YS Jagan Fan: మాజీ సీఎంను చూడగానే బాలిక ఎమోషనల్ అయ్యింది. వెంటనే ఎలాగైన జగన్ దగ్గరకు వెళ్లాలని తన తండ్రి భుజం మీద నుంచి జగన్ అన్న అంటూ ఒకటే గట్టిగా అరుస్తు ఏడ్చేసింది.
kanaka durga temple: విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధికి దర్శనానికి వెళ్లిన ఒక భక్తుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. దీంతో అతను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. అది ప్రస్తుతం వైరల్ గా మారింది.
YS Sharmila Reveals Vijayasai Reddy Meeting Updates: విజయసాయి రెడ్డితో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను వైఎస్ షర్మిల బహిర్గత పరిచారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ క్యారెక్టర్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
YS Sharmila Vijayasai Reddy Meeting: తమ కుటుంబ ఆస్తులపై విజయసాయి రెడ్డితో ఆసక్తికర చర్చ జరిగిందని వైఎస్ షర్మిల తెలిపారు. అతడితో సమావేశమైన తర్వాత వైఎస్ జగన్ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలిసిందని షర్మిల వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Sharmila: విజయసాయి రెడ్డితో భేటీ అనంతరం జగనన్న వ్యక్తిత్వం ఏమిటో తెలిసిందని వైఎస్ షర్మిల తెలిపారు. విజయసాయి రెడ్డి మాటలు విన్నాక తనకు కన్నీళ్లు ఉబికి వచ్చాయని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Sharmila Again Slams On Her Brother Of YS Jagan Family Dispute: తన సొంత మేనకోడలు, అల్లుడికి వెన్నుపోటు పొడిచిన వైఎస్ జగన్ నీతి మాటలు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను.. తన పిల్లలను మోసం చేశారని మండిపడ్డారు.
Andhra Pradesh Air Pollution: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పరిశ్రమలతో పాటు వాహానాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాల వల్ల వాతావరణం కలుషితం అయితోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఈ కాలుష్యం పీక్స్ లో ఉంది. మరోవైపు ముంబై, కోల్ కతా, చెన్నై వంటి నగరాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది. తాజాగా ఏపీలో పలు నగరాలు కాలుష్యంలో ఢిల్లీని మించి పోతున్నాయి.
Left Parties Protest Against Amit Shah Ambedkar Comments Row: పార్లమెంట్ వేదికగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో చిచ్చురేపాయి. ఏపీ పర్యటనలో ఉన్న అమిత్ షాకు ఘోర పరాభవం ఏర్పడింది. ఏపీలో అడుగడుగునా నిరసనలు వ్యక్తమయ్యాయి.
Sreemukhi Another Dispute She Done Reels Vijayawada Temple: ఓ వివాదంలో చిక్కుకున్న శ్రీముఖి మరో వివాదంలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. ప్రముఖ ఆలయంలో ఆమె రీల్స్.. ఫొటోషూట్ చేయడం వివాదాస్పదంగా మారుతోంది. శ్రీముఖిపై నెటిజన్లు మండిపడుతున్నారు
RTC Bus Hits Cars After Break Fails: బ్రేకులు ఫెయిలైన ఆర్టీసీ బస్సు కార్ల షోరూమ్‌లోకి దూసుకెళ్లింది. కోట్ల విలువైన మూడు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
RTC Bus Break Fails: బ్రేకులు ఫెయిలవడంతో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు కార్ల షోరూమ్ వైపు దూసుకెళ్లింది. షోరూమ్ ముందు నిలిపి ఉంచి విలువైన మూడు కార్లు ధ్వంసమయ్యాయి. అయితే ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం చోటుచేసుకుంది.
RTC Bus Enters Into Car Show Room After Break Fails: బ్రేకులు ఫెయిలవడంతో విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా ఓ కార్ల షోరూమ్ వైపు దూసుకెళ్లగా.. కొన్ని కార్లను ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదంలో మూడు కార్లు ధ్వంసం కాగా.. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
Jackpot To Andhra Students Dokka Seethamma Mid Day Meal: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు భారీ శుభవార్త. ఇకపై భోజనం కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే మధ్యాహ్న భోజనం అందించనుంది. రేపటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ప్రారంభం కానుంది.
CM Chandrababu Target Is 2029 For Vizag And Vijayawada Metro Rail Project: విశాఖ, విజయవాడ పట్టణాల మెట్రో రైలు ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. డబుల్ డెక్కర్ మెట్రో నిర్మించాలని నిర్ణయించారు.
Chandrababu Done Special Poojas In Vijayawada Kanakadurga Temple: కొత్త సంవత్సరం 2025 సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేదాశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా అక్కడ భక్తులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.
Ram charan cutout: ఫెమస్ హీరో రామ్ చరణ్ భారీ కటౌట్ ను విజయవాడలో ఏర్పాటు చేసినట్లు తెలుస్తొంది. గేమ్ ఛేంజర్ మూవీ సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ దీన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
Chandrababu Naidu Tribute To Potti Sri Ramulu: గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీని విధ్వంసం చేసిందని.. తాము 'హెల్తీ, వెల్తీ, హ్యాపీ సమాజం లక్ష్యంగా' పని చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు.
Chandrababu First Reaction On One Nation One Election: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న జమిలి ఎన్నికలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి ఎప్పుడు వచ్చినా ఏపీలో అప్పుడే ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు.
YS Sharmila Demands To Chandrababu: చంద్రబాబు ఆవిష్కరించిన విజన్-2047పై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల పాలనలో ఏమీ చేయకుండా విజన్ పేరుతో మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.