Healthy tips: మెరుగైన ఆరోగ్యం కావాలంటే..ఆహారపు అలవాట్లు సరిగ్గా ఉండాలి. ఏ ఆహార పదార్ధాలు ఎప్పుడు తినాలనేది తెలుసుకోవాలి. ఎందుకంటే పరగడుపున కొన్ని రకాల పదార్ధాలు తింటే అనారోగ్యం పాలవుతారు..
Wine Benefits: మద్యం ఆరోగ్యానికి ఎప్పుడూ హానికరమే. పొగాకు ఎంత హానికరమో ఇదీ అంతే కానీ వైన్ ఆరోగ్యానికి మంచిదంటే నమ్మగలరా. ఓ రకం వైన్‌పై చేసిన ప్రయోగాలు అదే నిరూపిస్తున్నాయి. ఆ వివరాలు చూద్దాం..
Empty Stomache Foods: ప్రతిరోజూ పరగడుపున కొన్ని ఆహార పదార్ధాలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అదే సమయంలో కొన్ని పదార్ధాల్ని తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేంటో చూద్దాం..
Ageing Process: ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ముఖంపై వృద్ధాప్యఛాయలు తక్కువ వయస్సుకే కన్పించేస్తున్నాయి. ఆహారపు అలవాట్లలో కొద్దిగా మార్పులు చేసుకుంటే..ఆ వృద్ధాప్యఛాయల్ని దూరం చేయవచ్చు. అవేంటో తెలుసుకుందాం..
Foods to Avoid: మనం తీసుకునే ఆహార పదార్ధాలు, ఆహారపు అలవాట్లే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంటాయి. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకునే ఆహారంలో జాగ్రత్త చాలా అవసరం. లేకపోతే అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి.
Alcohol Quitting Symptoms: మద్యపానం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. కానీ, మద్యం సేవించడాన్ని పూర్తిగా ఆపేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తక్షణమే ఆల్కహాల్ సేవించడం మానేయడం వల్ల ఈ కింది ఆరోగ్య ప్రయోజనాలను దక్కించుకోవచ్చు.
Women Health: మనవ శరీరానికి ఆహార పదార్థాలు మంచి లాభాలు ఇస్తాయి..అయితే మరి కొన్నిఆహార పదార్థాలు నష్టాలను కలిగిస్తాయి. అందుకే వైద్యనిపుణులు శరీరానికి హాని కల్గించే ఆహారం తినొద్దని సూచిస్తారు. మానవులు ఆరోగ్యంగా ఉండేందుకు చాలా రకాల ఆహారపదార్థాలున్నాయి. అంతే పెద్ద మొత్తంలో శరీరానికి హాని కలిగించే ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి.
Pragya Jaiswal promoting whisky. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రగ్యా జైస్వాల్.. ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్లకు సంబందించిన పిక్స్ షేర్ చేసుకుంటూ అభిమానులను అలరిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ప్రగ్యా పెట్టిన ఓ ఇన్‌స్టా పోస్ట్ ఆమెను ట్రోలింగ్‌కు గురిచేసింది.
Wine and Health: మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది ముమ్మాటికీ నిజమే. కానీ వైన్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనని ఎవరైనా అంటే నమ్మడం కష్టమే అవుతుంది. కానీ ఇంగ్లండ్‌కు చెందిన పరిశోధకులు ఓ రీసెర్చ్‌లో ఈ విషాయన్నే వెలుగులోకి తీసుకొచ్చారు. రీసెర్చ్ ప్రకారం రెడ్‌వైన్ లేదా వైట్వైన్లు గుండెకు చాలా మంచిదిని తేలింది. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.
Drinking alcohol: కరోనా సమయంలో అమెరికాలో మందుబాబులు భారీగా పెరిగినట్లు ఓ సర్వేలో తేలింది. ఈ పరిస్థితి మరో ఏడాది కాలం కొనసాగితే.. ఆందోళకర స్థాయి మద్యపాన మరణాలు నమోదవ్వచ్చని అంచనా వేసింది.
Laughing or drinking banned in North Korea: ఉత్తర కొరియాలో ఆ దేశాధినేత అయిన కిమ్ జాంగ్ ఉన్ నియంత పాలన చేస్తున్నాడనే సంగతి యావత్ ప్రపంచానికి తెలిసిందే. ఇప్పటికి కూడా ఏ దేశంలో లేని కఠిన నియమ నిబంధనలు ఉత్తర కొరియాలో ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వానికి ఎదురు తిరిగినా, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నా.. ఇక వాళ్ల పని అయిపోయినట్టే. కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong Un) వేసే కఠిన శిక్షలు మామూలుగా ఉండవు.
Ageing Process: వయస్సుతో పాటు ముసలితనం రావడం సహజం. అయితే మీ ఆహారపు అలవాట్లు, దైనందిన అలవాట్లలో కొద్దిగా మార్పులు చేసుకుంటే వయస్సు మీదబడినా..వృద్ధాప్యపు ఛాయలు కన్పించకుండా చేయవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
Excise officer comments: మందు తాగేవాళ్లు నిజాలే తప్ప అబద్దాలు చెప్పరంటూ మధ్యప్రదేశ్‌కి (Madhya Pradesh) చెందిన ఓ ఎక్సైజ్ ఆఫీసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మద్యం కొనుగోలుకు లిక్కర్ షాపుల వద్దకు వెళ్లేవారు వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం లేదన్నారు.
son kills his father : తండ్రి ఒంటిపై నూనె (Oil) పోశాడు.. తర్వాత నిప్పు పెట్టి తగలబెట్టాడు. కాలిన గాయాలతో తండ్రి కేకలు వేయడంతో స్థానికులు ఆసుపత్రికి (Hospital) తీసుకెళ్లారు. కానీ బాధితుడు చికిత్స పొందుతూ మృతి (Died) చెందాడు.
Foods to Avoid: దైనందిక జీవితంలో ఆహారపు అలవాట్లే వివిధ రకాల సమస్యలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఉదయం పూట తీసుకునే పదార్ధాల్లో ఎంపిక చాలా అవసరం. లేకపోతే అనర్ధాలు ఎక్కువగా ఉంటుంటాయి. అవేంటో పరిశీలిద్దాం.
New liquor shops: తెలంగాణలో కొత్త మద్యం పాలసీ కింద నూతన మద్యం దుకాణాల ఏర్పాటుక దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది.ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
Duplicate Alcohol: కల్తీమద్యం ఓ పెనుసవాలుగా మారింది. విచ్చలవిడిగా ప్రవహిస్తున్న కల్తీమద్యం కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. కల్తీమద్యం ఎలా తయారు చేస్తారు, ఎందుకిది విషంలా మారుతుందనేది పరిశీలిద్దాం.
AP Govt:మద్యం అమ్మకాలు, అక్రమ రవాణా పై రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఒక్క బాటిల్ కూడా తీసుకురావడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ఊపందుకున్న తర్వాత చాలా మంది మద్యం ప్రియులలో కలిగిన ఏకైక సందేహం ఏదైనా ఉందా అంటే అది ఇదే. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు (alcohol before vaccination) కానీ లేదా తర్వాత కానీ ఆల్కాహాల్ తీసుకోవచ్చా (alcohol after vaccination) అని. ఒకవేళ ఆల్కాహాల్ తీసుకుంటే వ్యాక్సిన్లపై ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ (Side effects of alcohol on vaccines) ఉంటాయనేది మరో సందేహం.
Foods to take and foods to avoid before and after COVID-19 vaccine: కరోనావైరస్కి విరుగుడుగా వ్యాక్సిన్ తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు ? ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. ఏం తింటే వ్యాక్సిన్ ప్రభావం తగ్గుతుందో, ఏం తింటే వ్యాక్సిన్ ఇంకా ప్రభావవంతంగా పనిచేస్తుందోననే సందేహం చాలామందిలో ఉంది. ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నమే ఈ కథనం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.