YS Sharmila Radio Gift To Narendra Modi: ఎన్నికల నేపథ్యంలో విస్తృత ప్రచారం చేస్తూనే సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. మోదీ పాలనలో ఏపీకి అన్యాయం జరిగిందని అసహనం వ్యక్తం చేసిన షర్మిల ఈ సందర్భంగా మోదీకి టేప్ రికార్డర్/ రేడియోను గిఫ్ట్‌గా పంపారు.
YS Sharmila Fires on PM Modi: ప్రధాని మోదీపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఎన్నికల కోసం ఏపీపై మళ్లీ కపట ప్రేమ చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆమె పది ప్రశ్నలు సంధించారు.
AP Assembly Elections 2024: ఎన్నికలవేళ వైఎస్ షర్మిలకు ఊహించని పరిణామం ఎదురైంది. ఇటీవల కడప కోర్టు మాజీ మంత్రి వైఎస్ వివేక హత్యకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయోద్దని ఏపీలోని రాజకీయనేతలకు సూచించింది. ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిన్నారంటూ కూడా కోర్టులో పిటిషన్ లు దాఖలయ్యాయి.
Case Filed Against YS Sharmila In Badvel: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రధానంగా తన బాబాయి వైఎస్ వివేకా హత్యకేసుపై వ్యాఖ్యలు చేస్తుండడం వివాదాస్పదమైంది. ఈ సందర్భంగా బద్వేలులో ఆర్వో ఫిర్యాదు మేరకు షర్మిలపై కేసు నమోదైంది. హత్య కేసు విషయంలో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదు అందింది.
YS Jagan Mohan reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎమోషనల్ అయ్యారు. తన చెల్లెలు వైఎస్ షర్మిలను మిస్ అవుతున్నానంటూ ఎమోషనల్ అయ్యారు.ఈ ఘటన ఎన్నికల వేళ ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Rahul Gandhi Revanth Reddy Campaign For YS Sharmila In Kadapa Lok Sabha: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్ రెడ్డి మారారు. తెలంగాణతోపాటు జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తున్న రేవంత్ ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుపెట్టనున్నారు.
YS Sharmila Demands Justice To YS Vivekananda Reddy Murder: మరోసారి వైఎస్ వివేకానంద హత్యోదంతంపై జగన్, వైఎస్ అవినాశ్ రెడ్డి లక్ష్యంగా వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. జగన్, అవినాశ్ బంధంపై తీవ్ర ఆరోపణలు చేశారు.
CM YS Jagan Mohan Vs YS Sharmila: సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లేఖ రాశారు. న్యాయ నవ సందేహాలు అంటూ ఆమె లేఖలో 9 ప్రశ్నలను సంధించారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన తరువాతనే ఎస్సీ, ఎస్టీలను ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.
YS Sharmila on CM Jagan: సీఎం వైఎస్ జగన్ తన తండ్రి పేరును సీబీఐ చార్జీషిటులో నమోదు చేయించారని వైఎస్ షర్మిల అన్నారు. ఆనాడు వైఎస్ పేరు చార్జీషీట్ లో లేకుంటే జగన్ బైటపడటం ఇబ్బందిగా మారుతుంది. అందుకే.. ఆయన ఈ పనిచేసినట్లు షర్మిల బాంబు పేల్చారు. దీంతో ఏపీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
YS Sharmila Slams No Capital To Andhra Pradesh: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. తన సోదరుడు, సీఎం జగన్‌తోపాటు చంద్రబాబు, ప్రధాని మోదీపై ఘాటు విమర్శలు చేశారు.
Andhra Pradesh Congress Lok Sabha Candidates List With 9 Segments: ఏపీలో పాగా వేయాలనే లక్ష్యంతో భారీ వ్యూహం రచిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితాను పూర్తి చేసింది. చివరి జాబితాలో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. వారిలో పార్టీని నమ్ముకుని ఉన్నవారికే ప్రాధాన్యం దక్కింది.
You Know YS Sharmila Assets Value How Many Cases: మొదటిసారి ఎన్నికల్లో నిలబడ్డ షర్మిల నామినేషన్ పత్రంలో తన ఆస్తిపాస్తులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆస్తులున్న రాజకీయ మహిళగా షర్మిల నిలిచారు.
AP Congress MP Candidates List: ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు (Lok Sabha Elections)తో పాటు అసెంబ్లీ (AP Assembly)ఏక కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన కాంగ్రెస్... తాజాగా రెండో లిస్ట్‌ను విడుదల చేసింది.
Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె సీఎం జగన్ పై మరోసారి మండిపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.