Snakes Viral Videos: పాములను చూస్తే చాలామంది భయంతో ఆమడదూరం పారిపోతుంటారు. ఆ పాము వల్ల తమకి ఏమైనా హానీ ఉంటుందేమో అనే భయమే అందుకు ప్రధాన కారణం అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ వీడియోలోని వ్యక్తి మాత్రం అలా కాదు.
Little Boy Playing With Giant Snake: పాములను చూసి పరుగు అందుకునే వారికి ముందే ఒక హెచ్చరిక. పాములను చూసి పరుగెత్తే వాళ్లు ఈ వీడియో చూడకపోవడమే ఉత్తమం. ఎందుకంటే సెన్సిటివ్ వాళ్లు ఈ వీడియో చూస్తే ఆ తరువాత కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే.. పాములను చూసి భయపడే వారు ఈ వీడియో చూడకపోవడమే ఉత్తమం.
Interesting Facts About King cobra snakes: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఈ నాగు పాము వీడియోలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. నాగు పాముల గురించి భయపడే వారు కూడా వాటి గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ నేపథ్యంలోనే కింగ్ కోబ్రా స్నేక్ గురించి చాలామందికి తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని మీతో పంచుకునే ప్రయత్నమే ఈ డీటేల్స్..
King Cobra's Becomes Angry on Snake Catcher: వాతావరణం మారినప్పుడే పాములు బయటికొస్తుంటాయి. భగభగ మండే ఎండా కాలం కావచ్చు లేదా చల్లటి వాతావరణం కావచ్చు.. పాములు స్వేచ్ఛగా వచ్చి బయట తిరుగుతుంటాయి. అదే సమయంలో ఆ పాములకు తోడు దొరికిందంటే.. సరస సల్లాపంలో మునిగి తేలుతుంటాయి.
Snakes Smuggling in Flight: ఒక మహిళా ప్రయాణికురాలి బ్యాగుల్లో పాములు, ఊసరవెల్లి బయటపడిన దృశ్యం విమానాశ్రయంలో కలకలంరేపింది. కౌలాలంపూర్ నుంచి శనివారం చెన్నైకి వచ్చిన ఒక మహిళ బ్యాగును చెక్ చేసిన కస్టమ్స్ అధికారులకు కళ్లు చెదిరిపోయే సీన్ కనిపించింది.
Giant Python Viral Video : పామును పెంచుకోవడం అనే మాట వింటేనే ఒళ్లు జలదరిస్తోంది కదూ. కానీ ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి మాత్రం అలాంటిలాంటి పామును కాదు.. ఏకంగా ఒక పెద్ద పైథాన్ నే పెంచుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తోంటే.. అసలు ఇదంతా నిజమేనా.. మన కళ్లు ఏమైనా పొరబడుతున్నాయా అనేలా ఉంది.
King Cobra Snake Video: ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు ఎక్కువగా పాములకు సంబంధించినవే ఉంటున్నాయి. అయితే వైరల్ అవుతున్న అన్ని పాముల వీడియోల కంటే ఇది ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు.
Python Snake Google Viral Video: ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోల్లో ఎక్కువగా కొండచిలువలకు సంబంధించినవే అధికంగా ఉంటున్నాయి. అయితే వీటిని చూసేందుకే నెటిజన్లు ఎక్కువగా ఇష్ట పడుతున్నారు.
Giant 15 Feets Python Video: సోషల్ మీడియాలో పాముల వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. కొన్ని పాముల వీడియోలు చూస్తే ఒళ్లు జలదరిస్తుంటుంది. ఈ వీడియో చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి.
Watch Kissing Cobra Goes Wrong: పాములను రక్షించడం వరకు మంచిదే కానీ వాటితో ముద్దు-ముచ్చట్లు పెట్టడం, పెంచుకున్న కుక్క పిల్లను, పిల్లిని ముద్దాడినట్టు ముద్దాడం వంటి పనులు చేయడం మాత్రం ఏరి కోరి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే అవుతుంది. ఇంకా చెప్పాలంటే కొరివితో తల గోక్కోవడమే అవుతుంది.
Snakes Viral Videos: పాము అంటేనే కొంత మందికి విపరీతమైన భయం.. వాళ్లు పాము అనే పేరు వింటేనే ఆమడదూరం పరిగెత్తుతారు. అంతేకాదు.. కొన్నాళ్లపాటు ఆ పాము కనిపించిన దరిదాపుల్లోకి వెళ్లే సాహసం కూడా చేయరు. కానీ కొంతమంది మాత్రం అలా కాదు.. ఇదిగో ఇలా ఉంటారు.
How Do Snakes Give Birth: ప్రస్తుతం సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియోలు కొన్ని చూడడానికి ఫన్నీగా ఉంటే.. మరి కొన్ని మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ వీడియోలను చూసి చాలామంది భయాందోళనలకు కూడా గురవుతున్నారు.
Python Snake: నిత్యం సోషల్ మీడియాలో లక్షలాది వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో పాములకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ కావడం విశేషం. అయితే ఇలాంటి వీడియోలు కొన్ని భయాందోళనలకు గురిచేస్తే మరి కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
Boy playing with three snakes: పాములతో వ్యవహరం ప్రాణాలతో చెలగాటంలాంటిది. పాములజోలికి వెళ్లే సమయంలో ఎవరైనా జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. రోడ్డుపై, అడవిలో పాములు తమ దారిన అవి వెళ్తున్నప్పుడు.. వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే ఉత్తమం. అలా కాకుండా పాములతో ఆడుకోవాలని చూస్తే మాత్రం.. అచ్చం ఇదిగో ఈ వ్యక్తికి ఎదురైన ఘోర అనుభవమే రిపీట్ అవుతుంది.
ఒక్క నాగు పాము పడగ విప్పితే చూడాలంటేనే గుండె జలదరిస్తుంది.. కొందరికి వెన్నులోంచి వణుకు పుడుతుంది. అలాంటిది ఈ ఫోటోలో ఏకంగా మూడు పాములు పడగవిప్పి చూస్తున్నాయి. అది కూడా ఒకే దిశలో కూడబలుక్కున్నట్టుగా పడగవిప్పి కూర్చున్నాయి. ఒక చెట్టు మొదలును అల్లుకుని పడగ విప్పిన ఈ మూడు పాములు సింగిల్ ఫ్రేమ్‌లో బంధీ అవడంతో ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా హరిసల్ అడవుల్లో ఈ ఫోటో కెమెరాకు చిక్కింది.
Two-year old boy playing with giant snake: ఈ వీడియో చూశాకా మీకు ముందుగా వచ్చే డౌట్ ఏంటంటే.. ఇంతకీ ఈ పిల్లోడు ఎవరు ? ఎందుకు, ఎలా అంత ధైర్యంగా అంత పెద్ద పాముతో (Giant snake) ఆడుతున్నాడు ? అసలు అది నిజమైన పామేనా లేక బొమ్మ పామా అనే సందేహాలు వచ్చి ఉంటాయి కదా... అయితే అక్కడికే వస్తున్నాం.
లాక్‌డౌన్‌ను పాటిస్తేనే కానీ కరోనా వైరస్‌ను నియంత్రించడం సాధ్యం కాదు. అందుకే ప్రపంచదేశాలన్నీ విధిగా లాక్ డౌన్, సోషల్ డిస్టన్స్ నిబంధనలను పాటిస్తూ కరోనాను నివారించేందుకు కృషి చేస్తున్నాయి. ఇంట్లోంచి బయటికొస్తే చాలు... కరోనా వైరస్ ఏ వైపు నుంచి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి దాపురించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.