మార్చి 4వ తేదిన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు మోడల్స్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

లీక్‌ అయిన వివరాల ప్రకారం, ఈ రెండు (3a) (nothing phone (3a) series) స్మార్ట్‌ఫోన్స్‌ మోడల్స్‌ డిజైన్‌ చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన ప్రీమియం కలర్‌ ఆప్షన్స్‌లో విడుదల కానున్నాయి. అలాగే దీని డిస్ప్లే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది పంచ్-హోల్ కెమెరాతో కూడిన బెజెల్-లెస్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్‌ను స్క్రోలింగ్‌ చేసేందుకు చాలా స్మూతింగ్‌ ఉండబోతోంది. ముఖ్యంగా గేమింగ్‌ చేసేవారికి ఈ డిస్ల్పే చాలా బాగా పని చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇవే కాకుండా చాలా రకాల ఫీచర్స్‌ అందుబాటులోకి రానున్నాయి.

ఈ నథింగ్‌ ఫోన్ (3a) స్మార్ట్‌ఫోన్‌ గత సంవత్సరంలో విడుదలైన కెమెరాతో పోలిస్తే.. ఎంతో బాగుంటుంది. ఇది ట్రిపుల్-కెమెరా సిస్టమ్‌తో విడుదల కానుంది. అంతేకాకుండా దీని బ్యాక్‌ సెటప్‌లో ప్రత్యేకమైన LED ఫ్లాష్‌ లైట్ కూడా లభిస్తోంది. అలాగే ఈ కెమెరా సెటప్‌లో ప్రత్యేకమైన ఆప్టికల్ జూమ్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా స్పెషల్ ఇమేజింగ్ AI ఫీచర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఇవే కాకుండా ఈ నథింగ్‌ ఫోన్‌లో కెమెరా పరంగా కొన్ని కొత్త ఫీచర్స్‌ కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. 

Also read: Allu Arjun: అల్లు అర్జున్‌కు అరుదైన ఖ్యాతి, హాలీవుడ్ మేగజైన్ కవర్ పేజిపై బన్నీ ఫోటో

నథింగ్ ఫోన్ (3a) (nothing phone (3a) series) స్మార్ట్‌ఫోన్‌ కస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్‌ కాబోతున్నట్లు తెలుస్తోఓంది. అంతేకాకుండా ఇది స్పెషల్ ఇంటర్‌ఫేస్‌ను కూడా కలిగి ఉండబోతోంది. అలాగే ప్రత్యేకమైన బ్యాటరీతో పాటు శక్తివంతమైన ప్రాసెసర్‌తో లాంచ్‌ కానుంది. ఈ నథింగ్ ఫోన్ (3a) సిరీస్‌ కంపెనీ మార్చి 4న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా త్వరలోనే ఈ మొబైల్‌ సిరీస్‌కి సంబంధించిన ధరలను కూడా వెల్లడించనున్నారు. ఇది మార్కెట్‌లోకి విడుదలైతే.. ఐకూ, రెడ్‌మీ, ఓప్పో వంటి ప్రీమియం బ్రాండ్‌లకు సంబంధించిన ఫోన్స్‌తో పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. 

Also read: Allu Arjun: అల్లు అర్జున్‌కు అరుదైన ఖ్యాతి, హాలీవుడ్ మేగజైన్ కవర్ పేజిపై బన్నీ ఫోటో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News