Beer Is Good For Your Health Here Is Facts: తాగుడు అలవాటు నేటి కాలంలో సర్వ సాధారణమైంది. అయితే ఆరోగ్యానికి కొంత మేలు చేసేలా మద్యం తీసుకోవడం మంచిదే. అయితే ఎంత మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది? వారంలో ఎన్ని బీర్లు తాగాలో తెలుసా?
AP Liquor Rates: ఆంధ్ర ప్రదేశ్ లో మందు బాబుకు అక్కడి ప్రభుత్వం తాగక ముందే కిక్ ఎక్కే న్యూస్ చెప్పింది. మద్యానికి సంబంధించిన కనీస ధర నిర్ణయంపై ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా లిక్కర్ తయారు చేసే కంపెనీల నుంచి ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బేవరజెస్ కార్పోరేషన్ లిమిడెడ్ కొనే డిఫరంట్ బ్యాండ్స్ మద్యానికి సంబంధించిన బేసిక్ ప్రైస్ ను ఖరారు చేసేందుకు ఓ టెండర్ కమిటీని ఏర్పాటు చేసింది.
AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. దీపావళి పర్వ దినాన్ని పురస్కరించుకొని వాళ్లు పులికించిపోయే న్యూస్ అందించింది.
AP Liquor Lovers : ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా కొలువు దీరిన తెలుగు దేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే లాటరీ ద్వారా మద్యం షాపులను కేటాయించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఏపీలో మద్యం బాబులకు గవర్నమెంట్ బిగ్ షాక్ ఇచ్చింది.
AP Liquor Prises: ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పాత మద్యం పాలసీ స్థానంలో కొత్త మద్యం విధనాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. మొన్ననే లాటరీ ద్వారా లబ్ధి దారులను ఎంపిక చేసారు. అంతేకాదు ఏపీలో కొత్త మద్యం ధరలను ప్రభుత్వం ప్రకటించింది.
AP Liquor Policy: ఆంధ్ర ప్రదేశ్ లో లాటరీ ద్వారా మద్యం షాపులను కేటాయించిన ప్రభుత్వం.. నిన్న ఉదయం నుంచే లాటరీ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేసిన సంగతి తెలసిందే కదా. ఇక రేపటి నుంచే ఏపీలో కొత్త ప్రైవేటు మద్యం షాపులు తెరచుకోనున్నాయి.
Lottery Winner Gets Kidnapped In Lepakshi: మద్యం దుకాణాల కేటాయింపు ఏపీలో వివాదానికి దారి తీసింది. లాటరీలో దుకాణం దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్‌కు గురవడంతో ఆంధ్రప్రదేశ్‌లో కలకలం ఏర్పడింది.
AP Liquor Policy: ఆంధ్ర ప్రదేశ్ లో లాటరీ ద్వారా మద్యం షాపుల కేటాయింపు చేస్తున్నారు అధికారులు. ఉదయం నుంచే లాటరీ ప్రక్రియ ప్రారంభం అయింది. కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారులు ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
AP New Liquor Full Price Details: మందుబాబులకు చంద్రబాబు ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్తగా తీసుకువచ్చిన మద్యం విధానంలో ధరలు ఖరారు చేసింది. ఏ సీసా ఎంత ధరనో చెప్పేసింది.
Raja Singh Alert On Alcohol And Eve Teasing In Ganesh Immersion 2024: గణేశ్ నిమజ్జనంలో మద్యం సేవించడం.. అమ్మాయిలను వేధించడం వంటి వాటిపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తప్పుబట్టారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు లేఖ రాశారు.
Very Cheap Quarter Bottle In AP Very Soon: ఇన్నాళ్లు పక్కరాష్ట్రాలకు మద్యం కోసం వెళ్లిన ఏపీ మద్యం ప్రియులు ఇకపై స్వరాష్ట్రంలోనే అతి తక్కువ ధరకే మద్యం తాగే రోజులు వస్తున్నాయి. బిర్యానీ కన్నా తక్కువ ధరకే పొందవచ్చు.
Whiskey With Mineral Water: మద్యం ప్రియుల్లో విస్కీని ఇష్టపడే వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే విస్కీలోకి ఏం మిక్స్ చేసుకుని తాగాలి..? కొంతమంది సోడాను మిక్స్ చేసుకుని తాగుతుండగా.. ఇంకొందరు వాటర్ కలుపుకుంటారు. అయితే మినరల్ వాటర్ మిక్స్ చేసుకుని తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Adulterated Liquor: కల్తీ మద్యం అనేది ఆరోగ్యానికి చాలా హానికరం. ఇది మిథనాల్ ఇతర హానికరమైన రసాయనాలతో కలుపుకొని తయారు చేయబడుతుంది. ఈ మద్యం తాగడం వల్ల తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. అయితే దీని వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకుందాం.
CSK Fan Died For Celebrates Rohit Sharma Wicket In SRH Vs MI Match: ఐపీఎల్ మ్యాచ్ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఔట్ విషయంలో సంబరాలు చేసుకున్నాడనే ఉద్దేశంతో ఓ జట్టు అభిమానులు దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన తీవ్ర కలకలం రేపింది.
HCA Suspends Coach: క్రీడలు నేర్పించాల్సిన కోచ్ అసభ్య చర్యలకు పూనుకున్నాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆ కోచ్ దారుణాలకు పాల్పడుతున్నాడు. బస్సులో మద్యం సేవిస్తూ మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించాడు. చివరకు అతడిపై హెచ్‌సీఏ కఠిన చర్యలు తీసుకున్నారు.
Alcohol Side Effcet: మద్యం హానికరం అని ఎంత చెప్పినా వినిపించుకోరు. అయితే మద్యం సేవించడం వలన మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సేవించే వారికి కొన్ని అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే మానివేయాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Belly Fat: ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలి. ఫిట్నెస్ ఎప్పుడు తప్పుతుందో అప్పుడు వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. అందుకే శరీరాన్ని ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉంచుకోవడం చాలా మంచిది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Alcohal In Elephant Milk: పాలు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి ఆరోగ్యంతో పోషకాహారాన్ని అందించే ఆహార మూలకం మిల్క్. చాలా మంది ఆవు, గేదె లేదా మేక పాలను ఉపయోగిస్తారు. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే పాలలో ఆల్కహాల్ ఉంటుందనే విషయం తెలిసిందే. ఆ జంతువు పాలు తాగితే.. బీర్ లేదా విస్కీ కంటే ఎక్కువ మద్యం మత్తుగా ఉంటుందనే విషయం తెలుసా.. ఏ జంతువు పాలు అని అని ఆలోచిస్తున్నారా..? పాలు తాగితే ఎక్కడైనా మత్తెక్కుతుందా..? అని అనుకుంటున్నారా..? ఒక్కసారి వివరాల్లోకి వెళితే..
Breast Cancer Symptoms: క్యాన్సర్ సోకిన తరువాత క్యాన్సర్ సోకిన రకాన్నిబట్టి చికిత్స క్లిష్టంగా ఉంటుంది. అలా కాకుండా క్యాన్సర్ సోకడానికంటే ముందే క్యాన్సర్ కారకాలు, క్యాన్సర్ లక్షణాలు వంటి అంశాలపై అవగాహన పెంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా మిమ్మల్మి మీరు కాపాడుకోవడంతో పాటు మీ కుటుంబసభ్యుల్ని కూడా కాపాడుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.