Hyderabad: గతేడాది వేల సంఖ్యలో పాముల్ని హైదరాబాద్ లో బంధించినట్లు కూడా పలు సర్వేలు బైటపడ్డాయి. ఈ క్రమంలో ప్రస్తుతం దీనిపై నెటిజన్లు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా హైదరాబాద్ కు అనేక ప్రదేశాల నుంచి ఉన్నత చదువులు, ఉద్యోగం కోసం వస్తుంటారు. హైదరబాద్ లో అన్నిరకాల మనుషులు ఇజీగా సర్వైవ్ కావొచ్చని చెప్తుంటారు.
ఇక్కడ రిచ్ గా ఉన్న వాడు.. అత్యంత పూర్ గా ఉన్న వాడు సైతం.. సర్వైవ్ అయ్యే విధంగా ఇక్కడి పరిస్థితులు ఉంటాయని చెబుతుంటారు.
ఇప్పటి దాక.. హైదరాబాద్ అంటే ఒక బిర్యానీ, ఇరానీ చాయ్, హలీం, చార్మినాలు, గోల్గొండ కోట.. మొదలైనవి ఫెమస్ అని చెప్పుకొవచ్చు. ఇక మీదట మన భాగ్య నగరం పాములకు కూడా ఫెమస్ అని కూడా చెప్పుకొవాలో ఏమో అని నెటిజన్లు తెగ చర్చలు చేసుకుంటున్నారంట.
సాధారణంగా పాములు ఎక్కడైన కన్పిస్తుంటాయి. అయితే.. 2024 లో ఏకంగా.. 13,028 పాములు బైటపడ్డాయంట. వీటిని హైదరాబాద్లోని అనేక ప్రాంతాల నుంచి స్నేక్ సెఫ్టీ టీమ్ కాపాడారంట.
ముఖ్యంగా.. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ గత పదేళ్లలో.. 75 వేల పాముల్ని బంధించినట్లు వెల్లడించింది. దీంతో హైదరాబాద్లో ఇన్ని పాములు ఉన్నాయా.. అని నెటిజన్లు షాక్ అవుతున్నారంట. కొందరు హైదరాబాద్ ను ఎక్కడ చూసిన కూడా రోడ్లు, బిల్డింగ్ లలో నిర్మితమౌతున్నాయి.
అలాంటి కాంక్రిట్ జంగిల్ లాంటి హైదరబాద్ లో పాములు.. అది కూడా కోబ్రా స్నేక్ లు ఎక్కువగా స్నేక్ క్యాచర్ పట్టుకున్నట్లు ఇటీవల వెల్లడించారు. దీంతో నెటిజన్లు మాత్రం షాక్ కు గురౌతున్నారంట.