AP Govt To Release Pending Bills: సంక్రాంతి పండుగ వేళ చంద్రబాబు సర్కార్ గుడ్‌న్యూస్ ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న రూ.6,700 కోట్ల బకాయిల చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చర్చించిన సీఎం చంద్రబాబు.. అనంతరం పెండింగ్ బిల్లుల రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వివిధ వర్గాలకు మొత్తం రూ.6,700 కోట్లను చెల్లించనున్నారు. నేటి నుంచే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.
New year celebrations 2025: కొత్త ఏడాది సెలబ్రేషన్స్ వేళ ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో జనవరి 1న హలీడేలేదని కూడా ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
Nara lokesh reacts on child video: మంత్రి నారా లోకేష్ ను ట్యాగ్ చేస్తు ఒక వీడియోను ఎక్స్ వేదికగా నెటిజన్ పోస్ట్ చేశాడు. దీనిపై మంత్రి ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Amrapali kata on leave: ఇటీవల ఏపీకి వెళ్లిన డైనమిక్ అధికారిణి ఆమ్రపాలీ కాటకు చంద్రబాబు నాయుడు సర్కారు.. టూరిజం శాఖ ఎండీగా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా, ఆమ్రపాలీ కాట మాత్రం సెలవులపై వెళ్లిపొవడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు.
Ram Gopal Varma: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఆయన గతంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆయన సతీమణిపై వివాదస్పద పోస్టులు పెట్టినట్లు తెలుస్తొంది. దీంతో పోలీసులు ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ ఇచ్చినట్లు సమాచారం.
Pavan kalyan Land in pithapuram: డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మళ్లీ 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా పవన్ పిఠాపురంలో భూములు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
Pawan kalyan Varahi brigade wing: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటీవల సనాతన ధర్మంను కాపాడాలని కూడా చాలా పలు సభలల్లో కూడా కీలక ఉపన్యాసాలు చేస్తున్నారు. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. హిందు ధర్మం కాపాడటం కోసం ఎంతదూరమైన వెళ్తానని ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాంగా కూడా దుమారంగా మారిన విషయం తెలిసిందే.
Rachamallu Shivaprasadreddy on Electricity Price Hike: ఏపీలో విద్యుత్ బిల్లుల పెంపుపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఫైర్ అయ్యారు. విద్యుత్ ఛార్జీలు పెంచితే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం నాలుగు నెలల్లోనే మాట తప్పిందని విమర్శించారు.
AP Govt Hike Current Bills: దీపావళికి ముందు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రజలకు షాకిచ్చింది. విద్యుత్ ఛార్జీల పెంపునకు సిద్ధమైంది. యూనిట్‌కు రూ.1.21 పైసల చొప్పున 15 నెలల పాటు పెంపునకు ఈఆర్సీ ఆమోదం తెలిపింది. నవంబర్ నెల నుంచే ఛార్జీలు అమలులోకి రానున్నాయి. దీంతో ప్రజలపై మరింత భారం పడనుంది.
Chandrababu naidu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల ఏపీకి వెళ్లి రిపోర్టు చేసిన ఆమ్రపాలీకి కీలక బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది.
Endowment Powers Shifts To Priests In AP: పవిత్రమైన ఆలయాల్లో అధికారుల పెత్తనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెక్ పెట్టి అర్చకులకే అధికారం అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులైన ఐఏఎస్ జవహర్ రెడ్డి, పూనం మాలకొండయ్యలకు కీలక పోస్టులను కేటాయించింది. గత ప్రభుత్వంలాగా రీవెంజ్ లకు పాల్పడకుండా హుందాగా ప్రవర్తించింది.
AP Land titling Act: ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ చుట్టే తిరుగుతోంది. దీనిపై ఏపీలో ప్రతిపక్షాలు మంచిది కాదంటూ దుష్ప్రచారం చేస్తుంటే.. ఈ ముసాయిదా చట్టంపై కేంద్రం వైఖరి ఏమిటన్నది ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
AP Land titling Act: ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ప్రజలకు భూ హక్కులపై లేని పోని సమస్యలు వస్తాయని ప్రతిపక్షాలు ప్రధానంగా ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుతున్నారు. అసలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ నిజంగానే భూములపై హక్కులు కోల్పోవాల్సి వస్తుందా.. ? నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.