Takita Tadimi Tandana: ఈ మధ్యకాలంలో తెలుగులో కంటెంట్ బేస్డ్ తో తెరకెక్కుతోన్న చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. ఈ కోవలో తెలుగులో వస్తోన్న మరో చిత్రం ‘తకిట తదిమి తందాన’.తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు.
Komatireddy Brothers Two Ways In Politics What Happened: వాళ్లిద్దరూ అన్నదమ్ములు..! అన్న మంత్రిగా అధికారం చెలాయిస్తుంటే.. తమ్ముడు మాత్రం మంత్రి పదవి కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు..! తమ్ముడి తీరు ఇలా ఉంటే.. అన్న మాత్రం తమ ప్రభుత్వం ఆహా ఓహో అంటున్నారు. ఒకే పార్టీలో ఉంటూ ఇద్దరు భిన్న వాదనలు ఎందుకు వినిపిస్తున్నారు?
Komatireddy Venkat Reddy on KTR: కేటీఆర్, హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు. మామ చాటు అల్లుడు.. హరీష్ రావు, తండ్రి చాటు కొడుకు కేటీఆర్ అని ఎద్దేవా చేశారు. తాను తిడితే వాళ్ల తలకాయ పగిలిపోతాదని వార్నింగ్ ఇచ్చారు.
Rajagopal Reddy Controversial Comments : అధికార పార్టీలో ఆ నాయకుడి తీరు మరోసారి కల్లోలం రేపుతుందా ..? వరుస పెట్టి ఆ లీడర్ సంచలన వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం..? ఆయన ఆశించి దక్కుతుందని ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారా..? అనుకున్నది జరగకపోవడంతో మరోసారి తన అసలైన క్యారెక్టర్ ను చూపిస్తున్నారా..? ఆయన తీరుతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు అధిష్టానం ఆందోళన చెందుతుందా..? ఇంతకీ ఆ లీడర్ ఎవరు ..? ఆయన ఆశిస్తున్నదేంటి..?
Jagadish Reddy Fire Nalgonda Incidents: నల్లగొండలో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోతుండడంతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గూండాగురి చేస్తుండడంపై మండిపడ్డారు. జిల్లాలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గూండారాజ్యం నడవదని హెచ్చరించారు.
Jagadish Reddy Hot Comments Congress Goon Rule Not Accept: నల్లగొండ జిల్లా రాజకీయాలు తెలంగాణను ఊపేస్తున్నాయి. కాంగ్రెస్ గూండాగురి చేస్తుండడంపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గూండారాజ్యం నడవదని హెచ్చరించారు.
Telangana: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీపై గట్టి ప్రభావం చూపించింది. ఇక నుంచి బెనిఫిట్ షోలకు అనుమతి లేదంటూ తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Minister Komatireddy Venkat Reddy: కేసీఆర్ బూస్ట్ తాగుతూ.. విటమిన్స్ తింటూ తెలంగాణ కోసం దీక్ష చేసి త్యాగం చేసినట్లు సీన్ క్రియేట్ చేశారని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. తాను నల్గొండలో 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినా.. ఎప్పుడు ఇలా ప్రచారం చేసుకోలేదన్నారు.
Choutuppal RRR Victims Meets To Harish Rao: ఆర్ఆర్ఆర్పై చౌటుప్పల్ మున్సిపాలిటీ రైతులు, బాధితులు మాజీ మంత్రి హరీశ్ రావును కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డిపై హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Komati Reddy Brothers - Uttam Kumar Reddy: గత కొద్ది రోజుల నుంచి తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు మారుతున్నాయి. పదవుల కోసం కుటుంబాల్లో కోల్డ్ వార్ జరుగుతున్నాయి. ఇంతకీ ఏ కుటుంబంలో ఈ వార్ నడుస్తుందో.. మంత్రి పదవి లభిస్తుందో లేదో తెలుసుకోండి.
Komatireddy Sensational Comments On KTR: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు, సీనియర్ నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి, మంత్రి పదవిపై మల్లారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి చిట్‌చాట్‌లో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. హనుమాన్ జయంతి నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్ బస్సుల మీద కాదూ కదా.. మోకాళ్ల మీద కూడా పాదయాత్రలు చేసిన అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు.
Mechanic - Komatireddy Venkat Reddy: కొత్త నటీనటులతో టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం 'మెకానిక్'. ముని సహేకర దర్శకత్వం వహించడంతో పాటు స్టోరీ, స్క్రీన్‌ప్లే, డ్కెలాగ్స్, పాటలు కూడా రాశారు. త్వరలో విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విడుదల చేసారు. అంతేకాదు సినిమాపై ప్రశంసలు కురిపంచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.