Boy playing with three snakes: పాములతో వ్యవహరం ప్రాణాలతో చెలగాటంలాంటిది. పాములజోలికి వెళ్లే సమయంలో ఎవరైనా జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. రోడ్డుపై, అడవిలో పాములు తమ దారిన అవి వెళ్తున్నప్పుడు.. వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే ఉత్తమం. అలా కాకుండా పాములతో ఆడుకోవాలని చూస్తే మాత్రం.. అచ్చం ఇదిగో ఈ వ్యక్తికి ఎదురైన ఘోర అనుభవమే రిపీట్ అవుతుంది.
ఒక్క నాగు పాము పడగ విప్పితే చూడాలంటేనే గుండె జలదరిస్తుంది.. కొందరికి వెన్నులోంచి వణుకు పుడుతుంది. అలాంటిది ఈ ఫోటోలో ఏకంగా మూడు పాములు పడగవిప్పి చూస్తున్నాయి. అది కూడా ఒకే దిశలో కూడబలుక్కున్నట్టుగా పడగవిప్పి కూర్చున్నాయి. ఒక చెట్టు మొదలును అల్లుకుని పడగ విప్పిన ఈ మూడు పాములు సింగిల్ ఫ్రేమ్‌లో బంధీ అవడంతో ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా హరిసల్ అడవుల్లో ఈ ఫోటో కెమెరాకు చిక్కింది.
Two-year old boy playing with giant snake: ఈ వీడియో చూశాకా మీకు ముందుగా వచ్చే డౌట్ ఏంటంటే.. ఇంతకీ ఈ పిల్లోడు ఎవరు ? ఎందుకు, ఎలా అంత ధైర్యంగా అంత పెద్ద పాముతో (Giant snake) ఆడుతున్నాడు ? అసలు అది నిజమైన పామేనా లేక బొమ్మ పామా అనే సందేహాలు వచ్చి ఉంటాయి కదా... అయితే అక్కడికే వస్తున్నాం.
లాక్‌డౌన్‌ను పాటిస్తేనే కానీ కరోనా వైరస్‌ను నియంత్రించడం సాధ్యం కాదు. అందుకే ప్రపంచదేశాలన్నీ విధిగా లాక్ డౌన్, సోషల్ డిస్టన్స్ నిబంధనలను పాటిస్తూ కరోనాను నివారించేందుకు కృషి చేస్తున్నాయి. ఇంట్లోంచి బయటికొస్తే చాలు... కరోనా వైరస్ ఏ వైపు నుంచి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి దాపురించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.