AP Liquor shops Closed: ఆంధ్ర ప్రదేశ్ లో మందు బాబులకు బిగ్ షాక్ తగలనుంది. అవును ఈ జిల్లాల్లో రెండు రోజుల పాటు లిక్కర్ షాపులు క్లోజ్ కానున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రెండు రోజులు పాటు వైన్ షాపులు క్లో్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Liquor shops closed: లిక్కర్ షాపుల ఓనర్స్ సీరియస్ అయినట్లు తెలుస్తొంది. కొన్ని రోజులుగా ఆబ్కారీ అధికారులు.. షాపుల యజమానులు భారీగా లంచంను డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈనెల 20న లిక్కర్ షాపులు మద్యం షాపులు బంద్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Liquor shops: దేశంలో మందుబాబులకు బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఈ రెండు రోజుల్లో అన్నిరకాల మందుషాపులు మూపి ఉంచాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
Liquor Shops Closed For 2 Days: రెండు రోజులపాటు బోనాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
Wine Shope Closed in Hyderabad: బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో రెండు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ నెల 16 ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 17 సాయంత్రం 6 గంటల వరకు వైన్స్ బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
Wine Shops In Hyderabad: తాజాగా హోలీ పండుగ నేపథ్యంలో మద్యం విక్రయాలపై హైదరాబాద్ పోలీసులు తాత్కాలికంగా నిషేధం విధించారు. వైన్ షాప్స్ బంద్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రకటన విడుదల చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.