Staff Scared After Enters Snake Into Hair Saloon: కర్ణాటక రాజధాని బెంగళూరులో పాములు బెంబేలెత్తిస్తున్నాయి. వాతావరణం వేడిగా తయారవడంతో ఉక్కపోతకు భరించలేక పాములు జనజీవనంలోకి వస్తున్నాయి. ఓ ప్రాంతంలో ఉన్న హెయిర్ సెలూన్‌లోకి పాము దూసుకురావడంతో ఉద్యోగులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు.