Why Major Drinkers Prefer For Peanuts You Know: మద్యంప్రియులు అతిగా మద్యం తాగకూడదనే సమయంలో బీర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే బీర్లకు స్టఫ్‌గా పల్లీలను తినేందుకు ఇష్టపడుతుంటారు. బీర్లు ఉంటే పక్కన పల్లీలు తప్పనిసరిగా ఉండాల్సిందే. బీర్-పల్లీల అనుబంధంపై తాగుబోతులు కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలి.
Beer Is Good For Your Health Here Is Facts: తాగుడు అలవాటు నేటి కాలంలో సర్వ సాధారణమైంది. అయితే ఆరోగ్యానికి కొంత మేలు చేసేలా మద్యం తీసుకోవడం మంచిదే. అయితే ఎంత మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది? వారంలో ఎన్ని బీర్లు తాగాలో తెలుసా?
Beer Price: అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నీటి ఎద్దడిపై దృష్టి సారించడం లేదు. తాగు, సాగునీటి సంక్షోభం ఏర్పడడంతో రైతులతోపాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి ఎద్దడి ప్రభావం బీర్ల తయారీపై పడింది. ఈ నేపథ్యంలో బీర్ల ధరలు భారీగా పెరగనున్నట్లు సమాచారం. త్వరలోనే బీర్ల ధరల్లో మార్పులు ఉంటాయని తెలుస్తోంది. రేవంత్ ప్రభుత్వంపై మందుబాబులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Viral Video, Monkey Enjoys Beer From The Can in Uttar Pradesh. ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీలోని ఓ మద్యం దుకాణంపై పడి.. కస్టమర్స్ చేతిలో నుంచి మద్యం దొంగిలిస్తోంది ఓ కోతి.
Beer gets cheaper in UP to boost beer sales: కరోనా వైరస్ మహమ్మారికి చెక్ పెట్టేందుకు విధించిన లాక్డౌన్ బీరు తాగే మందుబాబులపై కూడా బాగానే ప్రభావం చూపించినట్టుంది. అందుకే 2020 ఏప్రిల్ నుంచి 2020 నవంబర్ మధ్య కాలంలో ఉత్తర్ ప్రదేశ్‌లో బీర్ సేల్స్ బాగా పడిపోయాయట. కాస్త అటుఇటుగా 36% బీరు విక్రయాలు (Beer sales) తగ్గాయన్నమాట.
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడు అయ్యే డ్రింక్ గా ( Most Selling Drink on Planet ) బీరుకున్న క్రేజ్ ఎలాంటిదంటే…మంచినీళ్లు అవసరం ఉన్న సమయంలో కూడా కొంత మంది బీరు తాగేస్తుంటారు. ఇటీవలే చైనాకు చెందిన ఒక కుర్రాడు ( Chinese Man ) కూడా బెట్ కట్టి మరీ 10 బాటిల్స్ ఖాళీ చేశాడు.తరువాత బాగా మత్తు రావడంతో పడుకుని 18 గంటల తరువాత మేల్కొన్నాడు. లేచి చూస్తే సీన్ మరోలా ఉంది.
ఎండాకాలం వచ్చిందంటే చాలు. చాలామంది మందుబాబులు ఒంటిలోని వేడిని తగ్గించుకోవడం కోసం బీరు సీసాలని ఆశ్రయిస్తుంటారు. అయితే అందుకు కూడా ఒక బలమైన కారణం ఉందండోయ్. బీరులో సాధారణంగా నీటి శాతం చాలా ఎక్కువగా ఉండి.. ఆల్కహాల్ శాతం పరిమితంగా ఉంటుంది.
బీర్.. ఓ మద్యపానీయం. ఎలాంటి మద్యపానీయమైనా మనకు ఆరోగ్యానికి చేటు చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే. అయినా అప్పుడప్పుడు బీరు తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఇటీవల ఓ సర్వేలో తేలింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.